Ahobilam – Vishwa Samvad Kendra Andhra Pradesh

అహోబిలం ఆలయ ఈవో నియామకం చెల్లదు: హైకోర్టు కీలక తీర్పు
నంద్యాల: నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అహోబిలం లక్ష్మీనరసింహాస్వామి దేవస్థానం కార్యనిర్వహణ అధికారి నియామకాన్ని హైకోర్టు కొట్టేసింది. ఈవోను నియమించే అధికారం ప్రభుత్వానికి లేదని తేల్చి చెప్పింది. హిందూ మతం, శ్రీవైష్ణవ తత్వం వ్యాప్తికి అహోబిలం మఠం ఏర్పాటు చేశారని గుర్తుచేసింది. మఠంలో భాగమైన దేవాలయానికి ఈవోను నియమించడం అధికరణ 26Dని ఉల్లంఘించడమేనని స్పష్టం చేసింది. ఈవో నియమాకం జీయర్లు, మఠాధిపతుల పరిపాలన సంబంధ విధులపై ప్రభావం చూపుతుందని పేర్కొంది.

2020 డిసెంబర్‌ 30న దేవాదాయ కమిషనర్‌ ఇచ్చిన ప్రొసీడింగ్స్‌ను రద్దు చేసింది. దేవస్థానానికి చెందిన సంప్రదాయ పరిపాలన, బ్యాంక్‌ ఖాతాల నిర్వహణ కార్యకలాపాల్లో ఈవో జోక్యం చేసుకోవడానికి వీల్లేదని స్పష్టమైన తీర్పు ఇచ్చింది. బ్యాంక్‌ ఖాతాలను నిర్వహించుకునే అధికారాన్ని జీయర్‌కు పునరుద్ధరించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ సోమయాజులతో కూడిన ధర్మాసనం ఈ మేరకు కీలక తీర్పు ఇచ్చింది.

అహోబిలం దేవస్థానానికి ఈవోను నియమించడాన్ని సవాలు చేస్తూ కేబీ సేతురామన్, అహోబిలం మఠాధిపతి తరఫున సంపత్‌ సడగోపన్‌ హైకోర్టులో వేర్వేరుగా వ్యాజ్యాలు వేశారు. పిటిషనర్ల తరఫున న్యాయవాదులు సీఆర్‌ శ్రీధరన్, డబ్ల్యూబీ శ్రీనివాస్‌ వాదనలు వినిపించారు. దేవస్థానం అహోబిలం మఠంలో అంతర్భాగమని,ఈవోను నియమించే అధికారం ప్రభుత్వానికి లేదన్నారు. మఠం వ్యవహారంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవడం చట్ట విరుద్ధమని తెలిపారు. దేవస్థానం పరిపాలన వ్యవహారాలు సక్రమంగా జరిగే విధంగా చూసేందుకు ఈవోను నియమించామని ప్రభుత్వం తరఫున ఏజీ ఎస్‌.శ్రీరామ్‌ వాదనలు వినిపించారు. ఏ దేవస్థానమైనా ఆయా రాష్ట్ర పరిధిలోని దేవాదాయ చట్టం నిబంధనలకు లోబడి నడుచుకోవాల్సిందేనన్నారు. గతంలోనే ఇరువైపు వాదనలు విన్న ధర్మాసనం రిజర్వు చేసిన తీర్పును తాజాగా వెల్లడించింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అహోబిలం ఆలయ ఈవో నియామకం చెల్లదు: హైకోర్టు కీలక తీర్పు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అహోబిల దేవస్థానం ఈవో నియామకంపై హైకోర్టు కీలక ఉత్తర్వులు
మఠ పెద్దలు, అధికారులు సంయుక్తంగా ఆలయ నిధులు వినియోగించాలని ఆదేశం

కర్నూలు: అహోబిల శ్రీలక్ష్మీనరసింహ స్వామి దేవస్థానానికి ఈవోను నియమించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యంలో హైకోర్టు కీలక ఉత్తర్వులిచ్చింది. ఈవో పేరున తెరచిన బ్యాంక్ ఖాతాను హైకోర్టు స్తంభింపజేసింది. అహోబిలం మఠం పేరున గతంలో ఉన్న ఖాతానే వినియోగించాలని స్పష్టం చేసింది.

ఆ ఖాతాను మఠాధిపతి, ఈవో సంయుక్త ఖాతాగా మార్చి రోజువారి ఖర్చుల కోసం ఇరువురు సంతకాలతో నిధులను వినియోగించాలని పేర్కొంది. నిధులను దేవస్థానం నిర్వహణ కోసమే వినియోగించాలని, ఇతర అవసరాలకు వాడటానికి వీల్లేదని తేల్చి చెప్పింది. దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి , కమిషనర్, అహోబిలం ఈవోకు నోటీసులు జారీ చేసింది. కౌంటర్లు వేయాలని ఆదేశించింది. విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంతకుమార్ మిశ్ర, జస్టిస్ ఎం. సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది. కర్నూలు జిల్లా ఆహోబిలం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానానికి ఈవోను నియామకాన్ని సవాలు చేస్తూ కేబీ సేతురామన్ హైకోర్టులో పిల్ వేశారు.

పిటిషనర్ తరపు న్యాయవాది వాదిస్తూ ఈవో పేరున ప్రత్యేక బ్యాంక్ ఖాతా తెరచి నిబంధనలకు విరుద్ధంగా మఠానికి చెందిన నిధులను అందులో జమ చేస్తున్నారన్నారు. మఠాధిపతి ఖాతాలో జమ చేయడం ఎప్పటినుంచో వస్తున్న సంప్రదాయం అన్నారు. ఆ వివరాలను పరిణనలోకి తీసుకున్న ధర్మాసనం.. ఈవో ఖాతాను స్తంభింపజేేసింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అహోబిల దేవస్థానం ఈవో నియామకంపై హైకోర్టు కీలక ఉత్తర్వులు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.