AIRFORCE – Vishwa Samvad Kendra Andhra Pradesh

త్రివిధ దళాలలో లక్షా ముప్పై ఐదు వేల పోస్టులు ఖాళీ: కేంద్రం వెల్ల‌డి
న్యూఢిల్లీ: త్రివిధ దళాల్లో 1,35,784 పోస్టులు ఖాళీగా ఉన్న‌ట్టు కేంద్ర ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. అత్యధికంగా ఆర్మీలో 1,16,464 పోస్టులు ఖాళీగా ఉండగా.. నౌకాదళంలో 13,537, వాయుసేనలో 5,723 ఖాళీలు ఉన్నాయని తెలిపింది. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లలో ఏటా సగటున భర్తీలు 60 వేలు, 5332, 5723గా ఉన్నట్టు కేంద్ర రక్షణశాఖ సహాయ మంత్రి అజయ్‌ భట్‌ వెల్లడించారు.

ఆఫీసర్, నాన్-ఆఫీసర్ ర్యాంక్ సిబ్బందితో సహా మొత్తం త్రివిధ దళాల్లో సిబ్బంది కొరతపై భట్ వివరణ ఇచ్చారు. అధికారికంగా ఉండాల్సిన సంఖ్యతో పోలిస్తే జనవరి 1 నాటికి సైన్యంలో 1,16,464 మంది సిబ్బంది కొరత ఉన్నట్టు చెప్పారు. అదే 2020 జనవరిలో సైన్యంలో 64,482 ఖాళీలు ఉన్నాయి. మరోవైపు నావికాదళంలో ఈ ఏడాది మే నాటికి 13,597 పోస్టులు ఖాళీగా ఉండగా.. జులై 1 నాటికి వైమానిక దళంలో 5,723 ఖాళీలు ఉన్నట్టుగా వివరించారు. ఇదిలా ఉండగా.. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ‘అగ్నిపథ్‌’ పేరిట కొత్త రిక్రూట్‌మెంట్ పథకాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. దీని కింద.. త్రివిధ దళాలు ఈ ఏడాది 46 వేల మంది అగ్నివీరులను నియమించుకోనున్నాయి. ఇప్పటికే రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియను ప్రారంభించాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post త్రివిధ దళాలలో లక్షా ముప్పై ఐదు వేల పోస్టులు ఖాళీ: కేంద్రం వెల్ల‌డి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కొవిడ్‌ నివారణలో వైమానిక దళం…..
దేశ రక్షణలో ముందుండే భారత వైమానిక దళం.. కొవిడ్‌ వైరస్‌పైనా అవిశ్రాంత పోరాటం చేస్తోంది. దేశంలోని వేర్వేరు నగరాల్లో భారత వైమానిక దళానికి చెందిన విమానాశ్రయాలను నోడల్‌ కేంద్రాలుగా మార్చుకొని కరోనా అత్యవసర మందులు, వైద్య పరికరాలు, ఆక్సిజన్‌ ట్యాంకర్ల తరలింపులో వాయుసేన బృందాలు సేవలందిస్తున్నాయి. వైమానిక దళం ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1443 చోట్లకు రవాణా విమానాలను నడిపింది.

కొవిడ్‌ను ఎదుర్కోవడంలో వినియోగించే సామగ్రిని విదేశాల నుంచి దిగుమతి చేసుకునేందుకు మరో 168 విమానాలను తిప్పింది. 13,791 మెట్రిక్‌ టన్నుల వైద్య సామగ్రిని వేర్వేరు రాష్ట్రాలకు తరలించింది. మహమ్మారి బాధితుల ప్రాణాలు నిలిపే క్రమంలో రహదారి మార్గంలో జాప్యాన్ని నివారించేందుకు 791 ఆక్సిజన్‌ ట్యాంకర్లను ఆక్సిజన్‌ ఉత్పత్తి కేంద్రాలకు తరలించాయి. మొత్తంగా 12.41 లక్షల నాటికల్‌ మైళ్ల దూరం వాయుసేన విమానాలు ప్రయాణించాయి. ఇందుకోసం సి-17, సి-130, ఏఎన్‌-32, ఐఎల్‌-76 విమానాలను ఎక్కువగా ఉపయోగించారు. దిల్లీ, అహ్మదాబాద్‌, లఖ్‌నవూల్లో డీఆర్‌డీవో ఏర్పాటు చేసిన తాత్కాలిక ఆసుపత్రుల్లో వాయుసేన వైద్య సిబ్బందే బాధితులకు సేవలు అందిస్తున్నారు. బెంగళూరులో వాయుసేన ఆధ్వర్యంలో ప్రత్యేకంగా 100 పడకల కరోనా ఆసుపత్రిని సైతం నిర్వహిస్తున్నారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కొవిడ్‌ నివారణలో వైమానిక దళం….. appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

త్రివిధ దళాధిపతులతో రక్షణమంత్రి రాజ్‌‌నాథ్‌ భేటీ
భారత్‌- చైనా సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ రక్షణ దళాల చీఫ్‌ (సీడీఎస్‌)తో పాటు త్రివిధ దళాల అధిపతులతో శుక్రవారం సమావేశమయ్యారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ కూడా హాజరైన ఈ భేటీలో నియంత్రణ రేఖ (ఎల్‌ఏసీ) వెంబడి పరిస్థితిని సమీక్షించారు. తూర్పు లడఖ్‌లో సుదీర్ఘంగా సాగుతున్న సరిహద్దు ప్రతిష్టంభనకు విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్‌ జైశంకర్‌,  చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ వి మధ్య గురువారం మాస్కోలో కీలక భేటీ అనంతరం రాజ్‌నాథ్‌ సింగ్‌ త్రివిధ దళాల అధిపతులతో సమావేశమవడం ప్రాధాన్యత సంతరించుకుంది. రెండు గంటలకు పైగా సాగిన ఈ భేటీలో సరిహద్దు వెంబడి పరిస్థితితో పాటు చైనా విదేశాంగ మంత్రితో విదేశాంగ మంత్రి జై శంకర్‌ చేపట్టిన చర్చల సారాంశాన్ని సమీక్షించారు.

భారత్‌-చైనా సైనిక కమాండర్ల స్ధాయి చర్చల్లో ప్రస్తావించాల్సిన అంశాలపై చర్చించారు. సరిహద్దు ప్రతిష్టంభనను తొలగించేందుకు ఐదు సూత్రాల ప్రణాళికను అనుసరించడంపై గురువారం ఇరు దేశాలు అంగీకారానికి వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుత ఒప్పందాలు, ప్రొటోకాల్స్‌ అన్నిటికీ కట్టుబడాలని, ఉద్రిక్తతలు పెంచే చర్యలకు దూరంగా ఉంటూ శాంతి సామరస్యం కొనసాగేలా చూడాలని పంచసూత్ర ప్రణాళికలో నిర్ణయించారు. మరోవైపు తూర్పు లడఖ్‌లో డ్రాగన్‌ సేనలు భారీగా మోహరించడంతో భారత దళాలూ అప్రమత్తమయ్యాయి. సరిహద్దుల్లో చైనా కవ్వింపు చర్యలను దీటుగా తిప్పికొట్టేందుకు సన్నద్ధమయ్యాయి. ఎల్‌ఏసీ వెంబడి ఉద్రిక్తతలు కొనసాగుతున్నా ఇరు దేశాల మధ్య సైనిక కమాండర్ల స్ధాయి చర్చలు చుషుల్‌లో శుక్రవారం కొనసాగాయి.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post త్రివిధ దళాధిపతులతో రక్షణమంత్రి రాజ్‌‌నాథ్‌ భేటీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.