#Ahmed Murtaza Abbasi – Vishwa Samvad Kendra Andhra Pradesh

బాబుకి ఉగ్ర‌వాదుల‌తో లింకులు!
రూ. ల‌క్ష‌లు పంపిన గోర‌ఖ్‌నాథ్ నేర‌స్తుడు అహ్మద్ ముర్తాజా అబ్బాసీ

ల‌క్నో: గోరఖ్‌నాథ్ ఆలయంపై దాడి చేసిన అహ్మద్ ముర్తాజా అబ్బాసీ ఐసీస్ ఉగ్రవాదులతో సంబంధాలు క‌లిగివున్నాడు. ఏప్రిల్ 3న జరిగిన గోరఖ్‌నాథ్‌ దేవాలయంపై జరిగిన దాడిపై ఉత్తరప్రదేశ్‌ ఏటీఎస్‌ దర్యాప్తులో పలు దిగ్భ్రాంతికరమైన విషయాలు వెల్లడయ్యాయి.

సిరియా, ఇరాక్‌లోని ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులకు అహ్మద్ ముర్తాజా అబ్బాసీ లక్షల రూపాయలు పంపినట్టు ఏటీఎస్ (యాంటీ టెర్రర్ స్క్వాడ్) విచారణలో తేలింది. అతని ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, ఇతర బ్యాంక్ ఖాతాలు ఇప్పుడు విచారణలో ఉన్నాయి.

కరడుగట్టిన ఇస్లామిస్ట్ యెమెన్-అమెరికన్ బోధకుడు ఇమామ్ అన్వర్ అల్-హలాకీ అబ్బాసీకి మార్గదర్శకత్వం వహించినట్టు విచారణలో వెల్లడైంది. అబ్బాసీ ల్యాప్‌టాప్‌లో నిషేధిత ఇస్లామిక్ బోధకుడు జకీర్ నాయక్ వీడియోలను దర్యాప్తు సంస్థలు కనుగొన్నాయి.

గోరఖ్‌నాథ్ ఆలయంపై దాడికి ప్లాన్ చేస్తున్న 16 మంది వ్యక్తుల జాబితాను మార్చి 31న కేంద్ర నిఘా సంస్థలు పంచుకున్నాయి. క్లూని అనుసరించి, ఇద్దరు యుపి ఏటిఎస్‌ పోలీసులు ఏప్రిల్ 2న గోరఖ్‌పూర్‌లోని అబ్బాసీ ఇంటికి వచ్చారు. కానీ అతను ఇంట్లో లేడు. దాడికి ముందు అబ్బాసీ నేపాల్‌లో ఉన్నాడ‌ని, అక్కడి నుంచి తిరిగి వస్తుండగా మహరాజ్‌గంజ్‌లో బాకును కొనుగోలు చేశారని విచారణలో తేలింది.

Source: Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post బాబుకి ఉగ్ర‌వాదుల‌తో లింకులు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

‘అత‌డు’ భార్యనూ హింసించేవాడు..
సంచలన విషయాలను వెల్లడించిన మాజీ భార్య కుటుంబం

ల‌క్నో: గోరఖ్‌నాథ్ ఆలయంపై దాడి కేసులో నిందితుడైన అహ్మద్ ముర్తాజా అబ్బాసీకి వైవాహిక జీవితంపై ఆసక్తి లేదని ఆయన మాజీ భార్య పేర్కొంది. 2019లో పెళ్లి జరిగిన వెంటనే, ఆమె అత్తగారింట్లో గృహ హింసను ఎదుర్కొంది. అందుకే మేము ఆమెను తిరిగి తీసుకువచ్చారని ఆమె తండ్రి ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ప్రస్తుతం పోలీస్ రిమాండ్‌లో ఉన్న అబ్బాసీ 2019లో షద్మాను వివాహం చేసుకున్నాడు. తాను అబ్బాసీతో కలిసి జీవించిన కాలంలో అతను తనతో చాలా అరుదుగా మాట్లాడేవాడని ఆమె పేర్కొంది. భర్త మొబైల్ ఫోన్ లేదా ల్యాప్‌టాప్‌ను ఎప్పుడూ ముట్టుకోలేకపోయానని, వాటిని అతడు చాలా జాగ్రత్తగా చూసుకునేవాడని ఆమె ఆరోపించింది. అతను ఆ సమయంలో ఏదైనా సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్టు ఆమెకు తెలియదు.

అబ్బాసీ మాజీ మామ ముజఫరుల్ హక్ మీడియాతో మాట్లాడుతూ.. తన కుమార్తెకు 2019లో అబ్బాసీతో వివాహం జరిగిన వెంటనే, గృహ హింస ఘటనలు చోటుచేసుకోవడంతో కొన్ని నెలల తర్వాత మేము ఆమెను తిరిగి తీసుకువచ్చాము. అతను ఫోన్‌లో తలాఖ్ చెప్పాడు.. అప్పటి నుండి, అతనితో మాకు ఎలాంటి సంబంధం లేకుండా పోయింది” అని ముజఫరుల్ హక్ అన్నారు. ముజఫరుల్ హక్ టైమ్స్ నౌ కు మాట్లాడుతూ అతను పూర్తిగా సాధారణంగా ఉన్నాడని, తన కుమార్తెతో వివాహం చేసుకున్నప్పుడు మానసిక సమస్యల సంకేతాలు కనిపించలేదని చెప్పాడు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ‘అత‌డు’ భార్యనూ హింసించేవాడు.. appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అత‌డు మాన‌సిక రోగి కాదు… బాగ‌నే ఉన్నాడు!
అబ్బాసీకి చికిత్స చేసిన వైద్యుడి వెల్ల‌డి

ల‌క్నో: గోరఖ్‌నాథ్ దేవాలయంపై దాడి చేసిన అహ్మద్ ముర్తాజా అబ్బాసీకి చికిత్స అందించిన వైద్యుడు అతను మానసికంగా అస్థిరంగా ఉన్నాడనే వాదనలను ఖండించారు. గోరఖ్‌పూర్ జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ ఇన్ చీఫ్ జెఎస్‌పి సింగ్ మీడియాతో మాట్లాడుతూ వైద్య పరీక్షల సమయంలో నిందితుడు బాగా మాట్లాడుతున్నాడని అన్నారు. పోలీసులు, వైద్యులు అడిగిన ప్రశ్నలకు అహ్మద్ ముర్తాజా అబ్బాసీ సమాధానమిచ్చాడు. అహ్మద్ ముర్తాజా అబ్బాసీ మానసికంగా అస్థిరంగా లేడనే ఎటువంటి సాక్ష్యాలు వైద్యుల వద్ద లేవని ఆయన అన్నారు.

అబ్బాసీకి వైద్య పరీక్షలు నిర్వహించినప్పుడు జెఎస్‌పి సింగ్ అందుబాటులో లేనప్పటికీ, కేసు గురించి అతనికి వివరించిన వైద్యుడు అబ్బాసీ ప్రశ్నలకు సమాధానమిచ్చేటప్పుడు ప్రశాంతంగా ఉన్నాడని తెలిపారని జెఎస్‌పీ సింగ్ చెప్పారు. “పోలీసులు అతని చుట్టూ తిరుగుతున్నందున అతనికి చికిత్స చేసిన డాక్టర్ అతనితో మాట్లాడలేకపోయాడు. చికిత్సకు సహకరిస్తున్నాడు. చికిత్స సమయంలో, పోలీసులు అతనిని ప్రశ్నిస్తున్నారు, దానికి అతను ప్రశాంతంగా సమాధానం చెప్పాడు.” అని జెఎస్‌పి సింగ్ తెలిపారు.

गोरखनाथ मंदिर पर बड़ी अपडेट, खुफिया एजेंसियों ने 31 मार्च को UP Police को भेजी थी संंदिग्धों के 16 प्रोफाइल, 16 लोगों में अहमद मुर्तजा का नाम भी था शामिल।#Gorakhpur #GorakhnathTemple #UPPolice pic.twitter.com/ORpb9z2H3t

— News Nation (@NewsNationTV) April 5, 2022

ఇంటెలిజెన్స్ పంపిన అనుమానితుల జాబితాలో ముర్తజా పేరు

మార్చి 31న గూఢచార సంస్థలు 16 మంది అనుమానితుల జాబితాను యూపీ పోలీసులకు పంపాయి. ఆ జాబితాలో అహ్మద్ ముర్తజా పేరు ఉంది. గతంలో, ముర్తజా ఏటీఎస్ స్కానర్‌లో ఉన్నట్టు నివేదించబడింది. తదుపరి విచారణ కోసం దర్యాప్తు సంస్థలు ముర్తాజా ఇంటిని సీల్ చేశాయి.

గోరఖ్‌నాథ్ ఆలయంపై దాడి

ఏప్రిల్ 3న, గోరఖ్‌పూర్‌లోని గోరఖ్‌నాథ్ ఆలయం వెలుపల అహ్మద్ ముర్తాజా అబ్బాసీ అనే వ్యక్తి పోలీసు సిబ్బందిపై దాడి చేశాడు. సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆలయాన్ని సందర్శించేందుకు ఒకరోజు ముందు ఈ ఘటన చోటుచేసుకుంది. పదునైన ఆయుధంతో ఇద్దరు పోలీసు సిబ్బందిని అబ్బాసీ తీవ్రంగా గాయపరిచాడు. అబ్బాసీని పోలీసు సిబ్బంది అడ్డుకునే సమయంలో మరొక వ్యక్తి తప్పించుకున్నట్టు నివేదికలు సూచిస్తున్నాయి. విచారణలో అహ్మద్ ముర్తాజా అబ్బాసీ నిషేధిత ఇస్లామిక్ బోధకుడు జకీర్ నాయక్ ద్వారా ప్రభావితమయ్యాడని, ఐసీస్‌తో సంబంధాలు కలిగి ఉండవచ్చని భద్రతా సంస్థలు అనుమానిస్తున్నాయి.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అత‌డు మాన‌సిక రోగి కాదు… బాగ‌నే ఉన్నాడు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.