4 TERRORISTS KILLED IN J&K – Vishwa Samvad Kendra Andhra Pradesh

జమ్మూకశ్మీర్‌లో నలుగురు ఉగ్రవాదులు హతం
జమ్మూకశ్మీర్‌లో భద్రతా బలగాలు ఉగ్రవాదుల ఏరివేతను కొనసాగిస్తున్నాయి. ఉదయం శ్రీనగర్‌లో ఒక ముష్కరుణ్ని హతం చేసిన దళాలు.. తాజాగా మరో ముగ్గురిని మట్టుబెట్టాయి. పోలీసుల వివరాల ప్రకారం.. శ్రీనగర్‌లోని జూమినార్‌ ప్రాంతంలో ఉగ్రవాదులున్నారన్న పక్కా సమాచారంతో సైనిక బలగాలతో కలిసి కశ్మీర్‌ పోలీసులు నిర్బంధ తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఓ భవనంలో నక్కిన ముష్కరులు దళాలపైకి కాల్పులకు తెగబడ్డారు. దీంతో ఇరు వర్గాల మధ్య కొన్ని గంటల పాటు భీకర కాల్పులు జరిగాయి.

ముష్కరుల తల్లిదండ్రుల్ని సంఘటనా స్థలానికి తీసుకొచ్చి వారిని లొంగిపొమ్మని చెప్పించినప్పటికీ వారు దానికి నిరాకరించినట్లు సమాచారం. దీంతో చేసేది లేక.. బలగాలు కాల్పులు కొనసాగించడంతో ముగ్గురు ముష్కరులు అక్కడికక్కడే మృతి చెందారు. వీరిలో ఇద్దరు 2019లో ఉగ్రవాదంలో చేరినట్లు సమాచారం. మరొకరు గత నెల బీఎస్‌ఎఫ్‌ జవాన్ల వాహనంపై జరిపిన కాల్పుల్లో పాల్గొన్నట్లు ఓ అధికారి తెలిపారు. మరో ఘటనలో షొపియాన్‌ జిల్లాలో జరిగిన మరో ఘటనలో ఓ ఉగ్రవాది హతమైనట్లు పోలీసులు తెలిపారు. దీంతో నేడు మొత్తం నలుగురు ముష్కరుల్ని బలగాలు మట్టుబెట్టాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post జమ్మూకశ్మీర్‌లో నలుగురు ఉగ్రవాదులు హతం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఎన్‌కౌంటర్లో నలుగురు ఉగ్రవాదుల హతం
జమ్మూ-కశ్మీర్‌లో జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. పోలీసుల వివరాల ప్రకారం.. షోపియాన్‌ జిల్లాలోని పింజోరా ప్రాంతంలో సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు కూడా గాయపడ్డారు. ముష్కరులు ఉన్నారన్న నిఘా వర్గాల సమాచారంతో భద్రతా సిబ్బంది గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో జవాన్లపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరపడంతో నలుగురు ఉగ్రవాదులు మృతి చెందారు.

పింజోరాకు 12 కి.మీ దూరంలో ఉన్న రెబన్‌ ప్రాంతంలో హిజ్బుల్‌ ముజాహిద్దీన్‌ ఉగ్రసంస్థకు చెందిన ఐదుగురు ఉగ్రవాదులను ఆదివారం భద్రతా దళాలు మట్టుబెట్టిన విషయం తెలిసిందే. మృతుల్లో ఓ హిజ్బుల్‌ కమాండర్‌ కూడా ఉన్నాడు. దాదాపు 12 గంటల పాటు ఈ ఎన్‌కౌంటర్‌ జరగడం గమనార్హం. నేటి ఎన్‌కౌంటర్‌తో కలిపి 24 గంటల్లో 9 మంది ముష్కరుల్ని సైన్యం అంతమొందించింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఎన్‌కౌంటర్లో నలుగురు ఉగ్రవాదుల హతం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.