#AAP MINISTER SATYENDAR JAIN – Vishwa Samvad Kendra Andhra Pradesh

ఆప్ మంత్రికి మళ్ళీ బెయిల్ నిరాకరించిన స్పెషల్ కోర్ట్
నగదు అక్రమ చెలామణీ (Money laundering) కేసులో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఢిల్లీ మంత్రి సత్యేందర్‌ జైన్ కు సీబీఐ ప్రత్యేక కోర్టు బెయిల్‌ నిరాకరించింది.

కోల్ ‌కతాకు చెందిన ఓ కంపెనీకి సంబంధించి మనీలాండరింగ్‌ లావాదేవీల కేసులో మే 30న జైన్ ‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఆయన్ను కోర్టులో ప్రవేశపెట్టగా జూన్‌ 9 వరకు న్యాయస్థానం ఈడీ కస్టడీకి అనుమతించింది. విచారణ కోసం మరో ఐదు రోజులు అనుమతించాలని ఈడీ కోరగా దానిని జూన్ 13 వరకు పొడిగించింది. ప్రస్తుతం ఆయన జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నారు.

ఈ క్రమంలోనే గత మంగళవారం జైన్‌ బెయిల్ పిటిషన్ ‌పై వాదనలు విన్న స్పెషల్‌ కోర్టు న్యాయమూర్తి గీతాంజలి గోయెల్… తుది ఉత్తర్వులను జూన్ 18కి రిజర్వ్ చేశారు. నేడు బెయిల్‌ అభ్యర్థనను కొట్టివేస్తూ తీర్పు వెలువడింది. 2015-16 సమయంలో హవాలా నెట్‌వర్క్ ద్వారా జైన్‌ కంపెనీలకు.. షెల్‌ కంపెనీల నుంచి సుమారు రూ.4.81 కోట్ల వరకు ముట్టినట్లు ఈడీ తన దర్యాప్తులో గుర్తించింది. సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈ హవాలా కేసు దర్యాప్తు ప్రారంభించింది. ఈ క్రమంలోనే సత్యేందర్‌, ఆయన కుటుంబానికి చెందిన రూ.4.81 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఆప్ మంత్రికి మళ్ళీ బెయిల్ నిరాకరించిన స్పెషల్ కోర్ట్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

హవ్వ జ్ఞాపకశక్తి కోల్పోయిన వ్యక్తి మంత్రా?
* ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ కు కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్ సూటి ప్రశ్న

హవాలా కేసులో అరెస్టైన ఢిల్లీ మంత్రి సత్యేందర్‌ జైన్ ‌ను మంత్రివర్గంలో కొనసాగిస్తుండటంపై ఆమ్‌ఆద్మీ పార్టీపై భాజపా నేత, కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ తీవ్ర విమర్శలు గుప్పించారు. కోవిడ్‌ అనంతరం జ్ఞాపకశక్తి సమస్యలతో బాధపడుతున్నానని సత్యేందర్‌ జైన్‌ ఈడీ ముందు చెప్పిన విషయాన్ని ప్రస్తావించిన ఆయన… అటువంటి వ్యక్తిని మంత్రిగా ఎలా కొనసాగిస్తున్నారంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అంతేకాకుండా అలాంటి పరిస్థితుల్లో ఉన్న వ్యక్తి చేతిలో కీలక విభాగాలు పెట్టి ఎలా పాలన చేస్తారని ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్ ‌ను సూటిగా ప్రశ్నించారు.

కోల్క‌కతాకు చెందిన ఓ కంపెనీకి సంబంధించి మనీలాండరింగ్‌ లావాదేవీల కేసులో మే 30వ తేదీన సత్యేంద్ర జైన్ ‌ను ఈడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే జూన్‌ 13వరకు సత్యేందర్ ‌ను ఈడీ విచారించింది. ఆ సమయంలో హవాలా లావాదేవీలకు సంబంధించి ప్రశ్నలు అడిగినప్పుడు తాను కోవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌ ప్రభావం వల్ల జ్ఞాపకశక్తి కోల్పోయానని జైన్‌ చెప్పినట్లు సమాచారం. ఇదే విషయాన్ని న్యాయస్థానానికి ఈడీ విన్నవించినట్లు తెలుస్తోంది. వీటిని ప్రస్తావించిన కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌, జ్ఞాపకశక్తి కోల్పోయిన వ్యక్తిని మంత్రిగా ఎలా కొనసాగిస్తారని ఆమ్‌ఆద్మీ పార్టీని నిలదీశారు. మరోవైపు, హిమాచల్‌ ప్రదేశ్ ‌లో ఆమ్‌ఆద్మీ తరపున పార్టీ కార్యకలాపాలకు ఇన్చార్జిగా ఉన్న సత్యేందర్‌ జైన్‌… ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలను ఎలా గుర్తుపట్టగలరని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post హవ్వ జ్ఞాపకశక్తి కోల్పోయిన వ్యక్తి మంత్రా? appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఆప్ ఆరోగ్యమంత్రి కస్టడీ కొనసాగింపు
మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ ఆరోగ్య శాఖా మంత్రి సత్యేందర్ జైన్ ‌కు కోర్టులో ఊరట లభించలేదు. జైన్ ఈడీ కస్టడీలో ఉండే గడువును కోర్టు, గురువారం పొడిగించింది. దాంతో జూన్‌ 13 వరకు ఆయన దర్యాప్తు సంస్థ కస్టడీలోనే ఉండాల్సి ఉంది.

కోల్ ‌కతాకు చెందిన ఓ కంపెనీకి సంబంధించి మనీలాండరింగ్‌ లావాదేవీల కేసులో మే 30వ తేదీన సత్యేంద్ర జైన్ ‌ను ఈడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. 2015-16 సమయంలో హవాలా నెట్‌వర్క్ ద్వారా జైన్‌ కంపెనీలకు షెల్‌ కంపెనీల నుంచి సుమారు రూ.4.81 కోట్ల వరకు ముట్టినట్లు ఈడీ దర్యాప్తులో గుర్తించింది. సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ ఈ హవాలా కేసు దర్యాప్తు ప్రారంభించింది. ఈ క్రమంలోనే దాదాపు రెండు నెలల క్రితం సత్యేందర్‌, ఆయన కుటుంబానికి చెందిన రూ.4.81 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ ఇటీవల ఆయన్ను అరెస్టు చేసింది. జైన్ ‌ను కోర్టులో ప్రవేశపెట్టగా జూన్‌ 9 వరకు న్యాయస్థానం ఈడీ కస్టడీకి అనుమతించింది. ఇప్పుడు దానిని మరోసారి సోమవారం వరకు పొడిగించింది. ఇదిలా ఉండగా.. సత్యేందర్‌, మరికొందరి ఇళ్లలో జరిపిన సోదాల్లో భారీగా డబ్బుతో పాటు బంగారు నాణేలను స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ అధికారులు వెల్లడించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఆప్ ఆరోగ్యమంత్రి కస్టడీ కొనసాగింపు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

హవాలా కేసులో ఆప్ మంత్రి సత్యేందర్‌ జైన్‌ అరెస్ట్‌
దేశ రాజధాని నగరం ఢిల్లీ ఆరోగ్య, హోంశాఖ మంత్రి, ఆప్‌ సీనియర్‌ నేత సత్యేందర్ జైన్ ‌ను ఎన్‌ఫోర్స్ ‌మెంట్‌ డైరెక్టరేట్ ‌(ఈడీ) అధికారులు సోమవారం అరెస్టు చేశారు.

కోల్ ‌కతాకు చెందిన ఓ కంపెనీకి సంబంధించి మనీలాండరింగ్ లావాదేవీల కేసులో ఆయన్ను అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు. 2015-16 సమయంలో హవాలా నెట్‌వర్క్ ద్వారా ఆయన కంపెనీలకు.. షెల్‌ కంపెనీల నుంచి సుమారు రూ.4.81 కోట్ల వరకు ముట్టినట్లు ఈడీ తన దర్యాప్తులో వెల్లడించింది. సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ.. ఈ హవాలా కేసు దర్యాప్తు ప్రారంభించింది. ఈ క్రమంలోనే దాదాపు రెండు నెలల క్రితం సత్యేందర్‌, ఆయన కుటుంబానికి చెందిన రూ.4.81 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ.. తాజాగా ఆయన్ను అదుపులోకి తీసుకుంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post హవాలా కేసులో ఆప్ మంత్రి సత్యేందర్‌ జైన్‌ అరెస్ట్‌ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.