AFGHANISTHAN BLAST – Vishwa Samvad Kendra Andhra Pradesh

ఆఫ్ఘన్ లో ఆత్మాహుతి దాడి?
ఆఫ్గనిస్థాన్‌లో బాంబు పేలుళ్లు, ఆత్మాహుతి దాడుల పరంపర కొనసాగుతూనే ఉంది. నిన్న ఆదివారం దేశ రాజధాని కాబూల్‌లో ఆత్మాహుతిదాడిగా అనుమానిస్తున్న ఓ కారు బాంబు పేలుడులో ఎనిమిది మంది మృతి చెందారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. రాజధాని నగరం పశ్చిమ ప్రాంతంలో ఈ పేలుడు సంభవించినట్లు అధికారులు వెల్లడించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ ఇప్పటి వరకూ ఏ ఉగ్రవాద సంస్థా ప్రకటించలేదు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఆఫ్ఘన్ లో ఆత్మాహుతి దాడి? appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఆఫ్ఘాన్లో ఆత్మాహుతి దాడి
ఆఫ్ఘనిస్థాన్లో భారీ ఆత్మాహుతి బాంబు దాడి జరిగింది. గజ్నీ నగరంలో జరిగిన ఈ దాడిలో ఘటనలో 23 మంది మృతి చెందారు. మరో 16 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. ఈ దాడి ఘటనను తూర్పు ప్రావిన్స్‌ గవర్నర్‌ వహీదుల్లా జుమాజదా ధ్రువీకరించారు. అఫ్గాన్‌ మీడియా వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం.. గజనీ నగరంలోని ఓ ప్రజా రక్షణ విభాగానికి సమీపంలో భారీగా పేలుడు పదార్థాలతో ఆత్మాహుతి దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో 23 మంది మరణించగా.. మరో 16 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. హామ్వీ వాహనంలో భారీగా పేలుడు పదార్థాలతో వచ్చి పేలుళ్లకు పాల్పడినట్లు భద్రతా సిబ్బంది వెల్లడించారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. ఈ దాడికి ఇంకా ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించలేదని భద్రతా సిబ్బంది వెల్లడించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఆఫ్ఘాన్లో ఆత్మాహుతి దాడి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఆఫ్గన్‌లో పేలుడు… ఐదుగురి మృతి
ఆఫ్గనిస్థాన్‌ తూర్పు ప్రాంతంలోని గార్దెజ్‌ పట్టణంలో ఈ రోజు జరిగిన బాంబు పేలుడులో ఐదుగురు మరణించగా, 14 మంది గాయపడ్డారు. జనసాంద్రత అధికంగా ఉండే ఓ మిలిటరీ కోర్టు సమీపంలో పేలుడు పదార్ధాలతో నిండిన ఓ ట్రక్కును దుండగులు పేల్చివేశారు. కాగా ఈ ఘటనలో మృతుల సంఖ్య ఇంకా ఎక్కువ కావచ్చని అధికారిక ప్రతినిధి ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకూ ఈ ఘటనకు ఎవరూ బాధ్యత వహించలేదు.

మంగళవారం కాబూల్‌లో ఓ ఆసుపత్రిలో జరిగిన కాల్పుల ఘటనలో మహిళలు, నవజాత శిశువులతో సహా 24 మంది మరణించారు. మరో వైపు ఐఎస్‌ ఉగ్రవాదులు జరిపిన దాడిలో 32 మంది మృతిచెందారు. కాగా, ఈ దాడులను అధ్యక్షుడు అష్రఫ్‌ ఘనీ తీవ్రంగా ఖండించారు. రక్షణాత్మక వైఖరికి బదులుగా ఎదురు దాడి వ్యూహాన్ని అవలంబించాల్సిందిగా ఆయన ఆ దేశ భద్రతా బలగాలకు ఆదేశాలు జారీచేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఆఫ్గన్‌లో పేలుడు… ఐదుగురి మృతి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.