4 JAWANS MARTYRED IN JK BORDER – Vishwa Samvad Kendra Andhra Pradesh

దేశ రక్షణలో అశువులు బాసిన మరో తెలుగు తేజం
జమ్మూ కాశ్మీర్ కుప్వారా జిల్లాలోని మాచిల్ సెక్టార్ వద్ద మన దేశంలోకి అక్రమ చొరబాటుకు యత్నిస్తూ ఉండిన ఉగ్రవాదులను నిలువరించే ప్రయత్నంలో జరిగిన ఎదురుకాల్పుల్లో వీర మరణం పొందిన నలుగురు భారత అమరవీరులలో చిత్తూరు జిల్లాకు చెందిన ప్రవీణ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నారు.

18 మద్రాసు రెజిమెంట్ లో హవాల్దార్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న Ch. ప్రవీణ్ కుమార్ రెడ్డి మన దేశంలోకి అక్రమంగా జొరబడడానికి గుంట నక్కల్లా కాచుక్కూర్చున్న పాక్ ప్రేరిత ఉగ్రమూకలతో నిన్న జరిగిన భీకర పోరులో ఉగ్రవాదుల కాల్పుల్లో వీర మరణం పొందారు.

ఈ క్రమంలోనే తెలంగాణకు చెందిన జవాన్ ర్యాడా మహేశ్, కెప్టన్ అశుతోష్ కుమార్, BSF కానిస్టేబుల్ సుదీప్ సర్కార్ లు కూడా అశువులు బాసిన సంగతి తెలిసిందే. ప్రవీణ్ కుమార్ రెడ్డి స్వగ్రామం ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా ఐరాల మండలం రెడ్డివారిపల్లె గ్రామం. ప్రవీణ్ మరణవార్తతో అతని కుటుంబం, గ్రామం శోక సంద్రంలో మునిగిపోయాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post దేశ రక్షణలో అశువులు బాసిన మరో తెలుగు తేజం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మాచిల్ అమర వీరుల్లో తెలుగువాడు
జమ్ము కశ్మీర్‌లోని కుప్వారా జిల్లా మాచిల్‌ సెక్టారు వద్ద చొరబాటుదార్లకు, భద్రత బలగాలకు మధ్య నిన్న జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు భారత జవాన్లు వీరమరణం పొందిన సంగతి తెలిసిందే. వారిలో తెలంగాణ జవాన్ ఒకరు ఉన్నారు.‌ నిజామాబాద్‌ జిల్లా వేల్పూర్‌ మండలం కోమన‌పల్లి గ్రామానికి చెందిన ర్యాడా మహేష్‌ వీరమరణం పొందారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు కూడా ధ్రువీకరించారు.  మొదట మహేష్ ‌కు తీవ్రగాయాలు అయినట్లు ఆర్మీ అధికారులు కుటుంబీకులకు సమాచారం అందించారు. అనంతరం వీరమరణం పొందినట్లు తెలపడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మాచిల్ అమర వీరుల్లో తెలుగువాడు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

జమ్మూకశ్మీర్‌ సరిహద్దుల్లో ఎదురుకాల్పులు : ముగ్గురు ముష్కరులు హతం : నలుగురు జవాన్లు వీరమరణం
జమ్మూకశ్మీర్‌లోని మాచిల్‌ సెక్టార్‌ ప్రాంతంలో శనివారం అర్ధరాత్రి నుంచి భీకర ఎదురు కాల్పులు చోటుచేసుకుంటున్నాయి. కాగా ఈ ఘటనలో నలుగురు జవానులు వీరమరణం పొందారు. భద్రతా బలగాలు ముగ్గురు ముష్కరులను మట్టుబెట్టాయి. శనివారం అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో కుప్వారా జిల్లాలోని ఎల్‌ఓసీ వద్ద ముష్కరులు అక్రమంగా చొరబడేందుకు యత్నించారు. వారి ప్రయత్నాన్ని భారత సైన్యం తిప్పికొట్టింది. అనంతరం భద్రతా బలగాలు అక్కడ నిఘా పెంచాయి. కొద్ది సేపటికి అధికసంఖ్యలో వచ్చిన ముష్కరులు భారత సైన్యంపై కాల్పులకు తెగబడ్డారు. కాగా ఈ ఘటనలో ఓ ఆర్మీ అధికారితోపాటు ముగ్గురు జవాన్లు కన్నుమూశారు. ముగ్గురు ముష్కరులను హతమార్చినట్లు ఆర్మీ ప్రతినిధి కల్నల్‌ రాజేశ్‌ కాలియా వెల్లడించారు. ఎల్‌ఓసీ వద్ద కాల్పులు ఇంకా కొనసాగుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post జమ్మూకశ్మీర్‌ సరిహద్దుల్లో ఎదురుకాల్పులు : ముగ్గురు ముష్కరులు హతం : నలుగురు జవాన్లు వీరమరణం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.