4 TERRORISTS KILLED IN JAMMU KASHMIR – Vishwa Samvad Kendra Andhra Pradesh

జ‌మ్మూకాశ్మీర్‌లో న‌లుగురు ఉగ్ర‌వాదులు హ‌తం
జమ్మూకశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో భద్రతా దళాలు, లష్కరే ఉగ్రవాదులకు మధ్య సోమవారం తెల్లవారుజామున భారీగా కాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్లో నలుగురు ఉగ్రవాదులు మృతి చెందారు. జిల్లాలోని మనిహాల్ ప్రాంతంలో ఉగ్రవాదులు త‌ల‌దాచుకున్న‌ట్టు అందిన సమాచారం మేరకు సోమవారం తెల్లవారుజామున 2 గంటలకు భద్రతా దళాలు ఆ ప్రదేశాన్ని త‌మ అధీనంలోకి తీసుకుని త‌నిఖీలు చేప‌ట్టారు. భారత ఆర్మీ, సీఆర్పీఎఫ్, జమ్మూకశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టారు. తొలుత భద్రతాదళాలపైకి ముష్కరులు కాల్పులు జరపడంతో మన జవాన్లు దీటుగా జవాబిచ్చారు. కాగా, మృతిచెందిన నలుగురు ఉగ్రవాదులను లష్కరే తోయిబాకు చెందిన వారిగా నిర్ధారించారు. ఆపరేషన్ పూర్తయినట్లు కాళ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ ఓ ప్రకటనలో వెల్లడించారు.

Source: ORGANISER

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post జ‌మ్మూకాశ్మీర్‌లో న‌లుగురు ఉగ్ర‌వాదులు హ‌తం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.