AIR FORCE – Vishwa Samvad Kendra Andhra Pradesh

అగ్నిప‌థ్ ప‌థ‌కానికి విశేష స్పందన
న్యూఢిల్లీ: వాయుసేనలో(ఐఏఎఫ్​) అగ్నిపథ్‌ కింద నియామకాల ప్రక్రియ ప్రారంభమైన మూడు రోజుల్లోనే 59,960 దరఖాస్తులు వచ్చాయి. అగ్నిపథ్ కింద వాయుసేన దరఖాస్తు ప్రక్రియను శుక్రవారం ప్రారంభించింది ఐఏఎఫ్​. ఓ వైపు అగ్నిపథ్​కు వ్యతిరేకంగా దేశంలో పలు రాష్ట్రాల్లో ఆందోళనలు జరుగుతున్న సమయంలో మూడు రోజుల్లోనే ఇన్ని దరఖాస్తులు రావడం చర్చనీయాంశంగా మారింది. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ వ‌చ్చేనెల అయిదో తేదీన ముగుస్తుందని వాయుసేన అధికారులు వెల్లడించారు. ఆసక్తి గల అభ్యర్థులు athvayu.cdac.in వెబ్‌సైట్‌లో తమ వివరాలు నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అగ్నిప‌థ్ ప‌థ‌కానికి విశేష స్పందన appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

బిపిన్ రావత్ మరణంపై ఉభయ సభల సంతాపం
హెలికాఫ్టర్ కూలిన ఘటనపై సంయుక్త దర్యాప్తునకు ఆదేశం

పార్లమెంట్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటన

న్యూఢిల్లీ: బిపిన్ రావత్ సహా 13 మంది మరణించిన హెలికాప్టర్ ప్రమాద ఘటనపై త్రివిధ దళాల దర్యాప్తునకు వాయుసేన ఆదేశించినట్టు రాజ్ నాథ్ సింగ్ పార్లమెంట్ లో వెల్లడించారు. ఎయిర్ మార్షల్ మానవేంద్ర సింగ్ నేతృత్వంలో దర్యాప్తు జరుగుతోందని చెప్పారు. విచారణ బృందం ఇప్పటికే వెల్లింగ్టన్​కు చేరుకుందని.. దర్యాప్తు ప్రారంభమైందని వివరించారు. రాజ్​నాథ్​ ప్రకటన అనంతరం లోక్​సభ స్పీకర్​ ఓం బిర్లా ప్రసంగించారు. కూనూర్​ ఘటనలో మరణించిన వారికి సంతాపం తెలుపుతూ సభ్యులంతా రెండు నిమిషాలు మౌనం పాటించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post బిపిన్ రావత్ మరణంపై ఉభయ సభల సంతాపం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

వాయుసేనకు 56 రవాణా విమానాలు
స్వ‌దేశీ ప‌రిజ్ఞానంతో త‌యారీ

దేశంలోనే తొలి ప్రాజెక్టు

ఆమోదించిన కేంద్ర మంత్రి మండలి

న్యూఢిల్లీ: భారత వాయుసేన కోసం విమానాలు కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 56 సీ-295 ఎండబ్ల్యూ రవాణా విమానాల కొనుగోలుకు కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. స్పెయిన్‌ నుంచి 16 రవాణా విమానాలు కొనుగోలు చేయాలని నిర్ణయించిన కేంద్రం.. మిగతా 40 విమానాలను భారత్‌లోనే స్వ‌దేశీ ప‌రిజ్ఞానంతో తయారీ చేయనున్నట్టు ప్రకటించింది.

భారత్‌లో తయారీ, స్వదేశీ సామర్థ్యం పెంచుకోవడమే లక్ష్యంగా అడుగులువేస్తోంది. ఈ విమానాల కొనుగోలుకు సంబంధించిన ఒప్పందంపై సంతకాలు చేసిన 48 నెలల్లో స్పెయిన్‌ నుంచి విమానాలు పంపిణీ జరగనుంది. మిగతా 40 విమానాలు మాత్రం భారత్‌లో టాటా కన్సార్టియం 10 ఏళ్ల లోపు ఉత్పత్తి చేయనుంది. సైనిక విమానాన్ని భారతదేశంలో ఒక ప్రైవేట్ కంపెనీ తయారు చేసే తొలి ప్రాజెక్టు ఇదే కావడం విశేషం.

స్వదేశీ ఎలక్ట్రానిక్‌ వార్‌ఫేర్‌ సూట్‌తో రూపొందుతున్న ఈ రవాణా విమానాల తయారీ ఉపాధి కల్పనలో ఓ ఉత్ప్రేరకంగా పనిచేస్తుందని కేంద్రం తెలిపింది. ఏరోస్పేస్‌ ఎకో సిస్టమ్‌లో ప్రత్యక్షంగా అత్యంత నైపుణ్యం కలిగిన 600 ఉద్యోగాలు, పరోక్షంగా 3వేలకు పైగా ఉద్యోగాలతో పాటు అదనంగా మరో మూడు వేల ఉద్యోగావకాశాలు కలగనున్నాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post వాయుసేనకు 56 రవాణా విమానాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

విపత్కర పరిస్థితుల్లో… అండగా మన వాయుసేన
దేశంలో కరోనా సెకండ్‌వేవ్‌ విపత్కర వేళ భారత వాయుసేన గొప్ప సాయం చేసింది. వాయువేగంతో ప్రాణవాయువును సరఫరా చేసి ఎంతో మంది ప్రాణాలను కాపాడింది. 42 విమానాలు…21 రోజులు.. 1400 గంటలకు పైగా ప్రయాణం… చేసి దాదాపు 500 ఆక్సిజన్‌ ట్యాంకర్లను మోసుకొచ్చాయి మన వాయుసేన విమానాలు. మెడికల్‌ ఆక్సిజన్‌ సరఫరా, కొవిడ్‌ రిలీఫ్‌ ఆపరేషన్లలో వాయుసేన 42 విమానాలను ఏర్పాటు చేసింది. అయితే ఈ మెగా ఆపరేషన్‌లో ఆరు సి-17, ఆరు ఇల్యూషిన్‌-76 విమానాలు, 30 మీడియం లిఫ్ట్‌ సి-130జే ఎస్‌ విహంగాలు పాలు పంచుకున్నాయి. ఈ విమానాలు దేశం లోపల, విదేశాల నుంచి ఆక్సిజన్‌ ట్యాంకర్లను సరఫరా చేశాయి. దేశీయంగా మన పైలట్లు 939 గంటలు పాటు 634 ప్రయాణాలు జరిపి 403 ఆక్సిజన్‌ కంటైనర్లు, 163.3 మెట్రిక్‌ టన్నుల ఇతర వైద్య పరికరాలను ఆస్పత్రులకు చేర్చాయని ఐఏఎఫ్‌ అధికారులు వెల్లడించారు.

ముందుకొచ్చిన వివిధ దేశాలు…

ఆక్సిజన్‌, ఇతర సహాయ పరికరాల కోసం ఐఏఎఫ్‌ విమానాలు, జర్మనీ, ఇండోనేషియా, ఆస్ట్రేలియా, బ్రిటన్‌, సింగపూర్‌ ఇలా తొమ్మిది దేశాలకు వెళ్లాయి. అంతర్జాతీయంగా ఈ విమానాలు 480 గంటల పాటు 98 ప్రయాణాలు జరిపి 95 ప్రాణవాయువు కంటైనర్లను విదేశాల నుంచి తీసుకొచ్చినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో పాటు 200 టన్నుల రిలీఫ్‌ మెటీరియల్‌ను కూడా మోసుకొచ్చినట్లు వెల్లడించారు. ఏప్రిల్‌ 21 నుంచి వాయు సేన ఈ ప్రత్యేక విమానాలను నడిపింది.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post విపత్కర పరిస్థితుల్లో… అండగా మన వాయుసేన appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.