ABVP – Vishwa Samvad Kendra Andhra Pradesh

అఫ్తాబ్ చేతిలో దారుణ హత్యకు గురైన శ్రద్ధావాల్కర్‌కు ఘన నివాళులు(వీడియో)
మంచిర్యాల: ఢిల్లీలో తల్లిదండ్రుల మాట కాదని ప్రేమికుడు ఆఫ్తాబ్‌ను నమ్మి, అతనితో సహజీవనం చేసి, దారుణ హత్యకు గురైన శ్రద్ధావాల్కర్‌కు పలువురు ఘన నివాళులర్పించారు. తెలంగాణాలోని మంచిర్యాల జిల్లా, చెన్నూరులో శుక్రవారం యువతీయువకులు, ఇతరులు రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్‌(ఆర్‌.ఎస్‌.ఎస్‌), అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌(ఏబీవీపీ) ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ జరిపారు. బాధితురాలు శ్రద్ధావాల్కర్‌కు న్యాయం జరగాలని డిమాండ్‌ చేశారు. అనంతరం అంబేద్కర్ చౌరాస్ట్రాలో ఘన నివాళులర్పించారు.

https://twitter.com/i/status/1593611782421037056

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అఫ్తాబ్ చేతిలో దారుణ హత్యకు గురైన శ్రద్ధావాల్కర్‌కు ఘన నివాళులు(వీడియో) appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఏబీవీపీ ఆధ్వ‌ర్యంలో మొక్క‌లు నాటిన విద్యార్థులు
విశాఖ‌ప‌ట్నం: ఏపీలోని విశాఖ‌ప‌ట్నంలో అఖిల భార‌తీయ విద్యార్థి ప‌రిష‌త్‌(ఏబీవీపీ) కార్య‌క‌ర్త‌లు ప‌లువురు విద్యార్థినీవిద్యార్థుల‌తో వివిధ జాతుల‌కు చెందిన మొక్క‌లు నాటించారు. “వృక్షా మిత్రా అభియాన్” లో భాగంగా గురువారం విశాఖ‌ ఏబీవీపీ-ఎస్‌.ఎఫ్‌.డి(స్టూడెంట్ ఫ‌ర్ డెవ‌ల‌ప్‌మెంట్‌) శాఖ ఆధ్వ‌ర్యంలో ఎండాడ‌, తోట‌గ‌రువు, బీవీకే ఉన్న‌త పాఠ‌శాల‌లో ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు.  విశాఖ అర్బన్ జిల్లా కన్వీనర్ రాజు, విశాఖ సిటీ ఉపాధ్యక్షుడు వివేక్, సంతోష్, ఆయా పాఠ‌శాల‌ల ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఏబీవీపీ ఆధ్వ‌ర్యంలో మొక్క‌లు నాటిన విద్యార్థులు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అహంకారం దరిచేరనీక మనం పరమవైభవం సాధిద్దాం : డా. శ్రీ మోహ‌న్ జీ భ‌గ‌వ‌త్
అహంకారం దరిచేరనీయ‌కుండా దేశానికి పరమవైభవ స్థితిని తీసుకురావాల్సిన బాధ్య‌త మ‌నంద‌రిపై ఉంద‌ని ఆర్‌.ఎస్‌.ఎస్ స‌ర్ సంఘ‌చాల‌క్ శ్రీ మోహ‌న్ భ‌గ‌వ‌త్ గారు పిలుపునిచ్చారు. భాగ్య‌న‌గ‌ర్‌లో నూతనంగా నిర్మించిన ఏబీవీపీ కార్యాలయం “స్పూర్తి ఛాత్ర శక్తి భవన్” ప్రారంభోత్స‌వం ఘ‌నంగా జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్ శ్రీ మోహన్ జీ భగవత్ గారు, అతిథులుగా ఏబివీపి అఖిల భార‌త సంఘ‌ట‌నా కార్య‌ద‌ర్శి, ఏబివిపీ అఖిల భార‌త ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కుమారి నిధి త్రిపాఠి, ఆర్‌.ఎస్‌.ఎస్, వివిధ క్షేత్రాల‌ పెద్ద‌లు పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా మోహ‌న్ జీ భ‌గ‌వ‌త్ మాట్లాడుతూ ఎన్నో కష్ట నష్టాలను ఓర్చుకుని ఎంతో కాలంగా శ్రమించి ఒక కార్య సిద్ధి సాధించిన వారికి, ఎవరి ప్రేరణతో ఈ కార్యాలయం నిర్మించారో వారందరికీ అభినందనలు తెలిపారు. మన దగ్గర ఉన్న కార్యకర్తలను ఆత్మవిశ్వాసమే ఏదో ఒక రోజు మన ఆలోచన న్యాయబద్ధమైన అని దానికి ఒక విజయం లభిస్తుంది అనడానికి ఈ కార్యాలయమే ఒక సాక్ష్యం అని ఆయ‌న అన్నారు. ఏబీవీపీ అంటే ఏమిటో తెలంగాణలో ఏబీవీపీ కార్యం ను చూసి తెలుసుకోవచ్చ‌న్నారు. ఈ స‌మ‌యంలో మీరంద‌రూ ఆనందంగా, ఉత్స‌హంగా ఉన్నారు కానీ మన సంఘ ప్రార్థనలో చెప్పుకున్నట్టుగా ఇది కంటాకాకీర్ణ మార్గం అని, ప్రతికూల వాతావరణంలో మన పని వేగం పెంచడానికి చెమట తో పాటు రక్తాన్ని కూడా చిందించాల్సి వ‌చ్చింది అని ఆయ‌న గుర్తు చేశారు.

సత్యాన్ని న్యాయాన్ని నమ్ముకుని నడుస్తున్నప్పుడు త‌మదే సత్యం ఇతరుల అంతా వ్యర్థం అనుకునే తర్క వాదులు వారి సర్వశక్తులను వడ్డీ సత్యాన్ని న్యాయాన్ని అణచాలని చూశారు కానీ సత్యం ఎప్పటికీ దాగదు అని ఆయ‌న పేర్కొన్నారు. అన్యాయాలను ఎదురించి.. బలిదానమిచ్చిన కార్యకర్తల తప ఫలమే ఈ కార్యాలయం అని ఆయ‌న అన్నారు.

స్పూర్తి భవనం అనే పేరు సరైనదే. ఇక్కడి ఏబీవీపీ కార్యానికి ఘన చరిత్ర ఉన్నది ఇదంతా చూసి మన మనసులో ఒక స్ఫూర్తి ఉద్భవిస్తుంది ఆయ‌న ఆకాక్షించారు. మొదటినుండి ఏబీవీపీ తెలంగాణ ప్రాంత కార్యం అగ్రస్థానంలో ఉంది, ఎలా ఉండాలో తెలంగాణ చూపెట్టి నిలబడింది కార్యాలయం ట్రెండ్ సెట్టర్ గా మిగిలింది, ఒకవైపు విరోధులను ఎదుర్కొని నిలబడటం మరోవైపు ఆవిరోధులతో కలిగిన నష్టాన్ని నివారించడం. ఈ రెండూ తెలంగాణ ఏబీవీపీ కే చెల్లింది వీటి ప్రతిరూపమే నేటి కార్యాలయ‌మ‌ని ఆయ‌న పేర్కొన్నారు.

సంఘ ప్రార్థన లో చెప్పినట్లు ఇది కంట కాకీర్ణ మార్గము, 30 ఏళ్ళ క్రితమే ఇది మనకు అనుభవైకవేద్యం అయినది ఇప్పటి కార్యకర్తలు మన దారిలో ముల్లు ఎక్కడ ఉన్నాయి అని అడుగుతున్నారు అంటే మనం ఆ సమయంలో చూపిన సహనం ఓపిక నిరోధ సమయంలో సంఘర్షణ చేయడం లోపలి దుఃఖాన్ని ఆపుకుని కార్యకర్తల కోసం కార్యం కోసం ముందుకు వెళ్ళాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. ఇంత చేసినా మనలో శత్రు భావన రాకుండా మనలో నిగ్రహం విశ్వాసం పెంచుకోవాల్సి వచ్చింది అని పేర్కొన్నారు. ఇప్పుడు కార్యాలయం ఏర్పాటైంది, ఎన్నో సౌకర్యాలు ఉన్నాయి.. ఇది మన సమాజంలో నమ్మకం విశ్వాసం ప్రేమ పెంచడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంద‌ని ఆయ‌న అన్నారు. ఒక సమయంలో ఏబీవీపీ కార్యకర్తలను చూసి అందరూ నవ్వేవార‌ని, మీరు సరస్వతీ ప్రార్థన చేస్తారని ఫస్ట్ ర్యాంకు లో నిలిచిన వారికి అభినందనలు తెలుపుతారని హేళన చేసేవారు, కానీ మనల్ని హేళన చేసిన వారే ఇప్పుడు మన దారిలో నడుస్తున్నారు వారు అదే పనులు చేస్తున్నార‌ని ఆయ‌న పేర్కొన్నారు. అప్పుడు మనలను పట్టించుకోని వారు ఇప్పుడు మనలను అగ్రగణ్యులు గా గుర్తిస్తున్నార‌ని తెలిపారు. ఈ సమయంలో కంటకము అంటే మనకున్న సౌకర్యాలే మనకు కంటకంగా మారుతాయి, ఆనందం ఉత్సాహాన్నిసెలబ్రేట్ చేసుకునేటప్పుడు కొంత జాగరూకత కూడా అవసరమేన‌ని, లేకుంటే అనుకూలత కూడా కంటకమే అవుతుంద‌ని ఆయ‌న కార్య‌క‌ర్త‌ల‌కు సూచించారు. సమాజంలో ఒక స్థాయి రాగానే మనకు అహంకారం వస్తుంది… అందరి లాగా మనం కేవలం విజయం కోసమే పరితపించిన రాదు విజయమే లక్ష్యం కాదు అది మార్గం మాత్రమే కావాలి ఎందరో రాజులు ఎన్నో యుద్ధాల్లో విజయాలు సాధించారు కానీ వాళ్లు వెయ్యి రెండు వేల ఏళ్ల కంటే ఎక్కువగా మనకు తెలియదు యుగయుగాలుగా రాముని ఆదర్శం కావాలని కోరుకుంటున్నాం అని తెలిపారు.

యుగాల నాడే పితృవాక్య పరిపాలన కోసం అడవి మార్గం పట్టిన రాముడిని కేవలం స్మరించడంమే కాకుండా ఆయన ఆదర్శాల పై మనం నిలవాలని కోరుకుంటున్నాం అన్నారు. జూలియస్ సీజర్ ఎన్ని విజయాలు సాధించినా అహంకారంతో అడుగంటి పోయాడు ధర్మాన్ని ఆచరణలో చూపి మన రాముడు అందరి నోళ్లలో నానుతున్నాడని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

ఉత్తరప్రదేశ్ లో కొన్ని గ్రామాల్లో కొన్ని చదరపు కిలోమీటర్ల వరకు శనగ పంట పండించరు. ఎందుకంటే సీతమ్మ తన ఇంటికి నడుచుకుంటూ వచ్చేటప్పుడు ఈ ఎండిన శ‌నగ గింజలపై న‌డ‌వ‌డం వ‌ల్ల‌ రక్తం వ‌చ్చేంది. కనుక నేటికీ కొన్ని మైళ్ల దూరం వరకు శనగలు పండించ‌డం లేదు. యుగాలనాటి సీత ఇప్పటికీ మన మనసుల్లో నిలిచిపోయిందని ఆయ‌న పేర్కొన్నారు. ధీరులను అనుకూల ప్రతికూలతలు ప్రభావితం చేయలేవని, వారిని పొగడిన, తెగడినా, ఇప్పుడే మరణం ముంచుకొచ్చిన, యుగాంతం వరకు మరణం కోసం ఎదురు చూడాల్సి వచ్చిన వారు చలించర‌ని, సత్యం, న్యాయ‌ మార్గాల మీదనే ఎల్లప్పుడూ చరిస్తారు అంటూ రాత్రి 12 గంటలకు చిరిగిన చొక్కా దర్శించే మంత్రి కథను ఆసక్తికరంగా వివరించారు. మనం ఎక్కడి నుంచి వచ్చాము అనే స్పృహ మనకు ఉండాలని తెలియజేశారు. మన గూర్చి ప్రపంచంలో మంచి చెప్పిన వాళ్ళు లేరు తిట్లే, నిందలే అటువంటి స్థితి నుంచి మనకు ప్రచారం, ప్రభుత్వం లేని చోట, అనుభవం లేని చోట మనం స్వశక్తితో పైకి ఎదిగామ‌ని తెలిపారు. పెద్దపెద్ద కార్యాలను సౌకర్యాలతో కాకుండా కార్యకర్తల శక్తితో సాధించడమే ఆవశ్యకం ఆత్మీయత, ధ్యేయ నిష్ట, అనుశాసనంతో కార్యకర్తల గుణాలను వికసింప జేసి వారిని శక్తివంతులుగా చేశామ‌న్నారు.

మనం ఎప్పుడూ మోసాల వెంట, కీర్తి వెంట, అబద్ధాల వెంట పడరాదు. శీలం వెంట మాత్రమే ఉండాలి జ్ఞాన శీల ఏక‌త లే మన బలం కావాలని నూత‌న భవనంతో పూర్తి ఉత్సాహం కార్య వేగం పెంచడానికి లభించిన సౌకర్యాలతో శక్తిని పూర్తిగా వినియోగించాలని, కార్య‌నిష్ఠ‌తో పరమ వైభవాన్ని సాధించాల‌ని విద్యార్థుల‌కు, విద్యార్థి నాయ‌కుల‌కు మోహ‌న్ జీ ఈ సంద‌ర్భంగా సూచించారు.

– VSK TELANGANA సౌజన్యంతో….

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అహంకారం దరిచేరనీక మనం పరమవైభవం సాధిద్దాం : డా. శ్రీ మోహ‌న్ జీ భ‌గ‌వ‌త్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

క్రైస్తవ నకిలీ నర్సింగ్ కాలేజీ… గాలిలో 300 మంది విద్యార్థుల భవిష్యత్‌!
చెన్నై: తమిళనాడులో ఓ క్రిస్టియన్‌ సంస్థ నిర్వహిస్తున్న నకిలీ నర్సింగ్‌ కాలేజీ 300 మందికి పైగా విద్యార్థుల భవిష్యత్‌ను నాశ‌నం చేసింది. ఆ కాలేజీ తిరునల్వేలి జిల్లాలో ఉన్న‌ది.

అన్నై వేలంకన్ని నర్సింగ్ కళాశాల మురుగన్‌కురిచ్చి వైక్కల్‌పాళయం సమీపంలో అయిదేళ్ళుగా పనిచేస్తోంది. ఔత్సాహిక నర్సింగ్ అభ్యర్థులకు ఇది ఆమోదిత సంస్థ అని, కోర్సు ముగిసే సమయానికి వారికి డిప్లొమాలు ఇస్తామని దొంగ వాగ్దానం చేసింది.

ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గౌతంరాజు తెలిపిన వివరాల ప్రకారం.. ‘‘విద్యార్థులు శిక్షణ, ఉద్యోగం కోసం ఆసుపత్రుల్లో చేరేందుకు వెళ్ళి వెరిఫికేషన్‌ చేయించుకున్నప్పుడు వారి సర్టిఫికెట్‌ చెల్లదని తేలింది. కళాశాల ఏ వైద్య విశ్వవిద్యాలయం లేదా ఐఎంఏచే గుర్తించబడలేదు. కళాశాల ప్రిన్సిపల్ ఇప్పటికీ గుర్తింపు పొందిన కళాశాల అని, వారు ఇచ్చిన సర్టిఫికేట్లు చెల్లుబాటు అయ్యేవిగా కొనసాగిస్తున్నారు.

విద్యార్థులలో ఎవరికీ రిజిస్టర్ నంబర్, రోల్ నంబర్ మొదలైనవి ఇవ్వలేదు. నకిలీ కళాశాలపై చర్య తీసుకోవాలని కోరుతూ మేము జిల్లాకు మెమోరాండం సమర్పించాము. పోలీసుల అనుమతిని ధిక్కరిస్తూ 300 మందికి పైగా బాధిత విద్యార్థులు పది రోజులుగా నిరసనలు చేస్తున్నారు” అని ఆయ‌న చెప్పారు.

తమిళనాడులో దాదాపు 2000 నకిలీ నర్సింగ్ కాలేజీలు

2019లో తమిళనాడు నర్సింగ్ కాలేజీల సంఘం అధ్యక్షుడు బాలాజీ వేలూరులో మీడియాతో మాట్లాడుతూ కొత్త నర్సింగ్ కాలేజీని ప్రారంభించడానికి ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్, రాష్ట్ర ప్రభుత్వం నుండి అనుమతి పొందడం తప్పనిసరి అని అన్నారు.

ఒక్క తమిళనాడులోనే దాదాపు 2000 నకిలీ నర్సింగ్ కాలేజీలు విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి లక్షలు వసూలు చేసి 1 లేదా 2 ఏళ్ళ‌ వ్యవధితో కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. ఈ నకిలీ నర్సింగ్ కాలేజీల ద్వారా దాదాపు 40,000 మంది విద్యార్థులు మోసపోయారని, దీనివల్ల అపారమైన సమయం, డబ్బు నష్టం వాటిల్లిందని ఆయన అన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నకిలీ నర్సింగ్ సంస్థలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిఐఎల్)పై మద్రాస్ హైకోర్టు (2017లో) ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్, తమిళనాడు నర్సులు, మిడ్‌వైవ్స్ కౌన్సిల్‌కు నోటీసు జారీ చేసింది. పిటిషనర్ ప్రకారం, తంజావూరు, తిరువారూర్, నాగపట్నం, ఇతర జిల్లాలతో సహా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో సరైన మౌలిక సదుపాయాలు, అధికారుల నుండి అనుమతి లేకుండా చాలా నర్సింగ్ కళాశాలలు పనిచేస్తున్నాయి.

Source: Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post క్రైస్తవ నకిలీ నర్సింగ్ కాలేజీ… గాలిలో 300 మంది విద్యార్థుల భవిష్యత్‌! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

సేవాభారతి, ABVP ల ఆధ్వర్యంలో విజయవాడలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం
విజయవాడ సింగ్ నగర్ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో, సేవా భారతి మరియు ABVP జిజ్ఞాసల సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహింపబడింది. డాక్టర్ ప్రశాంత్ గారి పర్యవేక్షణలో జరిగిన ఈ ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరంలో సేవా భారతి అబ్యాసికలలో చదువుకుంటున్న బాలబాలికలకు, వారి కుటుంబ సభ్యులకు మరియు ఇతరులకు వైద్య పరీక్షలు నిర్వహించి వారికి అవసరమైన ఆయుర్వేద మందులను వైద్య బృందం వారు అందించారు. ఉదయం9గంటల నుండి 1.30 వరకు జరిగిన ఈ ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరంలో సింగ్ నగర్, రాధా నగర్ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వారిలో ఆరోగ్య సమస్యలు ఉన్న సుమారు 100 మందికి వైద్య బృందం ఉచితంగా మందులు పంపిణీ చేసింది.

ఈ సందర్భంగా డాక్టర్ ప్రవీణ్ మాట్లాడుతూ పురాతన భారతీయ ఆయుర్వేద వైద్య విధానంలో ఎన్నో దీర్ఘకాలిక రోగాలను సైతం, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నయం చెయ్యగలిగే అవకాశం ఉన్నదని తెలిపారు. మన పూర్వీకులు వాడిన ఈ ఆయుర్వేద వైద్య పద్ధతులను అనుసరించి, ఆదరించి మనమందరమూ రోగ విముక్తులం కావాలని, జబ్బుల పేరుతో అనవసరంగా లక్షలాది రూపాయలను తగలేసుకుని ఇంటిని, ఒంటిని గుల్ల చేసుకోవలదని హితవు పలికారు. ఆయుర్వేద వైద్య విధానాన్ని నమ్ముకుంటే మనను చుట్టిముట్టి ఉన్న పలు రోగాల నుంచి ఉపశమనం పొందవచ్చని ఆయన భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు సేవాభారతి, ABVP కార్యకర్తలు పాల్గొని ఏర్పాట్లను పర్యవేక్షించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post సేవాభారతి, ABVP ల ఆధ్వర్యంలో విజయవాడలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఏబీవీపీ కార్యకర్తలకు బెయిల్ మంజూరు
సీఎం స్టాలిన్ వైఖ‌రిపై ఏబీవీపీ మండిపాటు

తమిళనాడు: ఏబీవీపీ కార్యకర్తలకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. లావ‌ణ్య ఘ‌ట‌న‌కు నిర‌స‌న‌గా సీఎం స్టాలిన్ నివాసం ముందు నిరసన తెలిపినందుకు 32 మంది ఏబీవీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. వీరంతా మంగళవారం (ఫిబ్రవరి 22) జైలు నుండి విడుదలయ్యారు. అయితే, ఎగ్మోర్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ సోమవారం సాయంత్రం వారికి బెయిల్ మంజూరు చేశారు. కాగా, స్టాలిన్ ప్ర‌భుత్వం మ‌మ్మ‌ల్ని ల‌క్ష్యంగా చేసుకుంద‌ని ప‌లువురు కార్య‌క‌ర్త‌లు విమ‌ర్శించారు. కాగా, చెన్నైలో సాయంత్రం జరిగిన ఒక సమావేశంలో తల్లిదండ్రులు ఏబీవీపీ పాత్రను అభినందించారు. ప్రభుత్వ ప్రతీకార, బెదిరింపు వైఖరిని అడ్డుకోవాల‌ని, న్యాయం కోసం భవిష్యత్తులో మరిన్ని నిరసనలలో పాల్గొనాలని కోరారు.

నిధి త్రిపాఠి, ముత్తు రామలింగం, హరి కృష్ణ, ఆశిష్ చౌహాన్ మాట్లాడుతూ, “మాపై సెక్షన్ 353 ఐపీసీని బ‌నాయించి, ప్రభుత్వ ఉద్యోగిపై దాడి చేసిన‌ట్టు తప్పుడు అభియోగాలు మోపారు… మా నిరసన పూర్తిగా శాంతియుతంగా జ‌రిగింది. డీఎంకే ప్రభుత్వం పగతో వ్యవహరిస్తూ విద్యార్థులను లక్ష్యంగా చేసుకుంటోంది… శాంతియుత నిరసనలో పాల్గొన్నందుకు మాపై తప్పుడు కేసులు పెట్టింది… చర్య తీసుకోవాలంటూ గొంతు పెంచుతున్న విద్యార్థి కార్యకర్తలను జైలుకు పంపింది… డీఎంకే ప్రభుత్వంపై పోరాటానికి మేం సిద్ధంగా ఉన్నాం. దేశంలో ఎక్కడా సీఎం నివాసం ఎదుట నిర‌స‌న తెలిపిన విద్యార్థులను 14 రోజుల పాటు రిమాండ్‌కు పంపలేదన్నారు.

సీఎం స్టాలిన్ అహంభావం, నిరంకుశ ఆలోచనలు, అధికార దుర్వినియోగం, మైనారిటీ బుజ్జగింపు విధానం వల్లే విద్యార్థులను అక్రమంగా రిమాండ్‌కు తరలించారని, ఇదే మొదటిది, చివరిది అని సమావేశంలో కేడర్‌ అన్నారు.

Source: Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఏబీవీపీ కార్యకర్తలకు బెయిల్ మంజూరు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అన్యాయంపై నిల‌దీస్తే అరెస్టులు… స్కూల్లో చిత్ర‌హింస‌లు పెడితే స‌త్కారాలు!
ఇదీ లావ‌ణ్య కేసులో త‌మిళ‌నాడు స‌ర్కారు తీరు

చెన్నై: చెన్నైలో సీఎం ఎంకే స్టాలిన్ ఇంటి ముందు సోమవారం (ఫిబ్రవరి 14) నిరసనకు దిగిన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ఏబీవీపీ) కార్యకర్తలు, నేత‌ల‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లావణ్యకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నిధి త్రిపాఠితో పాటు మరో 40 మంది కార్యకర్తలు సిఎం నివాసం ముందు నిరసన వ్యక్తంచేయ‌డంతో అరెస్టు చేశారు. తమిళనాడు డీఎంకే ప్రభుత్వానికి, క్రిస్టియన్ మిషనరీలకు పెద్ద ఎదురుదెబ్బ తగిలిన లావణ్య ఆత్మహత్య కేసులో సీబీఐ విచారణకు మద్రాసు హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు 14న నిరాకరించింది.

“ప్రభుత్వం సీబీఐకి సహకరించడం లేదు. వారు జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ కి కూడా సహకరించడం లేదు. వారు ఎందుకు సహకరించడం లేదు ? వారు రెండింటికీ సహకరించాలి” అని నిధి త్రిపాఠి డిమాండ్ చేశారు.

“మాకు ఒకే ఒక్క ప్రశ్న ఉంది. లావణ్య తండ్రి 25 ఏళ్ళుగా డీఎంకెలో సభ్యుడు. కానీ ఇప్పటి వరకు, వారు తమ సొంత కార్యకర్తలకు న్యాయం చేయలేకపోయారు. వారి నుండి మేము ఏమి ఆశించగలం?” అని కూడా ఆమె ప్రశ్నించింది. విద్యాసంస్థల్లో బలవంతపు మతమార్పిడుల‌ను నిషేధం విధించాలని డిమాండ్ చేస్తున్నామని ఆమె అన్నారు.

ఇదిలావుండ‌గా, తిరుచ్చి సెంట్రల్ జైలులో నిర్బంధంలో ఉన్న సగయ మేరీ బెయిల్‌పై విడుదలైంది. డీఎంకే తిరుచ్చి తూర్పు ఎమ్మెల్యే ఇనిగో ఇరుదయరాజ్ ఆమెకు శాలువా కప్పి స్వాగతం పలికారు.

లావణ్య ఆత్మహత్య చేసుకున్న ఘటనపై నిధి త్రిపాఠి తమిళనాడు ముఖ్యమంత్రికి 9వ తేదీన లేఖ రాశారు. ఈ కేసు పట్ల తమిళనాడు ప్రభుత్వం అనుసరిస్తున్న సున్నితత్వాన్ని లేఖలో నిధి ఎత్తిచూపారు.

బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం నిధి త్రిపాఠి మాట్లాడుతూ, చిన్నారి కుటుంబం పడుతున్న కష్టాలు ఊహించలేనంత బాధాకరమన్నారు. “లావణ్య తమ్ముళ్ళ‌ను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు, అక్కడ తమిళనాడు పోలీసు అధికారులు కేసును బలహీనపరిచేందుకు స్టేట్‌మెంట్లు ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారు” అని నిధి ఎత్తి చూపారు.

Source: Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అన్యాయంపై నిల‌దీస్తే అరెస్టులు… స్కూల్లో చిత్ర‌హింస‌లు పెడితే స‌త్కారాలు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పాఠ‌శాల‌ల్లో మ‌తమార్పిడుల‌పై గ‌ళ‌మెత్తిన విద్యార్థి లోకం
మేడ్చల్: త‌మిళ‌నాడు రాష్ట్రం, తంజావూరులోని స్కూల్ యజమాన్యం క్రైస్త‌వ‌ మతమార్పిడి చేసుకోమని ఒత్తిడిచేసిన కారణంగా విద్యార్థి లావణ్య ఆత్మహత్యకు పాల్పడిన విష‌యం విదిత‌మే. క్రిస్టియన్ మిషనరీ మాఫియా వ‌ల్లే ఈ ఘోరం జ‌రిగింద‌ని, ఈ మాఫియా మతమార్పిడులకు పాల్పడుతూ విద్యార్థులను వేధిస్తోందని విద్యార్థి సంఘాలు ఆందోళ‌న వ్య‌క్తం చేశాయి. ఈ మేర‌కు మేడ్చల్ ఐ.డి.పి.ఎల్‌ చౌరస్తాలో ⁦నిర‌స‌న తెలిపాయి.

తంజావూరులోని స్కూల్ యజమాన్యం మతమార్పిడి చేసుకోమని ఒత్తిడిచేసిన కారణంగా విద్యార్థి లావణ్య ఆత్మహత్యకు పాల్పడిందని, క్రిస్టియన్ మిషనరీమాఫియా మతమార్పిడులకు పాల్పడుతూ విద్యార్థులను వేధించడాన్ని నిరసిస్తూ మేడ్చల్ IDPL చౌరస్తాలో ⁦@ABVPVoice⁩ ఆధ్వర్యంలో నిరసన తెలిపిన విద్యార్థులు.* pic.twitter.com/fCahtXICEG

— VSK Telangana (@vskts) February 4, 2022

Source: VSK Telangana

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పాఠ‌శాల‌ల్లో మ‌తమార్పిడుల‌పై గ‌ళ‌మెత్తిన విద్యార్థి లోకం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

తుపాను బాధితులకు ఏబీవీపీ, సేవా భారతి చేయూత
విజయవాడ: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రాలోని పలు ప్రాంతాలు జల దిగ్బంధమయ్యాయి. వరద ప్రవాహం కారణంగా రోడ్లన్నీ కోతకు గురయ్యాయి. జన జీవనం ఎక్కడికక్కడే స్తంభించిపోయింది. ఈ నేపథ్యంలో  సేవా భారతి, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌(ఏబీవీపీ), సమరసత సేవా ఫౌండేషన్‌ కార్యకర్తలు బాధితులను ఆదుకుంటున్నారు.

మంచినీరు, ఆహార పొట్లాలు అందజేస్తూ మేమున్నామంటూ ధైర్యం చెబుతున్నారు. గుడూరు బైపాస్‌ ట్రాఫిక్‌లో చిక్కుకున్న వాహనదారులకు గూడూరు రెవెన్యూ శాఖ, పోలీస్‌ అధికారుల పిలుపు మేరకు రెండు రోజులుగా ఆహార పొట్లాలను పంపిణీ చేస్తున్నారు. ఆదిశంకర కళాశాల వద్ద నీటి ప్రవాహం ఎక్కువవడంతో ఉదయం నుండి ఆహారం లేకుండా ఇబ్బంది పడుతున్న వాహనదారులకు, ప్రయాణికులకు సాయి సత్సంగం నిలయం, సమరసత సేవా ఫౌండేషన్‌, పవన్‌ కళ్యాణ్‌ ఫాన్స్‌ అసోసియేషన్‌, ఆశ్రయా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఆహార పదార్థాలు పంపిణీ చేశారు.

240 మందికి పులిహోర, నీరు, బిస్కెట్లు, చపాతీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు కోట సునీల్‌ కుమార్‌, తీగల చంద్ర, పెటేటి చంద్రనీల్‌, శ్యాం కుమార్‌ రెడ్డి, సూర్య, తిలక్‌, హర్ష, సాయి, కోటి, సర్దార్‌ తదితరులు పాల్గొన్నారు. అలాగే, తుపాను వల్ల రైళ్ళ రాకపోకలు నిలిచిపోవడంతో ప్రయాణికులకు భోజనాలు వాటర్‌ ప్యాకెట్లను సేవాభారతి, ఏబీవీపీ కార్యకర్తలు అందించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post తుపాను బాధితులకు ఏబీవీపీ, సేవా భారతి చేయూత appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఏబీవీపీ త్వ‌ర‌లో ‘వీరు’ల‌ వివ‌రాల సేక‌ర‌ణ‌
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రతి గ్రామానికి వెళ్లి స్వాతంత్ర్య పోరాటంలో అమ‌రులైన వీరుల వివ‌రాలు సేక‌రించాల‌ని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) నిర్ణయించింది. ఏబీవీపీ రెండు రోజుల కేంద్ర కార్యవర్గ సమావేశం నిన్న‌ పాట్నాలోని రాణి సతీ మందిర్ గాంధీ మైదానంలో ముగిసింది. ఈ సమావేశంలో రాబోయే సంవత్సరానికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు.

ABVP యొక్క CWC ఈ స‌ర్వే కార్య‌క్ర‌మం చేప‌ట్ట‌నుంది. ఏబీవీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నిధి త్రిపాఠి విలేఖ‌రుల సమావేశంలో ప్రసంగిస్తూ, “భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో చాలా మంది హీరోలు పాల్గొన్నారు… కానీ వారి త్యాగానికి తగిన ప్రశంసలు అందలేదు. ఈ 75వ స్వాతంత్య్ర సంవత్సరంలో, ఏబీవీపీ దేశ పౌరుల కోసం అలాంటి స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది ‘ అని తెలిపారు.

Source: VskBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఏబీవీపీ త్వ‌ర‌లో ‘వీరు’ల‌ వివ‌రాల సేక‌ర‌ణ‌ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.