AIR CHIEF MARSHAL RKS BHADAURIA – Vishwa Samvad Kendra Andhra Pradesh

2022 నాటికి 36 రఫేల్‌ యుద్ధ విమానాలు – ఎయిర్‌ఫోర్స్‌ చీఫ్‌ ఆర్కేయస్‌ బదౌరియా
భారత వాయుసేనలోకి 2022 నాటికి 36 రఫేల్‌ యుద్ధ విమానాలను ప్రవేశపెట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఎయిర్‌ఫోర్స్‌ చీఫ్‌ ఆర్కేయస్‌ బదౌరియా వెల్లడించారు. హైదరాబాద్‌లోని దుండిగల్‌ ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీలో శనివారం నిర్వహించిన కంబైన్డ్‌ గ్రాడ్యుయేట్ పరేడ్‌(సీజీపీ)కి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. కరోనా కారణంగా ఫ్రాన్స్‌ నుంచి ఎయిర్‌క్రాఫ్ట్‌ల స్వీకరణ ప్రక్రియలో జాప్యం జరిగిందన్నారు. రఫేల్‌ యుద్ధ విమానాలను సాధ్యమైనంత తొందరగా వాయుసేనలో ప్రవేశ పెట్టేందుకే తాము ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. అనుకున్న సమయానికే వాటిని తీసుకొస్తామన్నారు. భారత్‌-చైనా సరిహద్దులోని తూర్పు లద్దాఖ్‌లో పరిస్థితులపై ప్రశ్నించగా.. ఇరు దేశాల మధ్య సమస్య చర్చల దశలో ఉన్నట్లు తెలిపారు. వివాదాస్పద ప్రాంతాల్లో ఇరు పక్షాల బలగాల ఉపసంహరణకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామని వెల్లడించారు. సరిహద్దులో చైనా బలగాల మోహరింపుపై నిఘా కొనసాగిస్తున్నట్లు తెలిపారు. పరిస్థితులకు తగినట్లుగా చర్యలు తీసుకుంటామన్నారు.

భారత ప్రభుత్వం 36 రఫేల్‌ యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు 2016లో ఫ్రాన్స్‌తో ఒప్పందం చేసుకుంది. దీని విలువ రూ.59 వేల కోట్లు. కొనుగోలు చేసిన మొత్తం రఫేల్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌లను 2022, ఏప్రిల్‌ నాటికి వాయుసేనకు అప్పగిస్తామని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ ఫిబ్రవరిలో తెలిపారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post 2022 నాటికి 36 రఫేల్‌ యుద్ధ విమానాలు – ఎయిర్‌ఫోర్స్‌ చీఫ్‌ ఆర్కేయస్‌ బదౌరియా appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

సరిహద్దుల్లో దేన్నయినా ఎదుర్కోడానికి సిద్ధంగా ఉన్నాం : ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ ఆర్‌కేఎస్‌ భదౌరియా
సరిహద్దుల్లో ఎలాంటి దుస్సాహాసాలనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని భారత వైమానిక దళం(ఐఏఎఫ్‌) అధిపతి ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ ఆర్‌కేఎస్‌ భదౌరియా ధీమా వ్యక్తం చేశారు. పరిస్థితులకు అనుగుణంగా ఐఏఎఫ్‌ ఎప్పటికప్పుడు వేగంగా స్పందించిందని తెలిపారు. ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కోవడానికైనా దేశ రక్షణ బలగాలు సంసిద్ధంగా ఉన్నాయన్నారు. దిల్లీలో మంగళవారం జరిగిన ఓ ఏరోస్పేస్ ఇండస్ట్రీ కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. పరోక్షంగా దేశ సరిహద్దుల్లో చైనాతో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్ని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు.

రఫేల్‌ యుద్ధ విమానాలు సహా, సీ-17 గ్లోబ్‌ మాస్టర్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌, చినూక్‌, అపాచీ హెలికాప్టర్ల చేరికతో ఐఏఎఫ్‌ వ్యూహాత్మక సామర్థ్యం మరింత మెరుగైందన్నారు. భవిష్యత్తుల్లో జరిగే సైనిక ఘర్షణల్లో విజయం సాధించాలంటే వైమానిక శక్తి కీలకం అన్నారు. ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు అధునాతన ఆయుధ సాంకేతికతను అందిపుచ్చుకొని నిర్వహించడం అత్యంత ముఖ్యం అన్నారు. రెండు స్క్వాడ్రన్ల లైట్‌ కంబాట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ తేజస్‌లను చేర్చడం, దేశీయంగా అభివృద్ధి చేసిన కొన్ని ఆయుధాల్ని తక్కువ సమయంలో సుఖోయ్‌-30 ఎంకేఐకి అనుసంధానించడం వంటి చర్యలు మెరుగవుతున్న దేశీయ సామర్థ్యానికి అద్దం పడుతున్నాయన్నారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post సరిహద్దుల్లో దేన్నయినా ఎదుర్కోడానికి సిద్ధంగా ఉన్నాం : ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ ఆర్‌కేఎస్‌ భదౌరియా appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.