#Agra – Vishwa Samvad Kendra Andhra Pradesh

ఔరంగజేబు ఓ ఉగ్ర‌వాది!: ఆగ్రా మేయర్
ఆగ్రా: మొఘ‌ల్ పాల‌కుడు ఔరంగ‌జేబుపై ఆగ్రా న‌గ‌ర మేయ‌ర్‌, మేయ‌ర్ల మండ‌లి జాతీయ అధ్య‌క్షుడు న‌వీన్‌ జైన్ సంచ‌లన వ్యాఖ్య‌లు చేశారు. ఔరంగజేబు ఉగ్ర‌వాది అని ఆయ‌న పేరుతో ఎలాంటి ప్రాంతం, ర‌హ‌దారుల పేర్లు ఉండ‌కూడ‌ద‌ని వ్యాఖ్యానించారు. ఔరంగ‌జేబు పేరుతో ఉన్న రోడ్ల పేర్ల‌ను త‌క్ష‌ణ‌మే మార్చాల‌ని అన్నారు. ఔరంగ‌జేబు శిలా ఫ‌ల‌కాల‌ను తొల‌గించి ఆయ‌న పేరిట ఉన్న రోడ్ల పేర్ల‌ను మార్చాల‌ని న‌వీన్ జైన్ అన్నారు.

ఆగ్రాలో జ‌రిగిన జాతీయ మేయ‌ర్ల మండ‌లి స‌మావేశంలో ప‌లు న‌గ‌రాల మేయ‌ర్ల‌ను ఉద్దేశించి జైన్ మాట్లాడుతూ ఔరంగజేబు పేర్ల‌తో ఉన్న రోడ్ల పేర్ల‌ను మార్చాల‌ని పిలుపు ఇచ్చారు. హిందూ దేవాల‌యాల‌ను ధ్వంసం చేసిన కిరాత‌కుడు ఔరంగ‌జేబ‌ని, హిందువుల‌ను బ‌లవంతంగా ఇస్లాంలోకి మార్చాడ‌ని దుయ్య‌బ‌ట్టారు. ఐఎంఐ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ఔరంగాబాద్‌లో ఔరంగ‌జేబు స‌మాధిని సంద‌ర్శించిన నేప‌థ్యంలో ఆగ్రా మేయ‌ర్ ఈ వ్యాఖ్య‌లు చేయ‌డం గ‌మ‌నార్హం.

దేశ‌భ‌క్తి ఉన్న ప్ర‌జ‌ల‌నే భార‌త్‌లో నివ‌సించేందుకు అనుమ‌తించాల‌ని అన్నారు. ఔరంగ‌జేబు భార‌త్‌కు వ్య‌తిరేక‌మైనా ఆయ‌న పేరుతో దేశంలో ఎన్నో ప్ర‌దేశాలు, రోడ్లు ఉండ‌టం దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని చెప్పారు. ఔరంగ‌జేబు మ‌న సంస్కృతి, సంప్ర‌దాయాల‌ను ధ్వంసం చేశాడ‌ని, అత‌డి పేరు ప్ర‌స్తావించ‌డం మ‌న‌కు అవ‌మాన‌క‌ర‌మ‌ని వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ హ‌యాంలో ఔరంగ‌జేబు పేరుతో ఢిల్లీలో ఉన్న ఓ రోడ్డు పేరును ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ అబ్దుల్ క‌లాం మార్గ్‌గా మార్చార‌ని చెప్పారు. ఔరంగ‌జేబు శిలా ఫ‌ల‌కాలు తొల‌గించి, రోడ్ల పేర్ల‌ను మార్చేందుకు మేయ‌ర్లంద‌రూ చొర‌వ చూపాల‌ని జైన్ కోరారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఔరంగజేబు ఓ ఉగ్ర‌వాది!: ఆగ్రా మేయర్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఎంత చెప్పినా విన‌రు గాక విన‌రు.. ముస్లింల రోడ్డుపై న‌మాజ్‌!
ఆగ్రా: ఆగ్రాలోని ఇమ్లీ వలీ మసీదు వెలుపల రోడ్డుపై నమాజ్ చేయడంపై ఈ నెల మూడోతేదీన హిందూ మహాసభ కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మసీదు ఆగ్రాలోని గుర్ కీ మండిలో ఉంది. నమాజ్‌ను రోడ్డుపై కాకుండా మసీదు లోపలే నిర్వహించాలని హిందువులు కోరారు. అయినా కూడా వారు వినిపించుకోలేదు.

హిందూ మహాసభ జిల్లా అధినేత రోనక్ ఠాకూర్ మీడియాతో మాట్లాడుతూ, నమాజ్ సమయంలో ముస్లింలు దుకాణాలను నడపనివ్వరని అన్నారు. వారు రహదారిపై అడ్డుగా ఉంటారని, అంబులెన్స్‌ల వంటి అత్యవసర వాహనాలు కూడా తరచుగా ఇరుక్కుపోతున్నాయని ఆయన తెలిపారు. “దుకాణదారులు ముందుగానే దుకాణాలను మూసివేసి తమ వాహనాలను రహదారి నుండి దూరంగా తరలించాలి. ఎవరైనా వాహనాన్ని సకాలంలో తొలగించకపోతే, పోలీసులకు ఫోన్ చేసి దుకాణదారుపై చలాన్ జారీ చేయిస్తారు” అని అన్నారు.

ట్రాఫిక్‌లో కదలిక ఉండేలా రహదారికి ఒక వైపు మాత్రమే నమాజ్ చేసుకోనివ్వాలని, మిగిలిన రోడ్డు మీద వాహనాలు వెళ్లేందుకు అవకాశం ఉండేలా చూడాలని పోలీసులు ముస్లిం సమాజాన్ని కోరారు. రోడ్డుకు ఒకవైపు మాత్రమే నమాజ్ చేయనివ్వడానికి మిగిలిన వారు అంగీకరించారు. కాగా, నిబంధనలను పాటించడంలో విఫలమైతే, హిందూ సంఘాలు నిరసనను పునఃప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాయ‌ని.. దుకాణదారులకు, ప్రయాణికులకు అసౌకర్యాన్ని కలిగించడాన్ని అసలు ఒప్పుకోమని హిందూ సంఘాలు తేల్చి చెప్పాయి. రోడ్డుపై నమాజ్‌ చేసినప్పుడు, హనుమాన్‌ చాలీసా పఠించేందుకు ఎందుకు అనుమతించరని హిందూ మహాసభ అధికార ప్రతినిధి సంజయ్‌ జాట్ ప్రశ్నించారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఎంత చెప్పినా విన‌రు గాక విన‌రు.. ముస్లింల రోడ్డుపై న‌మాజ్‌! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.