Afghan – Vishwa Samvad Kendra Andhra Pradesh

ఆఫ్ఘన్‌లో భూకంపం … 920 మంది మృతి!
కాబూల్‌: అంతర్గత సంక్షోభం, ఆర్థిక సంక్షోభం నడుమ ఉన్న అఫ్గన్‌ నేలపై ప్రకృతి విరుచుకుపడింది. బుధవారం వేకువ ఝామున సంభవించిన భూకంపం దాటికి 920 మంది మృత్యువాత ప‌డిన‌ట్టు తెలుస్తోంది. మరో 600 మంది వరకు గాయాలకు గురయినట్టు చెబుతున్నారు. అఫ్గన్‌ తూర్పు ప్రాంతమైన పాక్‌టికా ప్రావిన్స్‌ కేంద్రంగా రిక్టర్‌ స్కేల్‌పై 6.1 తీవ్రతతో శక్తివంతమైన భూకంపం సంభవించింది. హెలికాప్టర్‌ల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. వీలైన రీతిలో సాయానికి ముందుకు రావాలని అంతర్జాతీయ సమాజానికి తాలిబన్‌ ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది. మరోవైపు అఫ్గనిస్థాన్‌తో పాటు పాకిస్తాన్‌లోనూ భూకంపం సంభవించింది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఆఫ్ఘన్‌లో భూకంపం … 920 మంది మృతి! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఉగ్రవాద చర్యలకు ఆఫ్ఘన్‌ను ఉపయోగించరాదు
8 దేశాల జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం సంయుక్త ప్రకటన

చైనా, పాకిస్థాన్‌ దేశాల ప్రతినిధులు గైర్హాజరు

న్యూఢిల్లీ: ఉగ్రవాదులకు ఆశ్రమ ఇవ్వడానికి, శిక్షణ ఇవ్వడానికి, ఆర్థిక వనరులు సమకూర్చడానికి లేదా మరే ఇతరమైన ఉగ్రవాద కార్యక్రమాలకు ఆఫ్ఘానిస్తాన్‌ భూభాగాన్ని ఉపయోగించేందుకు అనుమతిప కూడదని ఆఫ్ఘన్‌ వ్యవహారాలపై ఢిల్లీలో జరిగిన ఎనిమిది దేశాల జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం జారీచేసిన సంయుక్త ప్రకటన స్పష్టం చేసింది.

ఆఫ్ఘానిస్తాన్‌ శాంతియుతంగా, సురక్షితంగా, సుస్థిరంగా ఉండేందుకు చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చింది. ఎనిమిది దేశాలకు చెందిన భద్రతాధికారులు బుధవారం ఆఫ్ఘనిస్థాన్‌ అంశంపై భారత జాతీయ భద్రతా సలహాదారు(ఎన్‌ఎస్‌ఎ) అజిత్‌ దోవల్‌ అధ్యక్షతన జరిగిన ప్రాంతీయ భద్రత సమావేశం తర్వాత ఈ ప్రకటనను విడుదల చేశారు. మధ్య ఆసియాదేశాలైన తజకిస్థాన్‌, కిర్గిజ్‌స్థాన్‌, కజక్‌స్థాన్‌, ఉజ్బెకిస్థాన్‌, తుర్క్‌మెనిస్థాన్‌, రష్యా, ఇరాన్‌ దేశాల జాతీయ భద్రతా సలహాదారులు/భద్రతా మండలి కార్యదర్శులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

చైనా, పాకిస్థాన్‌ దేశాల ప్రతినిధులు మాత్రం గైర్హాజ‌ర‌య్యాయి. ఆఫ్ఘనిస్థానంలో తాలిబన్‌ల పాలనపై ఈ సమావేశం ఎలాంటి విమర్శలు చేయలేదు. పైగా ఆఫ్ఘనిస్థాన్‌ ప్రాదేశిక సమగ్రతను కాపాడాలని, బయటి శక్తులు ఆఫ్ఘన్‌ వ్యవహారంలో జోక్యం చేసుకోకుండా చూడాలని స్పష్టం చేశారు. యుద్ధం వల్ల నష్టపోయిన ఆఫ్ఘనిస్థాన్‌లో భద్రత పరిస్థితుల కారణంగా దేశ ప్రజలు ఇబ్బందులు అనుభవిస్తుండటంపై ఈ సమావేశం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. కుందుజ్‌, కాందహార్‌, కాబూల్‌లలో జరిగిన ఉగ్రవాద దాడులను సమావేశంలో పాల్గొన్న ఎనిమిది దేశాలకు చెందిన జాతీయ భద్రతా సలహాదారులు ఖండిరచారు.

శాంతి, భద్రత, సుస్థిరతల విషయంలో ఆఫ్ఘన్‌ ప్రజలకు సాయపడతామని కూడా ప్రకటించారు. తీవ్రవాదం, వేర్పాటువాదం, మాదకద్రవ్యాల రవాణా వంటి అంశాలపై ఉమ్మడిగా సహకారం అందించుకోవాలని ఈ సమావేశం అభిప్రాయప‌డింది. ఆఫ్ఘానిస్తాన్‌లో మహిళలు, బాలలు, మైనారిటీ ప్రజల ప్రాథమిక హక్కులకు ఉల్లంఘనం జరగరాదని సమావేశం పిలుపిచ్చింది.

ఇటీవల ఆఫ్ఘన్‌లో జరిగిన పరిణామాలు ఆ దేశంకే కాకుండా ఈ ప్రాంతం అంతటిపై తీవ్ర ప్రభావం చూపగలవాని ప్రారంభ ప్రసంగంలో అజిత్‌ దోవల్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎదురయ్యే సవాళ్ళను ఎదుర్కోవడానికి ఈ ప్రాంతంలోని దేశాల మధ్య సన్నిహితమైన సంప్రదింపులు, సహకారం అవసరమని స్పష్టం చేశారు. ఆఫ్ఘనిస్థాన్‌ ప్రజలందరి అభీష్టాన్ని ప్రతిబింబించే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చింది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఉగ్రవాద చర్యలకు ఆఫ్ఘన్‌ను ఉపయోగించరాదు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఆఫ్ఘన్ ప్రజలకు భారత్ అండ
విదేశాంగ మంత్రి జైశంకర్

న్యూఢిల్లీ: అఫ్గానిస్తాన్‌లో తాలిబ‌న్ల వైఖ‌రి వ‌ల్ల తీవ్ర మానవతా సంక్షోభం చోటుచేసుకున్న నేపథ్యంలో అక్కడి ప్రజలకు అండగా నిలిచేందుకు భారత్ సిద్ధంగా ఉందని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ వెల్లడించారు. అఫ్గాన్‌లో నెలకొన్న తాజా పరిస్థితులపై ఐక్యరాజ్య సమితి వర్చువల్‌ విధానంలో సోమవారం నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశాన్ని ఉద్దేశించి జైశంకర్‌ ప్రసంగించారు. ‘భారతదేశానికి అఫ్గాన్ ప్రజలతో చారిత్రక స్నేహం ఉంది. భవిష్యత్తులోనూ అది అలాగే కొనసాగుతుంది. ఇదే భారత్ విధానం’ అని జైశంకర్ ఉద్ఘాటించారు. అఫ్గాన్ సంక్షోభం ప్రాంతీయ స్థిరత్వంపై ప్రభావాన్ని చూపుతుందన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఆఫ్ఘన్ ప్రజలకు భారత్ అండ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

తాలిబాన్ల ఘాతుకం!
అమ్రుల్లా సలేహ్ సోదరుడి కాల్చివేత

న్యూఢిల్లీ: తాలిబాన్లు మరో ఘాతుకానికి పాల్పడ్డారు. ఆఫ్ఘనిస్థాన్‌ను కైవశం చేసుకున్న తాలిబాన్లకు పంజ్‌షీర్‌ దక్కకుండా చేస్తూ వచ్చిన ఆఫ్ఘనిస్తాన్‌ యాక్టింగ్‌ ప్రెసిడెంట్‌ అమ్రుల్లా  సలేహ్ను తాలిబాన్లు దెబ్బతీశారు. అమ్రుల్లా  సలేహ్ సోదరుడు రోహుల్లా  సలేహ్ను చంపేశారు. తొలుత పంజ్‌షీర్‌లో తమకు పట్టుబడిన రోహుల్లా అమ్రుల్లా  సలేహ్ను తొలుత కొరడాలు, విద్యుత్‌ వైర్లతో తీవ్రంగా కొట్టారు. ఆ తర్వాత ఆయన గొంతు కోసి.. తర్వాత బుల్లెట్ల వర్షం కురిపించారు. రోహుల్లా  సలేహ్ పంజ్‌షీర్‌ నుంచి కాబూల్‌కు వెళుతుండగా తాలిబాన్లకు చిక్కాడనే ప్రచారం సాగుతోంది. పంజ్‌ షీర్‌ లోయలో రోహుల్లా  సలేహ్ చెందిన గ్రంథాలయం ఇప్పుడు తాలిబాన్‌ ముష్కరుల వశమైంది. ఈ గ్రంథాలయంలోకి తమ సాయుధులు ప్రవేశించిన ఫొటోలను తాలిబన్‌ వర్గాలు విడుదల చేశాయి. దాంతో రోహుల్లా సలేహ్ మరణించారన్న విషయం దాదాపు నిర్ధారణ అయింది. ఆఫ్ఘన్‌లో మీడియాపై తీవ్ర ఆంక్షలు ఉండడంతో పంజ్‌ షీర్‌ లోయలో ప్రస్తుత పరిస్థితి ఏంటన్నదానిపై స్పష్టతలేదు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post తాలిబాన్ల ఘాతుకం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఆఫ్గన్ అంశంపై చేయి చేయి క‌లుపుదాం..
భారత్, రష్యా నిర్ణ‌యం

న్యూఢిల్లీ: అఫ్గాన్‌లో మారుతున్న పరిణామాలపై వివిధ దేశాలతో భారత్​ వరుస చర్చలు జరపుతోంది. ఇందులో భాగంగా.. రష్యా సెక్రటరీ ఆఫ్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ జనరల్‌ నికోలాయ్‌ పాట్రూషెవ్‌తో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్​ దిల్లీలో సమావేశమయ్యారు. అఫ్గాన్​ను తాలిబన్లు హస్తగతం చేసుకోవడం సహా దక్షిణాసియాలో జైష్​-ఏ -మహమ్మద్​, లష్కరే తోయిబా వంటి ఉగ్రసంస్థలు తమ ప్రాబల్యాన్ని పెంచుకోవడంపై నికోలాయ్​, అజిత్​ డోభాల్​ చర్చించారని సంబంధింత వర్గాలు తెలిపాయి.

అయితే.. అఫ్గాన్ విషయంలో.. సమన్వయంతో ముందుకు సాగాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్టు రష్యా రాయబార కార్యాలయం తెలిపింది. ఉగ్రవాదం, మానవ అక్రమ రవాణా, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై వ్యతిరేక పోరాటంలో కలిసి పని చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఆఫ్గన్ అంశంపై చేయి చేయి క‌లుపుదాం.. appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అంతర్జాతీయ తీవ్రవాదులు, నేరగాళ్లతో ఆఫ్ఘన్ పాలకవర్గం
న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా తీవ్రమైన నేర, ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడిన వారిని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి గుర్తించి.. వారిపై ఆంక్షలు విధిస్తుంది. ఆ జాబితాను ఎప్పటికప్పుడు వివిధ దేశాలకు పంపిస్తుంది. వారు ఎక్కడున్నా.. వేటాడి బంధించాలని ఆదేశిస్తుంది. ఆ జాబితా ప్రకారం చూసుకుంటే.. అఫ్గాన్‌లో తాలిబన్లు ఏర్పాటు చేసిన ప్రభుత్వంలో ఆ దేశ ప్రధాని సహా దాదాపు 14 మంది ఐక్యరాజ్యసమితి ప్రకటించిన నిషేధిత జాబితాలోని వ్యక్తులే. చాలామందిపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆంక్షలు ఉన్నాయి.

డ్రగ్స్‌ మాఫియా, హత్యలు, ఉగ్రవాద కార్యకలాపాలు వంటి హీనమైన చర్యలకు పాల్పడిన వారినే ఈ జాబితాలోకి ఐరాస చేరుస్తుంది. ప్రధానమంత్రి ముల్లా మహ్మద్‌ హసన్‌ అఖుంద్‌ నుంచి ప్రారంభిస్తే చివరకు ప్రావిన్స్‌ గవర్నర్ల కూడా ఈ నిషేధిత జాబితాలో ఉన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అంతర్జాతీయ తీవ్రవాదులు, నేరగాళ్లతో ఆఫ్ఘన్ పాలకవర్గం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

దోహా వేదికగా తాలిబాన్లతో భారత్ చర్చలు.. భారత వ్యతిరేక కార్యకలాపాలు ఆపడమే ఎజెండా..
అఫ్గానిస్థాన్ భూభాగాన్ని భారత వ్యతిరేక కార్యకలాపాలకు వినియోగించకుండా చూడటంపైనే ప్రస్తుతం దృష్టిసారించినట్లు తెలిపింది విదేశాంగ శాఖ. తాలిబన్ల ఆధ్వర్యంలో ఏర్పడే ప్రభుత్వం, దాని స్వభావంపై ఎలాంటి సమాచారం లేదని స్పష్టం చేసింది. ఖతార్ రాజధాని దోహాలో తాలిబన్ నాయకుడు షేర్ మొహమ్మద్ అబ్బాస్ స్టెనెక్జాయ్తో.. భారత రాయబారి దీపక్ మిత్తల్ భేటీ అయిన రెండు రోజుల తర్వాత ఈ మేరకు స్పందించింది.

తాలిబన్లతో భారత ప్రతినిధి సమావేశం నేపథ్యంలో వారి ప్రభుత్వాన్ని గుర్తిస్తుందా? అనే ప్రశ్నకు సమాధానమిచ్చారు బాగ్చీ. ‘ఇది కేవలం సమావేశమే. ఇప్పుడే చెప్పటం తొందరపాటు అవుతుంది,’ అని తెలిపారు. మరిన్ని సమావేశాల నిర్వహణపైనా స్పందించారు బాగ్చీ. తనకు ఎలాంటి సమాచారం లేదని, అలాంటి వార్తలను వ్యాప్తి చేయాలనుకోవట్లేదన్నారు. ప్రస్తుతం కాబుల్ విమానాశ్రయం మూసివేసి ఉందని, తెరుచుకోగానే.. భారతీయుల తరలింపును పునరుద్ధరిస్తామని స్పష్టం చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post  దోహా వేదికగా తాలిబాన్లతో భారత్ చర్చలు.. భారత వ్యతిరేక కార్యకలాపాలు ఆపడమే ఎజెండా.. appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.