#AGNIPATH – Vishwa Samvad Kendra Andhra Pradesh

‘అగ్నిపథ్’పై వ్య‌తిరేక ఆందోళ‌న‌లు… రైల్వేకు రూ. 259.44 కోట్ల నష్టం
అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో భాగంగా ఆందోళనకారులు రైల్వే ఆస్తులను ధ్వంసం చేయడంతో భారతీయ రైల్వేలకు రూ.259.44 కోట్ల మేరకు నష్టం వాటిల్లిందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.

అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా దేశంలోని పలు ప్రాంతాల్లో సామూహిక నిరసనలు జరిగాయి. బీహార్ నుంచి తెలంగాణ వరకూ రైల్వే ఆస్తులపై దాడులు, ధ్వంసం చేయడం, నిప్పుపెట్టడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి.

ఈస్ట్ సెంట్రల్ రైల్వే బాగా నష్టపోగా, యూపీలోని పలు ప్రాంతాల్లో పెద్దఎత్తున నిరసలు వ్యక్తమయ్యాయి. ఈ ఆందోళనల కారణంగా జూన్ 15 నుంచి జూన్ 23 వరకూ 2132 పైగా రైళ్ళు రద్దయ్యాయని మంత్రి తెలిపారు.

రైళ్ళ‌ రద్దు కారణంగా ప్రయాణికులకు సొమ్ము తిరిగి ఇచ్చేందుకు ప్రత్యేక డాటాను నిర్వహించామన్నారు. జూన్ 14 నుంచి 30వ తేదీ వరకూ రూ.102 కోట్ల మొత్తాన్ని మంజూరు చేశామని చెప్పారు. ఆ సమయంలో రద్దయిన రైలు సర్వీసులన్నింటినీ తిరిగి పునరుద్ధరించినట్టు వివరించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ‘అగ్నిపథ్’పై వ్య‌తిరేక ఆందోళ‌న‌లు… రైల్వేకు రూ. 259.44 కోట్ల నష్టం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

‘అగ్నిపథ్​’పై​ పిటిషన్లన్నీ ఢిల్లీ హైకోర్టుకే..
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన అగ్నిపథ్‌ పథకాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లంటినీ ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేసింది సుప్రీం కోర్టు. కేరళ, పంజాబ్​, హరియాణా, పట్నా, ఉత్తరాఖండ్​ హైకోర్టుల్లోనూ అగ్నిపథ్​ను వ్యతిరేకిస్తూ దాఖల‌య్యాయి. ఈ పెండింగ్​ పిటిషన్లను ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేయాలని కోరింది. జస్టిస్​ డీవై చంద్రచూడ్​ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఆయా పిటిషన్​దారులు దిల్లీ కోర్టులోనూ వాదనలు వినిపించవచ్చని స్పష్టం చేసింది.

పెండింగ్​ కేసులు బదిలీ చేయకున్నా లేదా పిటిషనర్లు అభ్యంతరం తెలిపినా ఢిల్లీ హైకోర్టు నిర్ణయం తీసుకునే వరకు విచారణ ఆపాలని ఆయా కోర్టులకు చెప్పింది సుప్రీం. అగ్నిపథ్​పై ఇప్పటికే పెండింగ్​లో ఉన్న కేసులు సహా తాము బదిలీ చేసిన పిటిషన్​లను కూడా పరిశీలించాలని ఢిల్లీ హైకోర్టుకు స్పష్టం చేసింది.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ‘అగ్నిపథ్​’పై​ పిటిషన్లన్నీ ఢిల్లీ హైకోర్టుకే.. appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

నావికాదళంలో చేరేందుకు 10వేల మంది మహిళల దరఖాస్తులు
న్యూఢిల్లీ: అగ్నిపథ్‌లో భాగంగా నావికాదళంలో చేరేందుకు దాదాపు 10వేల మంది మహిళలు దరఖాస్తులు చేసుకున్నట్టు అధికారిక వర్గాలు వెల్లడించాయి. తొలిసారిగా నావికాదళంలో మహిళలను సెయిలర్లుగా నియమించుకునేందుకు భారత నేవీ అంగీకరించింది. అగ్నివీర్‌ పథకంలో భాగంగా సెయిలర్ల కోసం మహిళల నియామకాలు చేపట్టనున్నట్టు తెలిపింది.

అవసరమైతే వారికి యుద్ధనౌకల్లోనూ విధులకు పంపనున్నట్టు పేర్కొంది. ఈ క్రమంలోనే జులై 1న నేవీలో అగ్నివీరుల కోసం రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభమవ్వగా.. 10వేల మంది మహిళలు దరఖాస్తులు చేసుకున్నట్టు అధికారిక వర్గాలు తెలిపాయి. అయితే, మొత్తం ఎన్ని రిజిస్ట్రేషన్లు వచ్చాయన్న వివరాలను మాత్రం వెల్లడించలేదు. ప్రస్తుతం నేవీలో అగ్నివీరుల కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. జులై 15 నుంచి 30 వరకు అప్లికేషన్లను తీసుకోనున్నారు. అక్టోబరులో రాత పరీక్ష, శరీర దారుఢ్య పరీక్షలు నిర్వహించి నవంబరు నుంచి శిక్షణ ప్రారంభించనున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post నావికాదళంలో చేరేందుకు 10వేల మంది మహిళల దరఖాస్తులు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అగ్నిప‌థ్ ప‌థ‌కానికి విశేష స్పందన
న్యూఢిల్లీ: వాయుసేనలో(ఐఏఎఫ్​) అగ్నిపథ్‌ కింద నియామకాల ప్రక్రియ ప్రారంభమైన మూడు రోజుల్లోనే 59,960 దరఖాస్తులు వచ్చాయి. అగ్నిపథ్ కింద వాయుసేన దరఖాస్తు ప్రక్రియను శుక్రవారం ప్రారంభించింది ఐఏఎఫ్​. ఓ వైపు అగ్నిపథ్​కు వ్యతిరేకంగా దేశంలో పలు రాష్ట్రాల్లో ఆందోళనలు జరుగుతున్న సమయంలో మూడు రోజుల్లోనే ఇన్ని దరఖాస్తులు రావడం చర్చనీయాంశంగా మారింది. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ వ‌చ్చేనెల అయిదో తేదీన ముగుస్తుందని వాయుసేన అధికారులు వెల్లడించారు. ఆసక్తి గల అభ్యర్థులు athvayu.cdac.in వెబ్‌సైట్‌లో తమ వివరాలు నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అగ్నిప‌థ్ ప‌థ‌కానికి విశేష స్పందన appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

‘అగ్నిపథ్‌’పై రెండేళ్లు అధ్యయనం చేశాం.. వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదు : లెఫ్టినెంట్ జనరల్ అనిల్ ‌పురి
అగ్నిపథ్ పథకం ఇప్పటికిప్పుడు తీసుకొచ్చినదేమీ కాదని, రెండేళ్లుపాటు సమగ్ర అధ్యయనం చేసిన తర్వాతే దానిని తీసుకొచ్చినట్టు మిలటరీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శి లెఫ్టినెంట్ జనరల్ అనిల్ ‌పురి తెలిపారు. ‘అగ్నిపథ్’పై త్రివిధ దళాధిపతులు సమగ్ర అధ్యయనం చేశారని మీడియా సమావేశంలో పేర్కొన్నారు. అనుభవం, యువశక్తికి ప్రాధాన్యం ఇస్తామని, సైన్యంలోకి వచ్చి వెళ్లేందుకు అవకాశాలు పెంచామని అన్నారు. యువ జవానులు సైన్యంలోకి వస్తే సాంకేతికతను సమర్థంగా వినియోగిస్తారని అన్నారు. అగ్నివీరులు సైన్యంలో కొనసాగేందుకు అవకాశాలు ఉన్నాయన్నారు. కరోనా కారణంగా రెండేళ్లపాటు ఆర్మీ నియామకాలు జరగలేదని, ఈసారి ఎక్కువమందిని సైన్యంలో నియమిస్తామని అన్నారు.

ఈ నెల 24 నుంచే నావికాదళం, వాయుసేనలో నియామక ప్రక్రియ చేపడతామని అనిల్ ‌పురి తెలిపారు. అగ్ని‌వీరులకు ఇచ్చే అలవెన్సులలో ఎలాంటి తేడాలు ఉండబోవన్న ఆయన.. విధుల్లో వారు ప్రాణాలు కోల్పోతే కోటి రూపాయల పరిహారం ఇస్తామన్నారు. అగ్నివీరుల విషయంలో సర్వీసు నిబంధనల్లో ఎలాంటి తేడా ఉండబోదని స్పష్టం చేశారు. నావికాదళంలో 21 నవంబరులోగా అగ్నివీర్ తొలి బ్యాచ్ సిద్ధమవుతుందన్నారు. నాలుగున్నరేళ్ల సర్వీసు తర్వాత వారికి ధ్రువీకరణ పత్రం ఇస్తామని, ఆ తర్వాత వారు కొనసాగాలా? వద్దా? అనేది వారి ఇష్టమని పేర్కొన్నారు.

అగ్నిపథ్ సంస్కరణ 1989 నుంచి చర్చల్లో ఉన్నట్టు లెఫ్టినెంట్ జనరల్ అనిల్ ‌పురి పేర్కొన్నారు. త్రివిధ దళాల్లో ఇకపై రెగ్యులర్ నియామకాలు ఉండవని, అగ్నిపథ్ పథకం ద్వారా మాత్రమే నియామకాలు జరుగుతాయని స్పష్టం చేశారు. గతంలో రెండు పరీక్షలు పూర్తిచేసుకున్నవారు కూడా అగ్నిపథ్ పథకంలో చేరాల్సిందేనని తేల్చి చెప్పారు. అగ్నిపథ్ పథకాన్ని వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని అనిల్ ‌పురి స్పష్టం చేశారు. సాధారణ సైనికులతో సమానంగా అగ్నివీరుల సర్వీసు నిబంధనలు ఉంటాయన్నారు. అంతేకాదు, పోలీసు సేవల కోసం అగ్నివీరులను పరిగణనలోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతామన్నారు.

ఎయిర్‌ఫోర్స్ అగ్నివీరుల కోసం జూన్ 24న నోటిఫికేషన్ విడుదలవుతుందని, జూలై 24న వ్రాతపరీక్ష, డిసెంబర్ 30లోపు శిక్షణ ప్రారంభమవుతుందని అన్నారు. నావికాదళం అగ్నివీరుల కోసం జూన్ 25న ప్రకటన విడుదల చేస్తామన్నారు. నెల రోజుల్లోగా నియామక ప్రక్రియ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. నవంబర్‌ 21 నాటికి అగ్నివీర్‌ తొలి బ్యాచ్‌ సిద్ధమవుతుందన్నారు. నేవీలో అగ్నివీరుల విషయంలో లింగభేదం లేదన్నారు. భారత సైన్యానికి క్రమశిక్షణ అవసరమని అన్నారు. విధ్వంసాలకు పాల్పడిన వారికి ఆర్మీలో అవకాశమే లేదన్నారు. అగ్నివీరుల విషయంలో ఒక అండర్ టేకింగ్ ఉంటుందని, తాము ఆందోళనల్లో పాల్గొనలేదని అభ్యర్థులు అండర్ టేకింగ్ ఇవ్వాల్సి ఉంటుందని అనిల్ ‌పురి పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ‘అగ్నిపథ్‌’పై రెండేళ్లు అధ్యయనం చేశాం.. వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదు : లెఫ్టినెంట్ జనరల్ అనిల్ ‌పురి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అల్లర్ల మధ్య రాజ్ ‌నాథ్‌ అత్యున్నత స్థాయి సమీక్ష
అగ్నిపథ్‌ పథకంపై నిరసనల సాకుతో అల్లరిమూకలు విధ్వంసం సృష్టిస్తున్న వేళ కేంద్రం కొన్ని ఉపశమన చర్యలు ప్రకటించినప్పటికీ ఇంకా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి.

కొత్త సైనిక నియామక విధానాన్ని వెనక్కి తీసుకోవాలన్న డిమాండ్‌ నుంచి అల్లరిమూకలు, విధ్వంసకారులు వెనక్కి తగ్గడం లేదు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆదివారమూ అల్లరిమూకలు నిరసనలకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ ‌నాథ్‌ నేడు ఉదయం 10:30 గంటల సమయంలో అత్యున్నత స్థాయి సమీక్షకి పిలుపునిచ్చారు.

ఇలా 24 గంటల వ్యవధిలో రెండోసారి ఆయన ఇలా సమావేశం నిర్వహిస్తుండడం గమనార్హం. ఈ భేటీలో త్రివిధ దళాధిపతులతో సహా రక్షణ, హోంశాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. నిన్న సమీక్ష నిర్వహించిన అనంతరం సైన్యంలో చేరి నాలుగేళ్లు పూర్తిచేసుకున్న ‘అగ్నివీర్‌’లకు కేంద్ర పారామిలిటరీ బలగాల్లో, అస్సాం రైఫిల్స్ ‌లో 10% పోస్టుల్ని కేటాయిస్తామని కేంద్ర హోంశాఖ ప్రకటించింది. ఈ ప్రతిపాదనకు రక్షణశాఖ మంత్రి రాజ్ ‌నాథ్ ‌సింగ్‌ ఆమోదం తెలిపారు. తీరగస్తీ దళంలో, రక్షణ రంగ సివిలియన్‌ పోస్టుల్లో మరియు రక్షణ రంగానికి చెందిన 16 ప్రభుత్వరంగ సంస్థల్లో కూడా 10% రిజర్వేషన్‌ వర్తిస్తుందని ఆయన కార్యాలయం తెలిపింది. మాజీ సైనికుల కోటాకు ఇది అదనమని, నియామక నిబంధనల్లో ఈ మేరకు సవరణలు చేయనున్నామని ట్వీట్‌ చేసింది. ఈ నేపథ్యంలో నేటి సమీక్ష తర్వాత ఎలాంటి నిర్ణయాలు వెలువడతాయోనన్న చర్చ ప్రారంభమైంది.

అగ్నిపథ్‌ అమలు విషయంలో కేంద్రం ఏమాత్రం వెనక్కి తగ్గే సూచనలు కనిపించడం లేదు. అయితే, అల్లర్లను చల్లార్చేందుకు మరిన్ని ఉపశమనాలు ప్రకటించొచ్చనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఇప్పటికే త్రివిధ దళాలు త్వరలో నియామక ప్రక్రియ చేపడతామని ప్రకటించాయి. మరోవైపు వాయుసేన ఏకంగా నేడు నియామక ప్రక్రియ వివరాలనూ వెల్లడించింది.

మరోవైపు ఉద్యోగార్థులు రైల్వే స్టేషన్లను కేంద్రంగా చేసుకొని నిరసనలు కొనసాగిస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా నేడు కూడా రైల్వేశాఖ పలు సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. మరికొన్నింటి సమయాన్ని మారుస్తున్నట్లు వెల్లడించింది. మరోవైపు నేడు జంతర్‌మంతర్‌ వద్ద కాంగ్రెస్‌ పార్టీ నాయకులు సత్యాగ్రహ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ప్రకటించారు. ఉదయం 10 గంటలకు ఇది ప్రారంభమైంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అల్లర్ల మధ్య రాజ్ ‌నాథ్‌ అత్యున్నత స్థాయి సమీక్ష appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అగ్నిపథ్ నియామకాల‌ వివరాలు విడుదల చేసిన వాయుసేన
భారత వాయుసేన అగ్నిపథ్‌ కింద నియామక వివరాలను నేడు విడుదల చేసింది. ఈ పథకం కింద వాయుసేన నియామక వివరాలు, నిబంధనలు పేర్కొంది.

అగ్నిపథ్ ‌పై ఆందోళనలు చెలరేగిన సమయంలో కేంద్రం దిగివచ్చి పలు రిజర్వేషన్లు, మినహాయింపులు ప్రకటించింది. మరోపక్క దళాలు నియామక ప్రక్రియలను శరవేగంగా మొదలుపెట్టేస్తున్నాయి. ఈ క్రమంలోనే వాయుసేనలో అగ్నిపథ్‌ వివరాలను వెల్లడించింది.

వాయుసేనలో అగ్నిపథ్‌ కింద చేరే అగ్ని వీరుల పర్యవేక్షణ మొత్తం 1950 ది ఎయిర్‌ఫోర్స్‌ యాక్ట్‌ కింద జరుగుతుంది. ఆన్‌లైన్‌ పరీక్షలు, ఇతర విధానాల ద్వారా ఎంపికలు చేపడతారు. ప్రత్యేకమైన ర్యాలీలు, ఇండస్ట్రియల్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌, ఎన్‌ఎస్‌క్యూఎఫ్‌లో గుర్తింపు పొందిన టెక్నికల్‌ ఇన్‌స్టిట్యూట్లలో క్యాంపస్‌ ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. వాయుసేనలో ప్రస్తుతం ఉన్న ర్యాంకులకు భిన్నంగా వీరికి ప్రత్యేకమైన ర్యాంక్‌ కేటాయించనున్నట్లు వాయుసేన పేర్కొంది.

ఇక ఎంపికైన అభ్యర్థులు అన్ని నిబంధనలు పాటిస్తామని సంతకాలు చేయాల్సి ఉంటుంది. 18 ఏళ్లలోపు అభ్యర్థులు ఉంటే.. వారి తరపున తల్లిదండ్రులు లేదా గార్డియన్లు సంతకాలు చేయాల్సి ఉంటుంది. అగ్నివీరులకు కూడా పతకాలు, అవార్డులకు అర్హత లభిస్తుంది. వీరికి 30 రోజుల వార్షిక సెలవులు ఉంటాయి. దీంతోపాటు అనారోగ్యం ఆధారంగా సిక్‌లీవ్‌లు లభిస్తాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అగ్నిపథ్ నియామకాల‌ వివరాలు విడుదల చేసిన వాయుసేన appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

రక్షణ నియామకాల్లో అగ్నివీరులకు 10 శాతం రిజర్వేషన్
* అగ్నివీరులకు కేంద్రం తాజా ఆఫర్

త్రివిధ దళాల్లో సైనిక నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన అగ్నిపథ్‌ (Agnipath) పథకంపై కొన్ని రాజకీయ దుష్ట శక్తులు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున అల్లర్లు రేకెత్తిస్తున్న వేళ యువతకు దీనిపై మరింత నమ్మకం కలిగించేలా కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పథకంలో భాగంగా సైన్యంలో పనిచేసి పదవీ విరమణ పొందే అగ్నివీరుల (Agniveers)కు రక్షణ శాఖ ఉద్యోగాల్లో 10శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటించింది. ఈ మేరకు రక్షణ శాఖ శనివారం ట్విటర్‌ వేదికగా వెల్లడించింది.

”తగిన అర్హత ఉన్న అగ్నివీరుల (Agniveers)కు రక్షణ శాఖ ఉద్యోగాల్లో 10శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు రక్షణశాఖ మంత్రి రాజ్ ‌నాథ్‌ సింగ్ ఆమోదం తెలిపారు. ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌, డిఫెన్స్‌ సివిలియన్‌ పోస్ట్ ‌లతో పాటు 16 డిఫెన్స్‌ పబ్లిక్‌ సెక్టార్‌ విభాగాలకు ఈ రిజర్వేషన్‌ వర్తిస్తుంది. ప్రస్తుతమున్న ఎక్స్‌ సర్వీస్ ‌మెన్‌ కోటాతో పాటు ఈ రిజర్వేషన్ అమలవుతుంది. ఇందుకోసం నియామక నిబంధనల్లో తగిన సవరణలు చేయనున్నాం. వయో పరిమితి సడలింపు కూడా చేయనున్నాం” అని రక్షణశాఖ వెల్లడించింది.

అగ్నిపథ్‌ (Agnipath)పై నిరసనలు పెల్లుబికిన నేపథ్యంలో ఈ ఉదయం రాజ్ ‌నాథ్‌ సింగ్‌ ఈ పథకంపై సమీక్ష చేపట్టారు. త్రివిధ దళాల ఉన్నతాధికారులతో భేటీ అయ్యి చర్చించారు. ఈ సమావేశంలోనే రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, అగ్నివీరులకు కేంద్ర సాయుధ పోలీసు బలగాలు (CAPF), అస్సాం రైఫిల్స్‌ (Assam Rifles) నియామకాల్లో 10 శాతం రిజర్వేషన్‌ కల్పించనున్నట్లు కేంద్ర హోంశాఖ శనివారం ప్రకటన జారీ చేసిన విషయం తెలిసిందే. అలాగే ఈ రెండు బలగాల్లో చేరడానికి కావాల్సిన గరిష్ఠ వయోపరిమితిలోనూ అగ్నివీరుల (Agniveers)కు మూడేళ్ల సడలింపు ఇవ్వనున్నట్లు కేంద్ర హోంశాఖ కార్యాలయం ప్రకటించింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post రక్షణ నియామకాల్లో అగ్నివీరులకు 10 శాతం రిజర్వేషన్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

గత్యంతరం లేకే ప్రతిపక్షాలు అగ్నిపథ్‌పై అనవసర విమర్శలు
కేంద్ర మంత్రి, మాజీ భారత సైన్యాధిపతి వి.పి సింగ్ విమర్శ

న్యూఢిల్లీ: సాయుధ దళాల్లో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అగ్నిపథ్‌ పథకంపై ప్రజలను రెచ్చగొడుతూ ప్రతిపక్షాలు వివాదాన్ని సృష్టిస్తున్నాయని కేంద్రమంత్రి, ఆర్మీ మాజీ చీఫ్‌ జనరల్‌ వీకే సింగ్‌ పేర్కొన్నారు.

ఈ అంశంపై ప్రతిపక్షాలకు గత్యంతరం లేని పరిస్థితుల్లోనే.. పథకం అమలు కాకముందే వివాదాన్ని రేపుతున్నాయని ఆరోపించారు. అగ్నిపథ్‌ను వ్యతిరేకిస్తూ పలు రాష్ట్రాల్లో ఆందోళనలు కొనసాగుతోన్న నేపథ్యంలో ఆర్మీ మాజీ చీఫ్‌ ఈ విధంగా స్పందించారు.

‘అభ్యర్థులు కొన్ని షరతులకు లోబడే ఆర్మీతోపాటు ఇతర భద్రతా దళాల్లో ఉద్యోగం పొందుతారు. ఈ క్రమంలో చాలా ప్రక్రియలు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఒకవేళ వాళ్ళు ఉత్తమ ప్రతిభ కనబరిస్తే.. వారిలో 25శాతం మంది సర్వీసుల్లోకి వెళ్తారు. మిగతా వారికి మంచి ఆర్థిక ప్యాకేజీ లభిస్తుంది. హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్‌తోపాటు కేంద్ర హోంశాఖ కూడా ఉద్యోగాల్లో వారికి ప్రాధాన్యత కల్పిస్తామని హామీ ఇచ్చాయి’ అని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ‘ఈ పథకంలో ఎటువంటి వివాదాస్పద విషయాలు లేవు. గత్యంతరం లేకనే ప్రతిపక్షాలు అనవసరంగా వివాదాన్ని సృష్టిస్తున్నాయి. ఇప్పటికే వారిని ఈడీ చుట్టుముట్టింది. వీటిపై ప్రజలకు వాస్తవాలు చెప్పకుండా ప్రతిపక్షాలు రెచ్చగొడుతున్నాయి. ఇంకా ఆ పథకం అమలు కాకముందే వివాదమెక్కడిది..? అని ఆర్మీ మాజీ చీఫ్‌ ప్రశ్నించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post గత్యంతరం లేకే ప్రతిపక్షాలు అగ్నిపథ్‌పై అనవసర విమర్శలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

‘అగ్నిపథ్’ సైన్యంలోని నియామక ప్రక్రియపై ఎలాంటి ప్రభావం చూపదు – కేంద్రం
స్వల్పకాలానికి జవాన్లను నియమించేందుకు వీలుగా కేంద్రం ప్రవేశపెట్టిన ‘అగ్నిపథ్’ పథకంపై నిరసనలు వ్యక్తం అవుతుండటంతో కేంద్రం స్పందించింది. అగ్నిపథ్ పథకం సైన్యంలోని నియామక ప్రక్రియపై ఎలాంటి ప్రభావం చూపదని.. తొలి ఏడాది ఈ పథకం ద్వారా ఎంపికయ్యే వారి సంఖ్య మొత్తం సైన్యంలో మూడు శాతం మాత్రమే అని పేర్కొంది. యువతకు మరిన్ని అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు కేంద్రం స్పష్టం చేసింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ‘అగ్నిపథ్’ సైన్యంలోని నియామక ప్రక్రియపై ఎలాంటి ప్రభావం చూపదు – కేంద్రం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.