Aadhaar – Vishwa Samvad Kendra Andhra Pradesh

కేంద్రం కీలక నిర్ణయం.. ఇకపై బర్త్​ సర్టిఫికెట్​తో పాటు ఆధార్​
న్యూఢిల్లీ: అప్పుడే పుట్టిన పిల్లలకు జనన ధ్రువీకరణ పత్రంతోపాటు ఆధార్‌ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. తెలంగాణతోపాటు మరో 15 రాష్ట్రాల్లో ప్రస్తుతం.. ఈ విధానం అమలు చేస్తుండగా త్వరలోనే అన్ని రాష్ట్రాలకు విస్తరించనున్నట్టు వెల్లడించింది. తెలంగాణలో గతేడాది నుంచే జనన ధ్రువీకరణ పత్రాన్ని ఆధార్‌తో అనుసంధానం చేశారు.

తాజాగా అన్ని రాష్ట్రాలకు విస్తరించేందుకు భారత ప్రత్యేక గుర్తింపు ప్రాధికార సంస్థ(ఉడాయ్‌) చర్యలు ముమ్మరం చేసింది. ప్రస్తుతం ఐదేళ్లలోపు చిన్నారులకు.. ఆధార్‌ ఇచ్చినప్పటికీ వారి వేలిముద్రలు, ఐరిస్‌ నమోదు చేయకుండా పిల్లల ఫొటోను తల్లిదండ్రుల ఆధార్‌తో అనుసంధానిస్తున్నారు. తర్వాత 5 నుంచి 15 ఏళ్ల మధ్య బయోమెట్రిక్‌ను అప్‌డేట్‌ చేసుకునే అవకాశం కల్పించారు. ఆధార్‌ ఆధారంగా.. కేంద్ర, రాష్ట్రాల్లోని దాదాపు వెయ్యి పథకాల్లో లబ్ధిదారులను నిర్ణయిస్తున్నారు. ఇప్పటివరకూ 134 కోట్ల ఆధార్‌ కార్డులను జారీ చేసినట్లు ఉడాయ్‌ వెల్లడించింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కేంద్రం కీలక నిర్ణయం.. ఇకపై బర్త్​ సర్టిఫికెట్​తో పాటు ఆధార్​ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

నవజాత శిశువులకు ఆసుపత్రిలోనే ఆధార్
న్యూఢిల్లీ: నవజాత శిశువులకు ఆస్పత్రుల్లోనే ఆధార్‌ జారీ చేసే ప్రక్రియ త్వరలోనే మొదలు కానుంది. ఇందుకోసం భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ సన్నాహాలు చేస్తున్నట్టు ఉడాయ్‌ సీఈఓ సౌరభ్‌ గార్గ్‌ వెల్లడించారు. ఇందుకోసం రిజిస్ట్రార్‌ ఆఫ్‌ బర్త్ విభాగంతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. ప్రభుత్వ పథకాలకు ఆధార్‌ అనుసంధానం ద్వారా నకిలీ లబ్ధిదారుల కట్టడి సాధ్యమవుతోందని, దీంతో దేశ ఖజానాకు రూ.2.25 లక్షల కోట్లు ఆదా అయిందని సౌరభ్ గార్గ్ పేర్కొన్నారు.

కేంద్రానికి సంబంధించిన 300, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన 400 పథకాలు ఆధార్‌తో అనుసంధానమైనట్లు వెల్లడించారు. అర్హులైన లబ్ధిదారులకు ప్రత్యక్ష ప్రయోజన బదిలీల(డీబీటీ) ద్వారా కేంద్రం రూ.2.25 లక్షల కోట్లను ఆదా చేసినట్టు చెప్పారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post నవజాత శిశువులకు ఆసుపత్రిలోనే ఆధార్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

‘ఆధార్‌’లో తండ్రి, భర్త కాలమ్‌ తొలగింపు
ఆ స్థానంలో కేరాఫ్‌ అనే పదం

న్యూఢిల్లీ : భారతదేశంలోని అతి ముఖ్యమైన ధ్రువపత్రాలలో ఆధార్‌ కార్డు ఒక్కటి. అయితే, ఇప్పుడు ఆధార్‌ కార్డులో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఆధార్‌ కార్డును అప్‌డేట్‌ చేస్తే ఇకపై అందులో తండ్రి పేరు/భర్త పేరు అని ఉండదు. ఇకపై తండ్రి లేక భర్త అనే ఆప్షన్‌ వద్ద కేరాఫ్‌ అనే పదం మాత్రమే ఉంటుంది.

ఓ ఖాతాదారుడు ఈ విషయాన్ని గుర్తించి పొరపాటుగా కేరాఫ్‌ అని పడిరదేమో అనుకుని ఆధార్‌ కేంద్రానికి విషయం తెలిపాడు. అయితే, తండ్రి పేరు, భర్త పేరు అనే పదాలను తొలగించి కేరాఫ్‌ అని ఉద్దేశపూర్వకంగానే మార్చామని అధికారులు తెలిపారు.

ఇకపై ఆధార్‌ కార్డులో బంధుత్వాన్ని తెలిపే పదాలు ఉండబోవని, కేరాఫ్‌ అని ఉంటుందని చెప్పారు. కార్డుదారుడు కేరాఫ్‌లో తన బంధుత్వాన్ని తెలియకుండానే సంరక్షకుడి పేరును రాస్తూ సరిపోతుందని అధికారులు వివరించారు. పౌరుడి వ్యక్తిగత గోప్యతకు ఏ విధంగానూ భంగం కలగకూడదని గతంతో సుప్రీంకోర్టు చేసిన సూచనల మేరకు అధికారులు మార్పులు చేసినట్టు తెలుస్తోంది.

SOURCE: Vaatha

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ‘ఆధార్‌’లో తండ్రి, భర్త కాలమ్‌ తొలగింపు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.