Accident – Vishwa Samvad Kendra Andhra Pradesh
పతనంతిట్ట వద్ద ఏపీకి చెందిన శబరిమల భక్తుల బస్సుకు ప్రమాదం
అమరావతి: శబరిమల యాత్ర ముగించుకుని తిరుగు ప్రయాణంలో యాత్రికుల బస్సు పతనంతిట్ట వద్ద ప్రమాదానికి గురైంది. ఏలూరు మండలం మాదేపల్లికి చెందిన భక్తుల బృందం మొత్తం రెండు బస్సుల్లో 84 మంది శబరిమల వెళ్లారని, ఈ బస్సులు తిరిగి వస్తున్న సమయంలో ఈ ఉదయం 8:10 గంటలకు పతనంమిట్ట వద్ద ఒక బస్సు ప్రమాదానికి గురైందని తెలిపారు.
ప్రమాదానికి గురైన బస్సులో 44 మంది ప్రయాణిస్తున్నారని, 18 మంది గాయపడ్డారని, కొట్టాయం మెడికల్‌ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నామని, ఇందులో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని వైద్యులు తెలిపారు. మిగిలిన వారంతా క్షేమంగా ఉన్నారని, వారికి వసతి, భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామని అధికారులు చెప్పారు. పతనంతిట్ట కలెక్టర్‌తో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించి తగిన చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
The post పతనంతిట్ట వద్ద ఏపీకి చెందిన శబరిమల భక్తుల బస్సుకు ప్రమాదం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.
అనుమానాస్పద బోటుపై మహారాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన
ప్రాథమిక సమాచారం మేరకు.. కొట్టుకొచ్చిన బోటు ఆస్రేలియాకు చెందిన హాన్‌ అనే మహిళదని తెలిపారు. తన భర్త జేమ్స్‌ హర్బర్ట్‌తో కలిసి మస్కట్‌ మీదుగా యూరప్‌ వెళ్తుండగా పడవ ప్రమాదానికి గురైనట్టు తెలిపారు. జూన్‌ 26న ఇంజిన్‌ ఫెయిల్‌ అవ్వడం వల్ల బోటు ప్రమాదానికి లోనైందన్నారు. బోట్‌లో ఉన్న వారిని కొరియా షిప్‌ రక్షించిందని పేర్కొన్నారు.
అయితే, ధ్వంసమైన పడవ మాత్రం సముద్ర జలాల్లో కలిసిపోయి అలలకు రాయ్‌గఢ్‌ తీరానికి కొట్టుకు వచ్చిందన్నారు. అయినప్పటికీ ఫెస్టివల్‌ సీజన్‌ కావడంతో ఈ ప్రమాదంపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించినట్టు వెల్లడించారు. ప్రస్తుతం స్థానిక పోలీసులు, యాంటీ టెర్రర్‌ స్క్వాడ్‌లు కేసు దర్యాప్తు చేస్తున్నారని వెల్లడించారు. ప్రజలు జరుపుకునే దహీ హండీ, వినాయకచవితి పండుగలకు పటిష్ఠ‌ భద్రత కల్పిస్తామని పేర్కొన్నారు.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
The post అనుమానాస్పద బోటుపై మహారాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.
ఆరుగురు జవాన్ల మృతి
జమ్ముకశ్మీర్: జమ్ముకశ్మీర్‌లో పహల్గామ్ వద్ద వేగంగా వెళ్తున్న బస్సు అదుపుతప్పి నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు జవాన్లు మృతి చెందారు. మరో 30 మంది సైనికులకు గాయాలయ్యాయి. ఈ దుర్ఘ‌ట‌న మంగ‌ళ‌వారం సంభ‌వించిన విష‌యం విదిత‌మే. స‌మాచారం తెలుసుకున్న వెంటనే స్పందించిన అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని శ్రీనగర్‌లోని ఆర్మీ ఆస్పత్రికి తరలించారు. అమర్‌నాథ్‌ యాత్ర విధుల కోసం ఇండో టిబెటన్‌ బార్డర్‌ పోలీస్‌ సిబ్బందితో కూడిన బస్సు చందన్‌వారీ నుంచి పహల్గాంకు వెళ్తోంది. పహల్గాం ఫ్రిస్‌లాన్‌ రోడ్డు వద్దకు చేరుకోగానే ప్రమాదానికి గురైంది.
Source: Nijamtoday
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
The post ఆరుగురు జవాన్ల మృతి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.
జవాన్ల వాహనానికి ఘోర ప్రమాదం
జమ్ముకశ్మీర్​: జమ్ముకశ్మీర్​లో ఘోర ప్రమాదం జరిగింది. పహల్గామ్​ అనంత్‌నాగ్ జిల్లాలోని ఫ్రిస్లాన్ చందన్వారి రోడ్డు ప్రాంతంలో భద్రతా బలగాల వాహనం ప్రమాదానికి గురైంది. అయితే, ప్రాణ‌న‌ష్టంపై వివ‌రాలు తెలియాల్సి ఉంది.
Source: ETvBharat
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
The post జవాన్ల వాహనానికి ఘోర ప్రమాదం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.
ఘోర ప్రమాదం… 15 మంది అమర్‌నాథ్‌ యాత్రికులు మృతి
జమ్ముకశ్మీర్‌: అమర్‌నాథ్‌ యాత్రికులతో వెళ్తున్న ఓ బస్సు జమ్ముకశ్మీర్‌లోని కాజిగుండ్‌ ప్రాంతంలో గురువారం రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ సంఘటనలో 15 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. సుమారు 45 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.
జమ్మూ-శ్రీనగర్‌ జాతీయ రహదారిపై కాజీగుండ్‌లోని బద్రాగుండ్‌ క్రాసింగ్‌ వద్ద టిప్పర్‌ డంపర్‌ ఢీకోట్టినట్టు పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను స్థానికు ఆసుపత్రులకు తరలించినట్టు వెల్లడించారు. బల్టాల్ బేస్ క్యాంపునకు వెళుతున్న బస్సు అదుపుతప్పి ఖాజీగుండ్‌లోని నుసూ బడేర్‌గుండ్ సమీపంలో జాతీయ రహదారిపై ఒక టిప్పర్ డంపర్‌ను ఢీకొందని అధికారులు తెలిపారు.
కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు అమర్‌నాథ్‌ యాత్రకు అంతరాయం ఏర్పడింది. జూలై 8న 16 మంది మృతి చెందగా, 30 మందికి పైగా గల్లంతు కావడంతో యాత్రను నిలిపివేశారు. వర్షాలు తగ్గిన క్రమంలో యాత్రను పునరుద్ధరించారు అధికారులు. తిరిగి ప్రారంభమైన మూడో రోజే ఈ ఘోర ప్రమాదం సంభవించింది.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
The post ఘోర ప్రమాదం… 15 మంది అమర్‌నాథ్‌ యాత్రికులు మృతి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.
యోగి ఆదిత్యనాథ్ హెలికాప్టర్‌ను ఢీకొట్టిన పక్షి!
వారణాసి: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఆదివారం ఉదయం వారణాసిలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. హెలికాప్టర్‌ను ఆకాశంలో ఓ పక్షి ఢీకొట్టడంతో పైలట్ వెంటనే అత్యవసర ల్యాండింగ్ చేశారు. హెలికాప్టర్‌కు సాంకేతిక పరీక్ష నిర్వహించారు. వారణాసిలోని రిజర్వ్‌ పోలీస్‌ లైన్స్‌ గ్రౌండ్‌ నుంచి హెలికాప్టర్‌ లక్నోకు బయలుదేరుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. హెలికాప్టర్ టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పక్షి ఢీకొట్టడంతో అప్రమత్తమైన పైలట్ సురక్షితంగా కిందకు దించాడు. ఎవ్వరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
ముఖ్యమంత్రి మళ్లీ సర్క్యూట్ హౌస్‌కు వచ్చారని ప్రాథమిక సమాచారం. ఆ తర్వాత ప్రభుత్వ విమానంలో ఆయన లక్నోకు బయలుదేరారు. “వారణాసి నుంచి లక్నోకు బయలుదేరిన తర్వాత సీఎం హెలికాప్టర్‌ను ఒక పక్షి ఢీకొట్టింది, ఆ తర్వాత అది ఇక్కడ దిగాల్సి వచ్చింది” అని జిల్లా మేజిస్ట్రేట్ కౌశల్‌రాజ్ శర్మను ఉటంకిస్తూ వార్తా సంస్థ పీటీఐ పేర్కొంది.
Source: NationalistHub
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
The post యోగి ఆదిత్యనాథ్ హెలికాప్టర్‌ను ఢీకొట్టిన పక్షి! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.
శ్రీ‌వారి భక్తులను ఢీకొన్న లారీ… ఒకరు మృతి
తిరుప‌తి: తిరుమలకు పాదయాత్రగా వెళ్తున్నవారిని లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి. కర్నూలు జిల్లా కోవెలకుంట్ల నుంచి తిరుమలకు పాదయాత్రగా వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
The post శ్రీ‌వారి భక్తులను ఢీకొన్న లారీ… ఒకరు మృతి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.
2021 రిపబ్లిక్ డే అల్లర్ల నిందితుడు దీప్ సిద్ధూ దుర్మ‌ర‌ణం!
హర్యానా: ఇక్క‌డి సోనేపట్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో పంజాబీ నటుడు దీప్ సిద్ధూ మరణించాడు. కుండ్లీ-మనేసర్ జాతీయ రహదారిపై ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో మరణించింది దీప్ సిద్ధూయేనని పోలీసులు ధ్రువీకరించారు. గతేడాది రైతులు రిపబ్లిక్ డే సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో దీప్ సిద్ధూ పాల్గొన్నాడు. ప్రభుత్వం అతడిపై కేసు నమోదు చేసింది. 2021-రిపబ్లిక్ డే అల్లర్ల నిందితుల్లో ఒకరైన నటుడు దీప్ సిద్ధూ రోడ్డు ప్రమాదం గురించి మరింత సమాచారం అందాల్సి ఉంది.
దీప్ సిద్ధూ ఖలిస్తానీ మద్దతుదారుడు. గత సంవత్సరం రైతులు నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారిన తరువాత ఎర్రకోటలో కూడా అలజడి సృష్టించారు. ఖలిస్తానీ మద్దతుదారులు ఎర్రకోటలో ఉన్న భద్రతా సిబ్బంది, పోలీసు అధికారులపై దాడి చేశారు. ఎర్రకోటపై సిక్కు చిహ్నాలు ఉన్న మరో రెండు జెండాలను ఎగురవేయడం ద్వారా భారతదేశ జాతీయ జెండాను అగౌరవపరిచారు. మే 2021లో అతనిపై చార్జిషీటు దాఖలైంది. ఎర్రకోటను అపవిత్రం చేసిన అతని చర్యను ఖలిస్థాన్ అనుకూల గ్రూపులు ప్రశంసించాయి.
దీప్ సిద్ధూ తాను రైతునని చెప్పుకుంటూ, రైతుల నిరసనలు భారతదేశంలోనే కాకుండా దక్షిణ ఆసియా రాజకీయాలలో నిర్ణయాత్మక ఘట్టం అని చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. సిద్ధూ అధికారులను కూడా అప్పట్లో బెదిరించారు.
Source: NationalistHub
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
The post 2021 రిపబ్లిక్ డే అల్లర్ల నిందితుడు దీప్ సిద్ధూ దుర్మ‌ర‌ణం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.
ఘోర రోడ్డు ప్రమాదంలో 8 మంది ఆంధ్రా కూలీలు దుర్మరణం!
కర్ణాటకలోని చిక్‌బల్లాపూర్‌ జిల్లాలో దుర్ఘటన
చిక్‌బల్లాపూర్‌: కర్నాటక రాష్ట్రం, చిక్‌బల్లాపూర్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన ఎనిమిది మంది కూలీలు మృత్యువాతపడ్డారు. కూలీలతో వెళ్తున్న జీపు ఆదివారం రాత్రి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో జీపులో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది అక్కడికక్కడే మరణించారు. దినసరి కూలీలతో వెళ్తున్న జీపు చింతామణి సమీపంలోని మరనాయకహళ్లి వద్ద ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టడటంతో ఈ ప్రమాదం జరిగింది. మరణించిన ఎనిమిది మందిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. ఈ కూలీలంతా ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారని పోలీసులు తెలిపారు.
Source: Andharaprabha
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
The post ఘోర రోడ్డు ప్రమాదంలో  8 మంది ఆంధ్రా కూలీలు దుర్మరణం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.