#Agneepath – Vishwa Samvad Kendra Andhra Pradesh

నవభారత యువసైన్యం అగ్నిపథ్‌తో సాధ్యం
న్యూఢిల్లీ: నవ భారత యువసైన్యం అగ్నిపథ్‌ అని దేశంలోని యువకులందరూ అగ్నిపథ్‌లో చేరాలని కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి ఎస్‌.పి. సింగ్‌భాగెల్‌ పిలుపునిచ్చారు. తిరుపతి బీజేపీ లీగల్‌ సెల్‌ ఆధ్వర్యంలో స్థానిక ఓ ప్రైవేటు హోటల్లో జరిగిన న్యాయవాదుల సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అగ్నిపథ్‌ ఎంప్లాయిమెంట్‌ స్కీం కాదని, దేశంలోని యువకులకు దేశభక్తి, క్రమశిక్షణ, దేశ రక్షణ నైపుణ్యాల్లో శిక్షణనిచ్చి యువతను దేశ రక్షకులుగా మలిచే బృహత్తర కార్యక్రమమన్నారు.

నాలుగేళ్ల శిక్షణ కాలంలో వారికి రూ. 11 లక్షల స్టైఫండ్‌ అందిస్తామన్నారు. శిక్షణానంతరం అగ్నివీర్‌లు భారత ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లలో పనిచేయవచ్చన్నారు. ఇంకా సీఆర్‌పీఎఫ్‌, పోలీసు శాఖల్లో చేరేందుకు వారికి 10 శాతం రిజర్వేషన్‌ ఉంటుందని వివరించారు. వ్యాపారం చేసుకోవాలను కుంటే బ్యాంకుల ద్వారా రుణాలను ఇప్పిస్తామని తెలిపారు. కొంతమంది అగ్నిపథ్‌పై దుష్ప్రచారం చేస్తున్నా రన్నారు.

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చాక న్యాయశాఖలో అనేక సంస్కరణలు తీసుకొచ్చిందన్నారు. అనేక స్పెషల్‌ కోర్టులను ఏర్పాటుచేశామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర లీగల్‌ సెల్‌ కో- కన్వీనర్‌ అజయ్‌కుమార్‌, రాష్ట్ర అధికార ప్రతినిధి సామంచి శ్రీనివాస్‌, బీజేపీ తెలంగాణ లీగల్‌సెల్‌ కో-కన్వీనర్‌ రవీంద్ర విశ్వనాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post నవభారత యువసైన్యం అగ్నిపథ్‌తో సాధ్యం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

‘అగ్నిపథ్​లో ఎన్​సీసీ క్యాడెట్లకు బోనస్ పాయింట్లు’
న్యూఢిల్లీ: అగ్నిపథ్​ పథకంలో ఎన్​సీసీ క్యాడెట్​లకు బోనస్ పాయింట్లు లభిస్తాయని ఆ సంస్థ డైరెక్టర్​ లెఫ్టెనెంట్ జనరల్ గుర్బీర్​పాల్ సింగ్ అన్నారు. ఎన్​సీసీలో ఏ,బీ,సీ సర్టిఫికేట్​ ఉన్నవారందరికి బోనస్​ పాయింట్లు లభిస్తాయని వెల్లడించారు. గ్వాలియర్​లో జరిగిన ఎన్‌సీసీ మహిళా ఆధికారుల స్నాతకోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా ఎన్​సీసీ అధికారుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ‘అగ్నిపథ్​లో ఎన్​సీసీ క్యాడెట్లకు బోనస్ పాయింట్లు’ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కొన్ని నిర్ణయాలు కఠినంగా ఉన్నా.. స‌త్ఫ‌లితాలిస్తాయి: మోదీ
బెంగ‌ళూరు: సైనికుల భర్తీకి ఉద్దేశించిన ‘అగ్నిపథ్’ స్కీమ్‌పై నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ‘‘కొన్ని నిర్ణయాలు ప్రస్తుతానికి సహేతుకంగా కనిపించవచ్చు. కానీ, అవే దీర్ఘకాలంలో దేశ నిర్మాణానికి దోహదం చేస్తాయి’’ అని స్పష్టం చేశారు. ‘స్టార్టప్, ఇన్నోవేషన్‌‌ల దారిలో నడవడం అంత సులభం కాదు. ఈ మార్గంలో దేశాన్ని నడిపించడం కూడా అంత ఈజీ కాదు. పలు నిర్ణయాలు, సంస్కరణలు తాత్కాలికంగా చెడ్డవిగా కనిపించవచ్చు. కానీ కాలం గడిచే కొద్దీ వాటి ప్రయోజనాలను దేశం అనుభవిస్తుంది’ అని ప్రధాని వివరించారు.

21వ శతాబ్దపు భారతదేశం ఉపాధి సృష్టికర్తలు, ఆవిష్కర్తలకు చెందినదని, వారే దేశానికి నిజమైన బలమని చెబుతూ ఎనిమిదేండ్లుగా తమ ప్రభుత్వం వారిని ప్రోత్సహిస్తోందని ప్రధాని తెలిపారు. సంస్కరణలు మాత్రమే మనల్ని కొత్త లక్ష్యాల వైపు, కొత్త సంకల్పాల వైపు తీసుకెళ్తాయని స్పష్టం చేసారు. దశాబ్దాలుగా అంతరిక్ష, రక్షణ రంగాలకు ప్రభుత్వ నియంత్రణలో ఉన్నాయని, అయితే ఇప్పుడు వాటి తలుపులు తెరిచామని ప్రధాని తెలిపారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కొన్ని నిర్ణయాలు కఠినంగా ఉన్నా.. స‌త్ఫ‌లితాలిస్తాయి: మోదీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అగ్నిపథ్‌పై అజిత్ దోవల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
న్యూఢిల్లీ: భార‌త దేశ జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారు అజిత్ దోవ‌ల్ షాకింగ్ కామెంట్స్ చేశారు. రేప‌టి యుద్ధాల‌కు స‌న్న‌ద్దం కావాలంటే మారాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. జాతీయ మీడియా సంస్థ‌తో అజిత్ దోవ‌ల్ మాట్లాడారు.

కేంద్రం తీసుకువ‌చ్చిన అగ్నిపథ్ స్కీంపై దేశ వ్యాప్తంగా నిర‌స‌న‌లు, ఆందోళ‌న‌లు చోటు చేసుకున్న త‌రుణంలో అజిత్ దోవ‌ల్ స్పందించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. యుద్ధం మొత్తం గొప్ప మార్పునకు లోన‌వుతోంది. మ‌నం స్ప‌ర్శ ర‌హిత యుద్ధాల వైపు వెళుతున్నామ‌ని తెలిపారు. అంతేకాకుండా అదృశ్య శ‌త్రువుపై యుద్ధం చేయాల్సిన ప‌రిస్థితి నెల‌కొంద‌న్నారు. గ‌తంలో కంటే ప్ర‌స్తుతం సాంకేతిక‌త అత్యంత వేగంగా విస్త‌రిస్తోంది. ఈ త‌రుణంలో రేప‌టి కోస‌మైనా మ‌నం స‌న్నద్ధం కావాలంటే మార్పుల‌ను అర్థం చేసుకోవాలి, వాటికి అనుగుణంగా న‌డుచు కోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని స్ప‌ష్టం చేశారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అగ్నిపథ్‌పై అజిత్ దోవల్ ఆసక్తికర వ్యాఖ్యలు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అగ్నిపథ్‌కు సహకరించండి.. 1999లోనే బీజం పడింది: మంత్రి కిషన్ రెడ్డి
భాగ్య‌న‌గ‌రం: అగ్నిపథ్ పథకంపై అపోహలను నమ్మకండి.. వాస్తవాలను తెలుసుకోవాలని పలువురు నాయకులు సూచిస్తూ ఉన్నారు. తాజాగా అగ్నిపథ్ గురించి ఆందోళనలు వద్దని, ప్రతి ఒక్కరూ అగ్నిపథ్‌కు సహకరించాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కోరారు. కావాలనే కొందరు యువతను రెచ్చగొడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అగ్ని‌వీర్‌లో ఒకసారి పనిచేస్తే ఆత్మ విశ్వాసం ఏర్పడుతుందన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే 1999లో అగ్నిపథ్ బీజం పడిందన్నారు. అనవసరంగా అగ్నిపథ్‌‌పై రాజకీయం చేయొద్దన్నారు. అగ్నిపథ్ ద్వారా దేశానికి మంచి జరుగుతుందని, ఎవరికీ నష్టం జరగదన్నారు. సైన్యంలో పనిచేయాలని చాలా మంది ఆశతో ఉన్నారని, అలాంటి వాళ్ళు అగ్నిపథ్‌‌లో చేరొచ్చన్నారు. మహింద్రలాంటి కంపెనీ అగ్నివీరులందరకీ జాబ్‌‌లు ఇస్తామంటున్నారని చెప్పారు. అగ్నివీరులకు విద్య, ఉద్యోగాల్లో అవకాశాలు ఉంటాయన్నారు.

తాజాగా ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా అగ్నివీరులకు ఎన్నో ఉద్యోగ అవకాశాలు ఉంటాయని హామీ ఇచ్చారు. అగ్నిపథ్ ను నిరసిస్తూ హింస చెలరేగడం బాధను కలిగిస్తోందని ఆయన అన్నారు. అగ్నివీరుల డిసిప్లిన్, స్కిల్స్ వల్ల వారికి ఎన్నో ఉద్యోగావకాశాలు ఉంటాయని చెప్పారు. అగ్నిపథ్ లో పని చేసిన యువతకు తమ మహీంద్రా గ్రూప్ ఉద్యోగావకాశాలను కల్పిస్తుందని తెలిపారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అగ్నిపథ్‌కు సహకరించండి.. 1999లోనే బీజం పడింది: మంత్రి కిషన్ రెడ్డి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

నేవీలో మొట్టమొదటిసారి మహిళా సెయిలర్లు
న్యూఢిల్లీ: భారత నావికాదళంలో మొట్టమొదటిసారి మహిళా సెయిలర్లను తీసుకోనున్నారు. కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకంలో భాగంగా ఈ నియామకాలను భర్తీ చేయనున్నట్టు నేవీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. మొత్తంగా 3,000 మంది మహిళా అగ్నివీర్‌లను ఈ ఏడాది తీసుకోవాలనే ప్రతిపాదన ఉన్నప్పటికీ ఇది ఇంకా తుది నిర్ణయానికి రాలేదట.

ఈ విషయమై సోమవారం మీడియాతో చీఫ్ ఆఫ్ వైస్ అడ్మిరల్ దినేష్ కే త్రిపాటి మాట్లాడుతూ ‘‘అగ్నిపథ్ పథకంలో భాగంగా నేవీ నియామకాల్లో లింగసమానత్వం ఉండేలా చూసుకుంటాం. అందుకే సముద్రంలోకి వెళ్ళేందుకు సిద్ధంగా ఉన్న మహిళలను సెయిలర్లుగా తీసుకోవాలని నిర్ణయించాం’’ అని తెలిపారు.

ఈ నెల 25 నాటికి నేవీ ప్రధాన కార్యాలయం పూర్తి వివరాలు వెల్లడిస్తుందని తెలిపారు. అగ్నిపథ్‌ రిక్రూట్‌మెంట్‌లో ఎంపికైన మొదటి బ్యాచ్‌కు ఈ ఏడాది నవంబర్‌ 21 నాటికి ఒడిశాలోని ఐఎన్‌ఎస్‌ చిల్కాలో శిక్షణ ప్రారంభిస్తామని వివరించారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post నేవీలో మొట్టమొదటిసారి మహిళా సెయిలర్లు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

‘భారత్​ బంద్​’ పిలుపుతో గ‌ట్టి భద్రత, 35 వాట్సాప్​ గ్రూప్​లు బ్యాన్​
న్యూఢిల్లీ: త‌్రివిధ దళాలలో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘అగ్నిపథ్’ పథకంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. నిరసనకారులు, పలు విద్యార్థి సంఘాలు సోమవారం భారత్​ బంద్​కు పిలుపునిచ్చాయి. ఈ నేప‌థ్యంలో ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆయా రాష్ట్రాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. హింసకు పాల్పడిన నిరసనకారులపై కఠినంగా వ్యవహరించాలని సీనియర్ అధికారులు ఆదేశాలు ఇచ్చారు. దీంతో పాటు మొబైల్, కెమెరా, సీసీటీవీల ద్వారా హింసకు పాల్పడే వారిపై డిజిటల్ ఆధారాలు సేకరించాలని ఆదేశాలు జారీ చేశారు.

పంజాబ్​లోని అన్ని ప్రధాన సైనిక కోచింగ్​ కేంద్రాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు అధికారులు. హరియాణాలో కూడా పోలీసులు భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. ఆదివారం ఫరీదాబాద్​లో రెండు వేలకు పైగా పోలీసులను మెహరించారు. ఝార్ఖండ్​లో అన్ని పాఠశాలలను మూసివేశారు అధికారులు. విద్యార్థుల భద్రత దృష్ట్యా మూసివేసిన్నట్లు ఝార్ఖండ్ విద్యాశాఖ అధికారి తెలిపారు. బంగాల్​, బిహార్​లో పోలీసులు మోహ‌రించారు. హౌరా రైల్వే స్టేషన్, షాలిమార్​ స్టేషన్​, హవుడా బ్రిడ్జి వద్ద భారీగా పోలీసులను మొహరించారు. బిహార్​లోని పట్నాలో భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు. అలాగే దేశంలో ప్ర‌ధాన ప‌ట్ట‌ణాలు, స‌మ‌స్యాత్మ‌క ప్రాంతాల్లో గ‌ట్టి చ‌ర్య‌లు తీసుకున్నారు. 35 వాట్సాప్ గ్రూప్‌ల‌ను బ్యాన్ చేసిన‌ట్టు తెలుస్తోంది.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ‘భారత్​ బంద్​’ పిలుపుతో గ‌ట్టి భద్రత, 35 వాట్సాప్​ గ్రూప్​లు బ్యాన్​ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్వంసం వెనుక తీవ్రవాదుల కుట్ర!
దేశ వ్యతిరేక శక్తుల ఉచ్చులో పడొద్దని యువతకు విశ్వహిందూ పరిషత్ హితబోధ

భాగ్య‌న‌గ‌రం: అగ్నిపథ్ స్కీంకి వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌పై జరిగిన దాడి కలకలం రేపింది. ఈ విధ్వంసం వెనుక ఉగ్రవాద శక్తుల హస్తం ఉందని ఆరోపించింది విశ్వహిందూ పరిషత్.

కోట్లాది రూపాయల రైల్వే ఆస్తుల విధ్వంసాన్ని నివారించడంలో రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో పనిచేసే జీ.ఆర్‌.పి(గవర్నమెంట్ రైల్వే పోలీసు), రాష్ట్ర ఇంటలిజెన్స్ పూర్తిగా విఫలమైంద‌ని విమ‌ర్శించింది.

పలు రైళ్ళు రద్దయి లక్షలాది మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే వందల సంఖ్యలో ఉన్న ఆందోళన కారులను అక్కడి నుండి తరలించడంలో స్థానిక పోలీసు యంత్రాంగం ఇంకా ఎందుకు కాలయాపన చేసింద‌ని ప్ర‌శ్నించింది. దేశ వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు పరిశీలించి ఈ శుక్రవారం కూడా కొన్ని అసాంఘిక శక్తులు అల్లర్లు సృష్టించే ప్రమాదం ఉందని పోలీసులను ముందే హెచ్చరించినా తగిన చర్యలు చేపట్టడంలో విఫలమయ్యార‌న్న వీహెచ్‌పీ నేత‌లు దుయ్య‌బ‌ట్టారు.

దేశ భక్తితో భారత సైన్యంలో చేరాలనుకునే యువత రైళ్ళుకు నిప్పు పెట్టారంటే నమ్మలేం. నిరుద్యోగ యువతను ముందుపెట్టుకాని తెరవెనుక అసాంఘిక శక్తులు తమ విద్రోహ ఎజెండా అమలు చేస్తున్నాయని వీహెచ్ పీ ఆరోపించింది. ముఖాలకు గుడ్డలు కట్టుకొని పోలీసులపై రాళ్ళ వర్షం కురిపిస్తూ రైల్వే ఆస్తుల ధ్వంసానికి పాల్పడిన వీడియోలు చూస్తుంటే ఇది ఖచ్చితంగా సంఘ విద్రోహకర శక్తుల పనే అనే విషయం తెలుస్తుంద‌ని, ఈ విధ్వంసం వెనకాల రాజకీయ పార్టీల కుట్రలపై కూడా పలు ఆరోపణలు వస్తున్న నేపధ్యంలో పోలీసులు అన్ని కోణాలలో దర్యాప్తు చేయాల‌ని డిమాండ్ చేసింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్వంసం వెనుక తీవ్రవాదుల కుట్ర! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

‘అగ్నిపథ్’పై వెనక్కు తగ్గని కేంద్రం
24న భారత వాయుసేనలో నియామకాలు

భారత వాయుసేనాధిపతి వెల్ల‌డి

న్యూఢిల్లీ: కేంద్రం అగ్నివీరుల నియామకాల చర్యలు వేగవంతం చేసింది. అగ్నిపథ్‌ పథకం కింద నియామక ప్రక్రియను త్వరలోనే విడుదల చేస్తామని ఇప్పటికే ఆర్మీ చీఫ్‌ మనోజ్‌ పాండే వెల్లడించారు. తాజాగా వాయు సేనాధిపతి ఎయిర్‌ చీఫ్ మార్షల్‌ వీఆర్‌ చౌధరి కూడా దీనిపై స్పందించారు. జూన్‌ 24 నుంచి ఎయిర్‌ఫోర్స్‌లో అగ్నివీరుల నియామక ప్రక్రియను ప్రారంభించనున్నట్టు వెల్లడించారు.

”యువత సాయుధ బలగాల్లో చేరేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్‌ పథకాన్ని ప్రకటించింది. 17.5 ఏళ్ల నుంచి 21ఏళ్ల మధ్య వయస్కులు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే, కరోనా కారణంగా గత రెండేళ్లుగా సైనిక నియామకాలు చేపట్టనందున.. అగ్నిపథ్‌ తొలి రిక్రూట్‌మెంట్‌కు గరిష్ఠ వయో పరిమితిని 23 ఏళ్లకు పెంచడం అభినందనీయం. ఇది యువతకు ప్రయోజనకరంగా ఉంటుంది. జూన్‌ 24 నుంచి ఎయిర్‌ఫోర్స్‌లో అగ్నిపథ్‌ కింద నియామక ప్రక్రియను ప్రారంభించనున్నాం” అని ఓ వీడియో ప్రసంగంలో చౌధరి తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ‘అగ్నిపథ్’పై వెనక్కు తగ్గని కేంద్రం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అగ్నిపథ్ ఎంపిక‌ల్లో కీల‌క మార్పులు… 23 ఏళ్ళ వ‌ర‌కు అవ‌కాశం!
న్యూఢిల్లీ: భారత త్రివిధ దళాల్లో నాలుగేళ్ళ‌పాటు సేవలు అందించేందుకు యువతకు అవకాశం ఇచ్చేలా కొత్తగా ప్రవేశ పెట్టిన ‘అగ్నిపథ్’ పథకంపై భారత్ దేశ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. దీంతో ‘అగ్నిపథ్’ పథకం విషయంలో రక్షణశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ‘అగ్నిపథ్’ పథకం వయోపరిమితిని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ పథకం అభ్యర్థుల వయో పరిమితిని రెండేళ్ళు పెంచింది.

తొలుత 17 ఏళ్ళ‌ నుంచి 21 ఏళ్ళ‌ యువకులు ఈ పథకానికి అర్హులని కేంద్రం ప్రకటించింది. తాజాగా గరిష్ఠ వయో పరిమితిని 23 ఏళ్ళ‌కు పెంచింది. ఈ వయో పరిమితి ఈ సంవత్సరానికి మాత్రమే చెల్లుబాటు అవుతుంద‌ని స్పష్టం చేసింది. రెండేళ్ళుగా ఆర్మీలో కొత్త నియామకాలు లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. సాయుధ బలగాల్లోకి మున్ముందు మరింత మందిని తీసుకుంటామని..ప్రస్తుత నియామకాలను మూడు రెట్లు చేస్తామని కేంద్రం వెల్లడించింది. అగ్నిపథ్ పథకం కింద 46 వేల మంది అభ్యర్థులను ఎంపిక చేసి వారికి శిక్షణ ఇస్తారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారిని ‘అగ్నివీరులు’గా పిలుస్తారు. వీళ్ళ‌ను ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీలో నాలుగేళ్ళ‌పాటు నియమించనున్నారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అగ్నిపథ్ ఎంపిక‌ల్లో కీల‌క మార్పులు… 23 ఏళ్ళ వ‌ర‌కు అవ‌కాశం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.