#5G network services – Vishwa Samvad Kendra Andhra Pradesh

2024 నుంచి దేశంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ 5జీ సేవలు – కేంద్ర టెలికాం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ వెల్లడి
ప్రభుత్వ రంగ బీఎస్‌ఎన్‌ఎల్‌ 2024 నుంచి 5జీ సర్వీసులను ప్రారంభిస్తుందని కేంద్ర టెలికాం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ తెలిపారు. ప్రస్తుతం 4జీ నెట్‌వర్క్‌ ఏర్పాటు కోసం టీసీఎస్, సీ–డీవోటీ సారథ్యంలోని కన్సార్షియంను బీఎస్‌ఎన్‌ఎల్‌ షార్ట్‌లిస్ట్‌ చేసిందని ఆయన చెప్పారు. దీన్ని ఏడాది వ్యవధిలో 5జీకి అప్‌గ్రేడ్‌ చేయనున్నట్లు ఒడిశాలో జియో, ఎయిర్‌టెల్‌ 5జీ సర్వీసులను ప్రారంభించిన సందర్భంగా మంత్రి వివరించారు. ఒడిశాలో టెలికాం కనెక్టివిటీని మెరుగుపర్చేందుకు కేంద్రం రూ. 5,600 కోట్లు కేటాయించిందని ఆయన చెప్పారు. మరోవైపు, రుణ సంక్షోభంలో ఉన్న టెలికం సంస్థ వొడాఫోన్‌-ఐడియాకు(వీఐఎల్‌) నిధులు సహా వివిధ అవసరాలు ఉన్నాయని మంత్రి వైష్ణవ్‌ తెలిపారు. ఎంత మేర పెట్టుబడులు కావాలి, ఎవరు ఎన్ని నిధులను సమకూర్చాలనే అంశాలపై చర్చలు జరుగుతున్నాయని ఆయన వివరించారు. వీఐఎల్‌కు రూ. 2 లక్షల కోట్ల పైగా రుణ భారం ఉందని.. ప్రభుత్వానికి చెల్లించాల్సిన రూ. 16,000 కోట్ల వడ్డీని ఈక్విటీ కింద మార్చే ఆప్షన్‌ను వినియోగించుకోవాలని వీఐఎల్‌ నిర్ణయించుకుందన్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వానికి దాదాపు 33 శాతం వాటా లభిస్తుండగా, ప్రమోటర్ల హోల్డింగ్‌ 74.99 శాతం నుంచి 50 శాతానికి తగ్గుతుంది.

The post 2024 నుంచి దేశంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ 5జీ సేవలు – కేంద్ర టెలికాం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ వెల్లడి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

5జీ ని మన సొంత టెక్నాలజీతో రూపొందించాం: నిర్మలా సీతారామన్
వాషింగ్టన్: 5జీ సేవలు మన సొంత టెక్నాలజీతో రూపొందించామని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో పర్యటిస్తున్న నిర్మలా సీతారామన్.. 5జీ సేవలపై మాట్లాడారు. దేశంలో 5జీ సేవలను ప్రధాని మోడీ ఇటీవలే లాంఛనంగా ప్రారంభించారని మంత్రి తెలిపారు. చాలా దేశాలు 5జీ సేవల కోసం భారత్ ను సంప్రదిస్తున్నాయని, ఇది మనకు చాలా గర్వకారణమని నిర్మలా సీతారామన్ చెప్పారు.

2024 వరకు 5జీ సేవలు దేశవ్యాప్తంగా విస్తరింపజేస్తామని పేర్కొన్నారు. 5జీ సర్వీసులతో టెలీకమ్యూనికేషన్ రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తాయని మంత్రి అన్నారు. సమాచార రంగంలో మరిన్ని సేలు అందుబాటులోకి వస్తాయని నిర్మలా సీతారామన్ ఆశాభావం వ్యక్తం చేశారు.

Source: Velugu

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post 5జీ ని మన సొంత టెక్నాలజీతో రూపొందించాం: నిర్మలా సీతారామన్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

5జీ సేవలు ప్రారంభించిన ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: సాంకేతిక రంగంలో మరో మైలురాయిని చేరుకుంది భారత్. నాలుగో పారిశ్రామిక విప్లపంగా భావిస్తున్న 5జీ సేవలు దేశంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశంలోని ప్రధాన నగరాల్లో 5జీ సేవలను ప్రారంభించారు. ఆరో విడత ఇండియా మెుబైల్‌ కాంగ్రెస్‌ కార్యక్రమం జరుగుతున్న ఢిల్లీలోని ప్రగతి మైదానంలో ఈ ప్రారంభోత్సవం జరిగింది. ప్రస్తుతం నిర్దేశిత నగరాల్లో మాత్రమే 5జీ సేవలు అందుబాటులోకి రానున్నట్టు ప్రభుత్వవర్గాలు తెలిపాయి. వచ్చే రెండేళ్ళ‌లో యావత్‌ దేశమంతా 5జీ సేవలను విస్తరించనున్నట్టు పేర్కొన్నాయి.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post 5జీ సేవలు ప్రారంభించిన ప్రధాని మోదీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఈ నెలాఖరు నాటికి 5జీ సర్వీసులు
న్యూఢిల్లీ: సాంకేతిక విప్లవానికి తెరతీస్తూ దేశంలో 5జీ నెట్‌వర్క్‌ సేవలు ఊహించిన దానికంటే ముందుగానే అందుబాటులోకి రానుంది. ప్రముఖ టెలికాం కంపెనీలైన రిలయన్స్‌ జియో, ఎయిర్‌టెల్‌లు ఈ నెలాఖరులోగా దేశంలో 5జీ సేవలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత మార్కెట్లో 5జీ సపోర్ట్‌ స్మార్ట్‌ఫోన్‌లు హల్చల్‌ చేస్తున్నాయి. మరోవైపు మొబైల్‌ వినియోగదారులు కూడా 5జీ సేవల రాక కోసం ఎదురు చూస్తున్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా దేశంలో 5జీ నెట్‌వర్క్‌ సేవలు తొలుత అందుబాటులోకి వచ్చే నగరాల జాబితాలో.. హైదరాబాద్‌, అహ్మాదాబాద్‌, బెంగళూరు, చండీఘర్‌, చెన్నై, ఢిల్లీ, గాంధీనగర్‌, గుర్గావ్‌, జామ్‌నగర్‌, కోల్‌కతా, లక్నో, ముంబై, పుణె నగరాలు ఉన్నాయి. మొదట్లో ఈ నగరాల్లో ప్రారంభించి ఆ తర్వాత చిన్న నగరాలకు సైతం సేవలను అందించనున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఈ నెలాఖరు నాటికి 5జీ సర్వీసులు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.