#’Agni-3′ missile launch successful – Vishwa Samvad Kendra Andhra Pradesh

‘అగ్ని-3’ క్షిపణి ప్రయోగం విజయవంతం
భువనేశ్వర్‌: ఒడిశా తీరంలోని ఏపీజే అబ్దుల్​ కలాం ద్వీపం నుంచి.. అగ్ని-3 మధ్యంతర శ్రేణి క్షిపణి పరీక్షను భారత్ బుధవారం విజయవంతంగా నిర్వహించింది. ఈ విషయాన్ని డీఆర్​డీఓ వర్గాలు తెలిపాయి. సాధారణ సైనిక శిక్షణ ప్రయోగాల్లో భాగంగా ఈ బాలిస్టిక్‌ క్షిపణిని పరీక్షించినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ పరీక్ష విజయవంతంగా ముగిసినట్టు అధికారులు ప్రకటించారు. ముందుగా నిర్దేశించిన లక్ష్యాలను ఈ క్షిపణి చేరుకున్నట్టు అధికారులు వెల్లడించారు.

ఈ అగ్ని-3 క్షిపణి శ్రేణిలో ఇంతకుముందు 2006 జూన్​ 9న మొదటిసారిగా దీన్ని ప్రయోగించగా విఫలమైంది. ఈ క్షిపణి అణు వార్​హెడ్​ తీసుకెళ్లి.. 3500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కూడా ఛేదించగలదు. రెండో క్షిపణిని 2007లో విజయవంతంగా ప్రయోగించారు. 2008లో వరుసగా మూడోసారి ప్రయోగించారు. ఇది పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన విజయవంతమైన క్షిపణి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ‘అగ్ని-3’ క్షిపణి ప్రయోగం విజయవంతం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.