75 Amritotsav – Vishwa Samvad Kendra Andhra Pradesh

దేశద్రోహులను వదిలిపెట్టం
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

గాంధీనగర్‌: దేశాన్ని మోసం చేసే వారు ఎంతటి బలవంతులైనా వదిలిపెట్టేది లేదని, అవినీతిపై తమ ప్రభుత్వం పోరాటం చేస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. సిబిఐ, సీవీసీ సంయుక్త సమావేశంలో ఆయన ప్రసంగించారు. గత 6-7 సంవత్సరాలుగా తీసుకున్న చర్యల ఫలితంగా దేశంలో అవినీతికి తావులేదని నిరూపించినట్లుగా ఆయన వెల్ల‌డించారు. అవినీతిపరులు తప్పించుకోలేరని ఇప్పుడు దేశం నమ్ముతోందని అభిప్రాయపడ్డారు. కేంద్ర విజిలెన్స్‌ కమిషన్‌(సీవీసీ), కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) సంయుక్త సమావేశానికి గుజరాత్‌ నుంచి వర్చువల్‌గా హాజరైన మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు మనం భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన అమృత్‌ మహోత్సవాన్ని జరుపుకుంటున్నాము అని ప్రధాని గుర్తు చేశారు.

రాబోయే 25 ఏళ్ళలో అంటే ఈ అమృత కాలంలో స్వయం-ఆధారిత భారతదేశం భారీ తీర్మానాల నెరవేర్చుకునే వైపుగా దేశం ముందుకు కదులుతోందన్నారు. నేడు దేశాన్ని మోసం చేసేవారు. చిన్నదైనా, పెద్దదైనా అవినీతి అంటే మరొకరి హక్కుల్ని హరించడమే.. ఇది సమాజంలోని ప్రతి ఒక్కరిపై ప్రభావం చూపిస్తుందని ప్రధాని అన్నారు. జాతి పురోగతికి ఇలాంటివి ఆటంకంగా మారుతాయన్నారు.

Source: Tv9

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post దేశద్రోహులను వదిలిపెట్టం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

RSS Online Talk with Teachers
Rashtriya Swayamsevak Sangh – Andhra Pradesh will hold a webinar on the topic “Deshavibhajanagadha” (The story of Partition of Mother India) for teachers to mark the 75th Independence Day. This event will be held at Sunday, August 15 at 7 p.m. RSS Andhra Pradesh Pranta ( State) Pracharak Shri Bharat Kumar will be the keynote speaker at the event. Andhra Pradesh Pranta ( State) Upadhyay Pramukh Shri BR Sudhakar appealed to all teachers to participate in this program. For details anyone may please contact Sri Sudhakar on 94 90 77 35 36 number.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post RSS Online Talk with Teachers appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఉపాధ్యాయులతో RSS ఆన్ లైన్ టాక్
75 వ స్వాతంత్ర అమృతోత్సవాలను పురస్కరించుకుని రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ – ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు “దేశవిభజనగాధ” అనే అంశంపై వెబినార్ (ఆన్ లైన్ టాక్) జరుగనుంది. ఆగస్టు 15 ఆదివారం రాత్రి 7 గం. లకు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో RSS ఆంధ్రప్రదేశ్ ప్రాంత ప్రచారక్ శ్రీ భరత్ కుమార్ ముఖ్య వక్తగా పాల్గొని ప్రసంగిస్తారు. ఉపాధ్యాయులందరూ ఈ కార్యక్రమంలో పాల్గోనవసిన్డిగా ఆంధ్రప్రదేశ్ ప్రాంత ఉపాధ్యాయ ప్రముఖ్ శ్రీ బిఆర్ సుధాకర్ విజ్ఞప్తి చేశారు. వివరాలకు శ్రీ సుధాకర్ గారిని 94 90 77 35 36 నంబరులో సంప్రదించవచ్చు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఉపాధ్యాయులతో RSS ఆన్ లైన్ టాక్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.