75th Independence day – Vishwa Samvad Kendra Andhra Pradesh

ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ.. కేంద్రం బంపర్‌ ఆఫర్‌
భాగ్య‌న‌గ‌రం: ప్రజలకు కేంద్రం బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. 5 నుంచి 15వ తేదీవరకు అంటే 10 రోజుల పాటు గోల్కొండ కోట, చార్మినార్‌కు ప్రవేశ రుసుం లేకుండానే అనుమతి మంజూరు చేసింది.

75వ స్వాతంత్య్ర దినోత్సవం, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా సంద‌ర్శ‌కుల‌కు ఈ అవకాశం క‌ల్పించింది. అంతేకాదు.. భారత పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఉన్న అన్ని ఇతర స్మారక చిహ్నాలు, ప్రదేశాలను సందర్శకులకు ఉచితంగా ప్రవేశం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఉచిత ప్రవేశం ఆగస్టు 5 నుండి 15 వరకు చెల్లుతుంది. అయితే.. ఇది భారతీయులకే కాకుండా విదేశీయులకు కూడా అందుబాటులో ఉంటుందని, భారత పురావస్తు శాఖ ఆధ్వర్యంలోని సుమారు 3,400 ప్రాంతాల్లో ఆగస్టు 5 నుంచి 15వ తేదీ వరకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్టు కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ట్వీట్‌ చేశారు.

Source: Eenadu

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ.. కేంద్రం బంపర్‌ ఆఫర్‌ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

7న ఇస్రో స్మాల్ సాటిలైట్ వెహికల్ ప్రయోగం
దీని ద్వారానే అంతరిక్షంలోకి ఆజాదీ శాటిలైట్

పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారీ

న్యూఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) నూతనంగా తయారుచేసిన స్మాల్‌ శాటిలైట్‌ లాంచింగ్‌ వెహికల్‌ (ఎస్‌ఎస్‌ఎల్‌వీ)ను ఈనెల 7వ తేదీ ఉదయం 9.18 గంటలకు ప్రయోగించనుంది. స్వదేశీ, విదేశీ సంస్థలతో పాటు, విద్యార్థులు తయారుచేసే చిన్న తరహా ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించేందుకు ఇస్రో పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో ఎస్‌ఎస్‌ఎల్‌వీని రూపొందించింది.

75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కేంద్రం నిర్వహిస్తున్న ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా ఈ రాకెట్‌ ప్రయోగాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న 75  జిల్లా పరిషత్‌ పాఠశాలలకు చెందిన 750 మంది గ్రామీణ విద్యార్థినులు తయారు చేసిన ఆజాదీ శాట్‌ అనే ఉపగ్రహాన్ని ఈ రాకెట్‌ ద్వారా తొలిసారిగా అంతరిక్షంలోకి పంపిస్తున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post 7న ఇస్రో స్మాల్ సాటిలైట్ వెహికల్ ప్రయోగం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

‘మనదే రాజ్యం’.. ‘వందేమాతరం’ నినాదాల స్ఫూర్తి ఒక్కటే
భీమ‌వ‌రం స‌భ‌లో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ

భీమ‌వ‌రం: ఈతరం యువత అల్లూరి సీతారామరాజును ఆదర్శంగా తీసుకొని.. నవ భారత నిర్మాణానికి ముందుకు రావాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. దేశ భవిష్యత్తు యువతపైనే ఆధారపడి ఉందన్నారు. ‘ఆజాదీకా అమృత్ మహోత్సవ్’ లో భాగంగా ఏపీలోని భీమవరంలో అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో ప్రధాని మోడీ మాట్లాడారు. ‘‘మన్యం వీరుడు.. తెలుగుజాతి ముద్దు బిడ్డ.. తెలుగువీర లేవరా.. దీక్ష బూని సాగరా నినాదంతో జన చైతన్యాన్ని నింపిన స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు పుట్టిన ఈ పుణ్య పుడమిపై మనమంతా కలుసుకోవడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను’’ అని మోడీ తెలుగులో పేర్కొన్నారు.

https://vskandhra.org/wp-content/uploads/2022/07/3-PM-1.mp4

‘‘మన దేశ 75వ స్వాతంత్య్ర దినోత్సవాలను (ఆజాదీకా అమృత్ మహోత్సవ్) జరుపుకుంటున్నాం. సరిగ్గా ఇదే సమయంలో అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలు కూడా జరుగుతున్నాయి. ఆంధ్ర ప్రాంతంలో విప్లవకాంతులు నింపిన చారిత్రక రంప ఉద్యమానికి కూడా ఇప్పటికి వందేళ్ళు గడిచాయి. స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు కుటుంబ సభ్యులతో ఈ వేదికను పంచుకోవడాన్ని గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను’’ అని మోడీ చెప్పారు.

అల్లూరి జీవితంతో ముడిపడిన ప్రాంతాల జీర్ణోద్ధరణ

‘‘ఆంధ్ర రాష్ట్రంలో జన్మించిన స్వాతంత్య్ర సంగ్రామ వీరులందరికీ నా శ్రద్ధాంజలి, నమస్సుమాంజలి. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవం, వందేళ్ళు నిండిన రంప ఉద్యమ ఉత్సవాలను మనం పండుగలా ఈ ఏడాదంతా జరుపుకోవాలి’’ అని ప్రధాని పిలుపునిచ్చారు. ‘‘పండ్రంగిలో అల్లూరి జన్మ స్థానాన్ని జీర్ణోద్ధరణ చేయడం, ఆంగ్లేయులకు ఎదురొడ్డి అల్లూరి నిలబడిన చింతపల్లి పోలీసు స్టేషన్, ధ్యాన మందిర నిర్మాణాలను చేపట్టి జాతికి అంకితం చేస్తాం’’ అని మోడీ ప్రకటించారు. అల్లూరి సీతారామరాజు జీవితంతో ముడిపడిన ప్రాంతాల జీర్ణోద్ధరణకు కృషి చేస్తున్న వారిని ఈ సందర్భంగా ప్రధాని అభినందించారు. ‘‘మనదే రాజ్యం నినాదంతో అల్లూరి సీతారామరాజు ఆనాడు ప్రజలను చైతన్యపరిచారు.

‘వందేమాతరం’ నినాదం కూడా ‘మనదే రాజ్యం’ నినాదంతో సరితూగేలా ఉంటుంది. మన పూర్వీకుల హైందవ చింతన వల్లే అల్లూరిలో త్యాగం, సాహసం, ఉద్యమ పటిమ వచ్చాయి. పాతికేళ్ళ వయసులో స్వాతంత్ర్య పోరాటాన్ని ప్రారంభించి అతి చిన్న వయసులోనే అల్లూరి స్వర్గస్తులయ్యారు. ఆయన త్యాగం చిరస్మరణీయం’’ అని మోడీ తెలిపారు. లంబసింగిలో అల్లూరి మెమోరియల్, లైబ్రరీ నిర్మిస్తామని ఆయన ప్రకటించారు.

లంబసింగి లైబ్రరీ ద్వారా ఆదివాసీల సంస్కృతి గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేస్తామన్నారు. విశాఖలో ట్రైబల్ రిసెర్చ్ ల్యాబొరేటరీ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. స్కిల్ ఇండియా స్కీమ్ ద్వారా ఆదివాసీలకు శిక్షణ అందిస్తామని ప్రధాని తెలిపారు. ఆదివాసీల కోసం దేశవ్యాప్తంగా 750 ఏకలవ్య స్కూల్స్ ఏర్పాటు చేస్తామన్నారు.

Source: VTelugu

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ‘మనదే రాజ్యం’.. ‘వందేమాతరం’ నినాదాల స్ఫూర్తి ఒక్కటే appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మనం చైనా పై ఆధారపడటం తగ్గాలి… స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో మోహన్ భగవత్ జీ వ్యాఖ్య..
చైనాపై ఆధారపడటం పెరిగితే.. ఆ దేశం ముందు మనం తలవంచాల్సి వస్తుందని సర్ సంఘచాలక్ మోహన్‌ భాగవత్‌ పేర్కొన్నారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ముంబయిలోని ఓ పాఠశాలలో జాతీయ జెండా ఆవిష్కరణ చేసి, ప్రసంగించారు. ‘‘మనం ఇంటర్నెట్, టెక్నాలజీని ఎక్కువగా వాడుతున్నాం. అయితే దేశానికి సొంత సాంకేతికత లేదు. అది వెలుపలి నుంచి వస్తోంది. చైనా గురించి మనం ఎన్ని విమర్శలు చేసినా, ఆ దేశ ఉత్పత్తులను ఎంతగా నిషేధించినా.. మన మొబైల్‌ ఫోన్‌లోని విడిభాగాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇలా చైనా మీద మనం ఆధారపడటం తగ్గాలి’’ అని ఆయన పేర్కొన్నారు. ఆర్థిక భద్రత చాలా ముఖ్యమని భాగవత్‌ తెలిపారు. మన అవసరాలకు అనుగుణంగా సాంకేతికతను మలచుకోవాలన్నారు. మనకు ‘స్వనిర్భర్‌’ ఉండాలని సూచించారు. ‘‘స్వదేశీ అంటే మిగతా అన్నింటినీ విస్మరించడం కాదు. అంతర్జాతీయ వాణిజ్యానికి మేం వ్యతిరేకం కాదు. అది కొనసాగాలి. అయితే మన నియమ నిబంధనలకు అనుగుణంగా ఉండాలి. ఇందుకోసం మనం స్వయం సమృద్ధి సాధించాలి.

మనం ఇంట్లోనే తయారుచేసుకునే వస్తువులను మార్కెట్‌ నుంచి తెచ్చుకోకూడదు కదా’’ అని పేర్కొన్నారు. పోటీతత్వాన్ని పెంచి, నాణ్యమైన వస్తువులను ఉత్పత్తి చేసేలా ఆర్థిక దార్శనికత ఉండాలన్నారు. మన ఉత్పాదన గ్రామాల్లోనే సాగాలని పేర్కొన్నారు. జనాలే వాటిని తయారుచేయాలి. ఇలాంటి వికేంద్రీకరణ వల్ల ఉపాధి మెరుగుపడుతుంది. ఎక్కువ మంది ఉత్పత్తిదారులు ఉండటం వల్ల ఎక్కువ మంది స్వయం సమృద్ధి సాధించగలుగుతారు. ఇలా సమకూరే ఆదాయాన్ని సమానంగా పంచాలి. దేశాభివృద్ధికి కీలకమైన వస్తువులను ఉత్పత్తి చేసేలా ప్రభుత్వం పరిశ్రమలకు పిలుపునివ్వాలి. వాటిని ప్రోత్సహించేలా విధానాలను రూపొందించాలి. ప్రభుత్వం నియంత్రణ వ్యవస్థలా ఉండాలి. వ్యాపారం చేయకూడదు. సహజవనరుల దోపిడీని నిలువరించేలా వస్తు వినియోగంపై నియంత్రణ ఉండాలి’’ అని చెప్పారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మనం చైనా పై ఆధారపడటం తగ్గాలి… స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో మోహన్ భగవత్ జీ వ్యాఖ్య.. appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

RSS Online Talk with Teachers
Rashtriya Swayamsevak Sangh – Andhra Pradesh will hold a webinar on the topic “Deshavibhajanagadha” (The story of Partition of Mother India) for teachers to mark the 75th Independence Day. This event will be held at Sunday, August 15 at 7 p.m. RSS Andhra Pradesh Pranta ( State) Pracharak Shri Bharat Kumar will be the keynote speaker at the event. Andhra Pradesh Pranta ( State) Upadhyay Pramukh Shri BR Sudhakar appealed to all teachers to participate in this program. For details anyone may please contact Sri Sudhakar on 94 90 77 35 36 number.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post RSS Online Talk with Teachers appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఉపాధ్యాయులతో RSS ఆన్ లైన్ టాక్
75 వ స్వాతంత్ర అమృతోత్సవాలను పురస్కరించుకుని రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ – ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు “దేశవిభజనగాధ” అనే అంశంపై వెబినార్ (ఆన్ లైన్ టాక్) జరుగనుంది. ఆగస్టు 15 ఆదివారం రాత్రి 7 గం. లకు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో RSS ఆంధ్రప్రదేశ్ ప్రాంత ప్రచారక్ శ్రీ భరత్ కుమార్ ముఖ్య వక్తగా పాల్గొని ప్రసంగిస్తారు. ఉపాధ్యాయులందరూ ఈ కార్యక్రమంలో పాల్గోనవసిన్డిగా ఆంధ్రప్రదేశ్ ప్రాంత ఉపాధ్యాయ ప్రముఖ్ శ్రీ బిఆర్ సుధాకర్ విజ్ఞప్తి చేశారు. వివరాలకు శ్రీ సుధాకర్ గారిని 94 90 77 35 36 నంబరులో సంప్రదించవచ్చు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఉపాధ్యాయులతో RSS ఆన్ లైన్ టాక్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

75సంవత్సరాల స్వాతంత్ర వేడుకల సన్నాహాల ప్రారంభం
భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 2022 ఆగస్టు 15 కి 75 సంవత్సరాలు పూర్తి కానున్నాయి. ఈ చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకొని  దేశవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది.  ఈ సందర్భంగా మార్చి6వ  తేదీ నాడు 259 సభ్యులతోకూడిన  ఒక కమిటీని కేంద్ర ప్రభుత్వ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. స్వతంత్రపోరాటంలో మైలు రాయిగా నిలిచిన  ఉప్పు సత్యాగ్రహం జరిగి 91 సంవత్సరాలు పూర్తయిన రోజున అంటే 12 మార్చ్  2021 న లాంఛనంగా కార్యక్రమాలు ప్రారంభించాలని భావిస్తున్నారు.

ఈ కార్యక్రమాలు జాతీయ,  అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించటానికి సన్నాహాలు చేస్తున్నది.  ఈ కమిటీలో దేశంలోని అన్ని రాజకీయ పార్టీల ప్రముఖులు,  ప్రముఖ కళాకారులు,  ప్రస్తుత భారత ప్రధాన న్యాయమూర్తి ఎస్ ఏ  బొబ్దే మరియు అజిత్  ధోవల్,  28 మంది ముఖ్యమంత్రులు,  నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్ , మాజీ కేంద్రమంత్రి  బిజెపి సీనియర్ నాయకుడు శ్రీ ఎల్ కే అద్వానీ,  మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్,  హెచ్.డి.దేవెగౌడ,  కాంగ్రెస్ చీఫ్ సోనియా,  సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి,  ములాయం సింగ్,  శరద్ పవార్ లాంటి అనేకమంది ప్రముఖులు ఈ కమిటీలో ఉన్నారు. ఈ కమిటీకి ప్రధాని మోడీ నాయకత్వం వహిస్తారు

ఈరోజు అంటే 2021 మార్చ్ 8న ఈ రెండు వందల యాభై తొమ్మిది మంది కమిటీ సభ్యులతో మొదటి సమావేశం ఢిల్లీలో  జరుగుతున్నది,  ఆ సమావేశానంతరం భవిష్యత్ కార్యక్రమాలను ప్రకటిస్తారు .

Source : News Bharathiyam

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post 75సంవత్సరాల స్వాతంత్ర వేడుకల సన్నాహాల ప్రారంభం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.