#A man-carrying drone – Vishwa Samvad Kendra Andhra Pradesh

మనిషిని మోసుకెళ్లే డ్రోన్… భారత్ లో సిద్ధం‌
పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో మనిషిని మోసుకెళ్లగల అధునాతన ‘వరుణ’ డ్రోన్‌ భారత్ ‌లో సిద్ధమైంది. వైద్యపరంగా అత్యవసర పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంతాల నుంచి రోగుల్ని తరలించేందుకు ఇది ఉపయోగపడుతుంది. పుణెలోని సాగర్‌ డిఫెన్స్‌ ఇంజినీరింగ్‌ సంస్థ ఈ డ్రోన్ ‌ను తయారుచేసింది. తాజాగా దీని పనితీరును ప్రదర్శించింది. ఇది వస్తువుల్ని, మనిషిని మోసుకెళ్లగలదని ఆ సంస్థ ప్రతినిధులు వివరించారు.

ఈ డ్రోన్‌.. 130 కిలోల బరువు మోయగలదు. నౌకల మధ్య సరకులను రవాణా చేయగలదు. రక్షణ దళాలకు ఉపయోగపడుతుంది.

మనుషుల రవాణాకూ ఈ డ్రోన్ ‌ను వాడొచ్చు. వైద్యపరంగా అత్యవసర పరిస్థితులు తలెత్తితే గ్రామీణ ప్రాంతాల నుంచి రోగిని ఆసుపత్రికి తరలించవచ్చు. రోడ్డుతో పోల్చితే వాయు మార్గంలో ప్రయాణ దూరం మూడు రెట్లు తక్కువ. రోడ్డు ద్వారా ప్రయాణానికి గంట పడితే.. డ్రోన్‌ ద్వారా 15-20 నిమిషాల్లో చేరుకోవచ్చు. రానున్న 3-4 ఏళ్లలో ఈ డ్రోన్ ‌ను ఎయిర్‌ ట్యాక్సీగానూ ఉపయోగించవచ్చని సాగర్‌ డిఫెన్స్‌ ఇంజినీరింగ్‌ సంస్థ సహవ్యవస్థాపకుడు మృదుల్‌ బబ్బర్‌ తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మనిషిని మోసుకెళ్లే డ్రోన్… భారత్ లో సిద్ధం‌ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.