#2023 – Vishwa Samvad Kendra Andhra Pradesh

2047 లక్ష్యంగా పథకాలు రూపొందిస్తున్నామన్న ఆర్థిక మంత్రి నిర్మల.. 2023 బడ్జెట్‌లో హైలెట్స్‌ ఇవే!
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఐదవసారి కేంద్ర బడ్జెట్ 2023-24ను ప్రవేశపెట్టారు. సాధారణ ఎన్నికలకు ముందు చిట్ట చివరి, పూర్తి స్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టడానికి ముందు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ (Nirmala Sitharaman) రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము (Draupadi Murmu)తో సమావేశమయ్యారు. ఆర్థిక మంత్రితోపాటు కేంద్ర మంత్రులు భగవత్ కిషన్‌రావ్ కరాద్, పంకజ్ చౌదరి, ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం పార్లమెంటుకు వచ్చిన మంత్రి సీతారామన్‌ బడ్జెట్‌ను సభలో చదివి వినిపించారు. 2047 నాటికి భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి వందేళ్లు పూర్తవుతున్న సందర్భాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ పథకాలను ఈ బడ్జెట్‌లో తీసుకొచ్చామని ఆమె తెలిపారు.

దేశ ఆర్థిక వ్యవస్థ పురోగమనంలో ఉంది: నిర్మల

దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిని ప్రపంచ దేశాలు గుర్తించాయి.

ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల అభివృద్ధే లక్ష్యంగా బడ్జెట్.

ప్రస్తుత ఏడాదికి వృద్ధి రేటు 7శాతంగా అంచనా.

9 ఏళ్లలో తలసరి ఆదాయం రెట్టింపు అయ్యింది.

102 కోట్ల మందికి కొవిడ్ వ్యాక్సిన్ అందించాం.

వేతనజీవులకు కేంద్రం ఊరట

ఆదాయ పన్ను పరిమితి పెంపు

రూ.7లక్షల వరకు పన్ను మినహాయింపు

ఆదాయం రూ.7లక్షలు దాటితే 5 స్లాబుల్లో పన్ను

రూ.7 నుంచి 9 లక్షల వరకు 5 శాతం పన్ను

ఆదాయం రూ.30 లక్షలు దాటితే 30 శాతం పన్ను

భారీగా పెరగనున్న టైర్లు, సిగరెట్ల ధరలు

వజ్రాలు, బంగారం, వెండి ధరలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు

పెరగనున్న బ్రాండెడ్ దుస్తుల ధరలు…

విదేశాల నుంచి దిగుమతి అయ్యే రబ్బరు ధర పెంపు…

పలు వస్తువులపై కస్టమ్స్ డ్యూటీ తగ్గింపు…

భారీగా తగ్గనున్న టీవీలు, మొబైళ్లు, ఎలక్ట్రిక్ వాహనాలు…

టీవీ ప్యానెళ్లపై కస్టమ్స్‌ డ్యూటీ 2.5 శాతం తగ్గింపు….

లిథియం బ్యాటీరీలపై 21 నుంచి 13 శాతానికి కస్టమ్స్‌ డ్యూటీ తగ్గింపు…

సీనియర్ సిటిజన్స్ డిపాజిట్ లిమిట్ రూ.15 నుంచి 30 లక్షలకు పెంపు

63 వేల సొసైటీల డిజిటలైజేషన్ కోసం రూ.2,516 కోట్లు కేటాయింపు

ప్రత్యామ్నాయ ఎరువుల అభివృద్ధికి రాష్ట్రాలకు

ప్రైవేట్ పెట్టుబడుల ఆకర్షణకు ప్రత్యేక విభాగం: నిర్మల

నిరుద్యోగుల కోసం పీఎం కౌశల్ పథకం

పీఎం కౌశల్ పథకం కింద 4 లక్షల మందికి శిక్షణ

స్వదేశీ ఉత్పత్తుల అమ్మకానికి యూనిట్ మాల్స్

నీతి అయోగ్ మరో మూడేళ్లపాటు పొడిగింపు

దేశంలో 50 టూరిస్ట్ స్పాట్‌ల అభివృద్ధికి ప్రత్యేక నిధులు

ప్రభుత్వ రంగంలో కాలం చెల్లిన వాహనాలను మార్చేందుకు ప్రత్యేక నిధులు: నిర్మల

ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో ఫార్మా రంగ అభివృద్ధికి ప్రత్యేక పథకం

నేషనల్ హైడ్రోజన్ గ్రీన్ మిషన్‌కు రూ.19,700 కోట్లు కేటాయింపు

విద్యుత్ రంగానికి రూ.35 వేల కోట్లు కేటాయింపు

దేశవ్యాప్తంగా కొత్తగా 50 ఎయిర్‌పోర్టులు, హెలిప్యాడ్‌ల నిర్మాణం

5జీ సేవల అభివృద్ధికి 100 ప్రత్యేక ల్యాబ్‌లు

కొవిడ్ సమయంలో నష్టపోయిన ఎంఎస్‌ఎంఈ లకు రిఫండ్ పథకం

నేషనల్ డేటా గవర్నెన్స్ ద్వారా సులభతర కేవైసీ

ఈ-కోర్టుల ప్రాజెక్ట్‌కు రూ.7 వేల కోట్లు కేటాయింపు

వ్యాపార సంస్థలకు ఇకపై పాన్‌ కార్డు ద్వారానే గుర్తింపు

వ్యక్తిగత గుర్తింపు కోసం పాన్, ఆధార్, డీజీ లింక్

చిరువ్యాపారులకు కూడా పాన్ కార్డు తప్పనిసరి

గిరిజన మిషన్‌ కోసం రూ.10వేల కోట్లు

ఏడాదికి అర్బన్‌ ఇన్‌ ఫ్రా ఫండ్ కోసం రూ.10వేల కోట్లు

రూ.75 వేల కోట్లతో మౌలిక సదుపాయాల కల్పన

ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు గుర్తింపు కార్డు పాన్ నెంబర్

మేడిన్ ఇన్ ఇండియా, మేక్ ఏ వర్క్ మిషన్ ప్రారంభం

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు

ఎస్టీ వర్గాలకు రూ.15 వేల కోట్లు కేటాయింపు

రైల్వేలకు రూ.2.40 లక్షల కోట్లు కేటాయింపు

రాష్ట్రాలకు వడ్డీలేని రుణాల పథకం మరో ఏడాది పొడిగింపు

వడ్డీలేని రుణాల పథకం కోసం రూ.13.7 లక్షల కోట్లు కేటాయింపు

బడ్జెట్‌లో మూలధన వ్యయానికి రూ.10 లక్షల కోట్లు కేటాయింపు

పీఎం మత్స్యసంపద యోజనకు అదనంగా రూ.6వేల కోట్లు

ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో మరింత ప్రోత్సాహం

గిరిజన గ్రామాల అభివృద్ధి కోసం రూ.15వేల కోట్లు

ప్రాంతీయ భాషల్లో NBT ద్వారా మరిన్ని పుస్తకాలు

ఏకలవ్య పాఠశాలల్లో 38,800 టీచర్ల నియామకం

PMAY కోసం రూ.79వేల కోట్లు

దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీలతో పాటు 157 నర్సింగ్ కాలేజీల నిర్మాణం

వ్యవసాయ రంగానికి రుణ, మార్కెటింగ్ సదుపాయం

గ్రీన్ ఎనర్జీకి ప్రభుత్వం తొలి ప్రాధాన్యత ఇస్తోంది

ఆత్మనిర్భర్ భారత్‌తో చేనేత వర్గానికి లబ్ధి చేకూరింది: నిర్మల

The post 2047 లక్ష్యంగా పథకాలు రూపొందిస్తున్నామన్న ఆర్థిక మంత్రి నిర్మల.. 2023 బడ్జెట్‌లో హైలెట్స్‌ ఇవే! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

సుస్థిరాభివృద్దికి భారతదేశం ఎనలేని కృషి – రష్యా అధ్యక్షుడు పుతిన్‌
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్ గురువారం గణతంత్ర దినోత్సవాల సందర్భంగా భారత దేశానికి శుభాకాంక్షలు తెలిపారు. ఇరు దేశాలు కలిసికట్టుగా కృషి చేస్తూ సర్వతోముఖాభివృద్ధి సాధించగలవనే నమ్మకం తనకు ఉందన్నారు. ఆర్థిక, సాంఘిక, శాస్త్రీయ, తదితర రంగాల్లో భారత్ సాధించిన విజయాలు అందరికీ తెలుసన్నారు.

ప్రపంచం సుస్థిరంగా ఉండేందుకు, ప్రాంతీయ, అంతర్జాతీయ ఎజెండాలోని ముఖ్యమైన సమస్యలను పరిష్కరించేందుకు భారత దేశం విశేషంగా కృషి చేస్తోందని తెలిపారు. ఇరు దేశాలు కలిసికట్టుగా కృషి చేస్తూ అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందగలమనే నమ్మకం తనకు ఉందన్నారు. ఇరు దేశాలకు ప్రయోజనకరమైన ద్వైపాక్షిక సహకార వృద్ధిని సాధించగలమని తెలిపారు. దీనివల్ల భారత్, రష్యాలలోని స్నేహపూర్వక ప్రజల మౌలిక ప్రయోజనాలు నెరవేరుతాయనడంలో సందేహం లేదని తెలిపారు.

The post సుస్థిరాభివృద్దికి భారతదేశం ఎనలేని కృషి – రష్యా అధ్యక్షుడు పుతిన్‌ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఢిల్లీలో మార్మోగిన గణతంత్ర దినోత్సవ వేడుకలు.. ఈ ఏడాది ప్రత్యేకతలు ఇవే?
దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవాలు గురువారం ఘనంగా జరిగాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో జరిగిన వేడుకల్లో అనేక రికార్డులు నమోదయ్యాయి. రక్షణ దళాల్లో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నివీర్ పథకం కింద నియమితులైన అగ్నివీరులు మొట్టమొదటిసారి గణతంత్ర దినోత్సవాల కవాతులో పాల్గొన్నారు. గతంలో రాజ్‌పథ్‌గా పిలిచిన మార్గానికి ఇప్పుడు కర్తవ్యపథ్ అని పేరు పెట్టారు. ఈ పేరు పెట్టిన తర్వాత తొలిసారి ఇక్కడ కవాతు జరిగింది.

ఈ గణతంత్ర దినోత్సవాలకు ముఖ్య అతిథిగా ఈజిప్టు అధ్యక్షుడు ఎల్-సిసి హాజరయ్యారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఈజిప్టు నేతను ఆహ్వానించడం ఇదే మొదటిసారి. ఆ దేశ సైన్యం గణతంత్ర దినోత్సవాల కవాతులో పాల్గొంది. ఇది కూడా మొదటిసారే. ఎల్ సిసి మంగళవారం ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ద్రౌపది ముర్ము రాష్ట్రపతి హోదాలో గణతంత్ర దినోత్సవాల్లో పాల్గొనడం ఇదే ప్రథమం. ఈ సందర్భంగా ఆమె తన స్వరాష్ట్రమైన ఒడిశా సంస్కృతిని ప్రదర్శించే విధంగా ఆ రాష్ట్రంలో తయారైన టెంపుల్ బోర్డర్ ఉన్న పట్టుచీరను ధరించారు.

ఆత్మనిర్భర్ భారత్ (స్వయం సమృద్ధ భారత్) పథకంలో భాగంగా మన దేశంలోనే తయారు చేసిన 105 ఎంఎం లైట్ ఫీల్డ్ గన్స్‌తో 21 సార్లు పేల్చి గౌరవ వందనం చేశారు. ఈ తుపాకులతో ఈ విధంగా గౌరవ వందనం చేయడం ఇదే తొలిసారి.

ఒంటెల దళంతో మహిళలు కవాతు నిర్వహించడం ఇదే మొదటిసారి. వీరు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF)కు చెందినవారు. సోనాల్, నిషా, భగవతి, అంబిక, కుసుమ్, ప్రియాంక, కౌసల్య, కాజల్, భావన, హీనా తదితరులు ఈ దళంలో ఉన్నారు.

ఇవీ ప్రత్యేకతలు..

అందరూ మహిళలే ఉన్న సీఆర్‌పీఎఫ్-పీస్‌కీపర్స్ ఆఫ్ ది నేషన్ కంటింజెంట్ కూడా కవాతు నిర్వహించింది. దీనికి అసిస్టెంట్ కమాండెంట్ పూనమ్ గుప్తా నాయకత్వం వహించారు. వుమెన్ ఆర్మ్‌డ్ పోలీస్ బెటాలియన్ ఏర్పాటవడం ప్రపంచంలో ఇదే తొలిసారి. మాదక ద్రవ్యాల నియంత్రణకు కృషి చేస్తున్న నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో మొట్టమొదటిసారి ఓ శకటాన్ని ప్రదర్శించింది. మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారడానికి వ్యతిరేకంగా ఈ శకటాన్ని తీర్చిదిద్దింది. 35 మంది మహిళా కానిస్టేబుళ్ళతో ఢిల్లీ పోలీస్ ఉమెన్‌ పైప్ బ్యాండ్ ఈ కవాతులో పాల్గొనడం కూడా ఇదే మొదటిసారి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వర్ణరంజితమైన తలపాగాను ధరించారు. పొడవైన వస్త్రం వేలాడేవిధంగా అనేక రంగులతో కూడిన ఈ రాజస్థానీ తలపాగా అంతరార్థం ఏమిటని చాలా మంది ఆసక్తిగా ప్రశ్నిస్తున్నారు. తెల్లని కుర్తా, ప్యాంట్స్, ఆ పైన నల్లని కోటు ధరించిన మోదీ రంగు రంగుల తలపాగాను ధరించడానికి కారణం మన దేశంలోని వైవిద్ధ్యాన్ని ప్రదర్శించేందుకేనని తెలుస్తోంది.

The post ఢిల్లీలో మార్మోగిన గణతంత్ర దినోత్సవ వేడుకలు.. ఈ ఏడాది ప్రత్యేకతలు ఇవే? appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

గణతంత్ర వేడుకల నేపథ్యంలో భద్రత కట్టుదిట్టం.. విమానాశ్రయాల్లో నిబంధనలు కఠినతరం!
గణతంత్ర వేడుకల సందర్భంగా దేశంలోని ప్రధాన ఎయిర్‌పోర్టులు, పర్యాటక ప్రాంతాలు, పుణ్యక్షేత్రాలు, మసీదులు, చర్చిలు, బస్టాండులు, రైల్వే స్టేషన్లు, రద్దీ ప్రాంతాలు, మార్కెట్లు, పాఠశాలల వద్ద భద్రతా బలగాలు అధిక సంఖ్యలో మోహరించాయి. ఇందులో భాగంగా చెన్నై, హైదరాబాద్‌, దిల్లీ, ముంబయి విమానాశ్రయాలకు ఐదంచెల భద్రత కల్పించారు. ఇప్పటికే అమల్లోకి వచ్చిన ఈ భద్రత ఈ నెల 30వ తేదీ వరకు కొనసాగుతుంది. అయితే, ఈ నెల 24, 25, 26వ తేదీల్లో మాత్రం ఏడంచెల భద్రత అమలు చేయనున్నట్లు భద్రతాధికారులు తెలిపారు. ఈ కారణంగా విదేశాలకు వెళ్ళే ప్రయాణికులు మూడున్నర గంటలు, స్వదేశీ ప్రయాణికులు గంటన్నర ముందుగా విమానాశ్రయానికి చేరుకోవాల్సిందేనని అధికారులు తెలిపారు. అంతేకాకుండా, ద్రవపదార్థాలు, ఊరగాయలు, హల్వా, జామ్‌, నూనె వంటివి ప్రయాణికులు తమ వెంట తీసుకురాకుండా నిషేధం విధించారు. పొరపాటున వాటిని తీసుకెళ్ళినా భద్రతా సిబ్బంది మాత్రం లోనికి అనుమతించరు. ప్రస్తుతం విమానాశ్రయాలో మూడు నుంచి ఏడు అంచెల భద్రత అమలు చేస్తున్నారు. విమానాశ్రయ ప్రాంగణం మొత్తాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న భద్రతా బలగాలు, ఇక్కడకు వచ్చివెళ్ళే ప్రతి వాహనాన్ని నిశితంగా తనిఖీ చేస్తున్నారు. అలాగే, విమాన ప్రయాణికుల లగేజీని క్షుణ్ణంగా చెక్‌ చేస్తున్నారు. విమానాశ్రయంలో ప్రస్తుతం ఉన్న సీసీ కెమెరాలకు అదనంగా మరికొన్నింటిని కూడా అమర్చి, కంట్రోల్‌ రూం నిశితంగా పరిశీలిస్తున్నారు.

The post గణతంత్ర వేడుకల నేపథ్యంలో భద్రత కట్టుదిట్టం.. విమానాశ్రయాల్లో నిబంధనలు కఠినతరం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

శబరిమల అయ్యప్పకు రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం!
కేరళ (శబరిమల) – శబరిమల అయ్యప్పకు భారీగా కానుకలు.. హుండీ ఆదాయం లభించింది. ఈ సీజన్​లో రూ.318 కోట్లకు పైగా ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. లెక్కింపు పూర్తయ్యేసరికి ఈ మొత్తం రూ.330 కోట్లకు చేరవచ్చని చెబుతున్నారు. శుక్రవారంతో వార్షిక తీర్థయాత్ర సీజన్ ముగియనుండగా.. ఈ సీజన్​లో ఇప్పటివరకు రూ.318 కోట్లకు పైగా ఆదాయం వచ్చిందని ఆలయ అధికారులు వెల్లడించారు. ఇది అయ్యప్ప స్వామి ఆలయ చరిత్రలోనే అత్యధికమని చెప్పారు. 2018 సీజన్​లో అత్యధికంగా రూ.260 కోట్లు వచ్చాయని.. ఈసారి ఆ రికార్డును తిరగరాస్తూ భారీగా ఆదాయం పెరిగిందని వివరించారు. రెండేళ్లు కరోనా విజృంభణ తర్వాత ఈ సీజన్​లోనే భక్తులను పూర్తిస్థాయిలో శబరిమలకు అనుమతించారు. ఈ నేపథ్యంలో భక్తులు పెద్ద సంఖ్యలో అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. చిన్నారులు సైతం స్వామి దర్శనానికి పోటెత్తారు. మొక్కులు, కానుకలను అయ్యప్పకు సమర్పించారు. కాగా, హుండీల్లో నోట్ల లెక్కింపు పూర్తైందని అధికారులు తెలిపారు. ఇంకా కాయిన్లను లెక్కించాల్సి ఉందని తెలిపారు. ఇవి మరో రూ.ఏడు కోట్ల వరకు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇతర కానుకలను కలుపుకుంటే.. మొత్తం ఆదాయం రూ.330 కోట్ల వరకు చేరొచ్చని చెప్పారు. మరోవైపు, ట్రావెన్​కోర్ దేవస్థానం బోర్డుకు కేరళ హైకోర్టు గురువారం కీలక వ్యాఖ్యలు చేసింది. హుండీ ఆదాయాన్ని లెక్కించే విషయంపై నివేదిక సమర్పించాలని ఆదేశించింది. డొనేషన్లు, కరెన్సీ నోట్ల లెక్కింపు విషయంలో ఏవైనా అవకతవకలు జరిగాయా అని పరిశీలించాలని బోర్డుకు చెందిన విజిలెన్స్ విభాగానికి ఆదేశాలు జారీ చేసింది. దీనిపై నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది. కొన్ని నోట్లు చిరిగిపోయి, నిరుపయోగంగా మారిపోతున్నాయన్న వార్తల నేపథ్యంలో హైకోర్టు ఈ మేరకు స్పందించింది.

The post శబరిమల అయ్యప్పకు రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఫిబ్రవరి 9 నుంచి విజయవాడలో 33వ పుస్తక మహోత్సవం
రాష్ట్రంలోని పుస్తక ప్రియులకు శుభవార్త. ఏటా విజయవాడలో నిర్వహించనున్న పుస్తక ప్రదర్శన 2023 ఫిబ్రవరి 9వ తేదీ నుంచి 19 వరకు జరగనున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. సాధారణంగా పుస్తక ప్రద‌ర్శన‌ను విజయవాడలోని పీడబ్ల్యూడీ గ్రౌండ్‌లో ఏర్పాటు చేస్తుంటారు. కానీ అక్కడ అంబేడ్కర్‌ స్మృతివనం నిర్మిస్తుండటంతో ఈ సారి వేదికను మార్చారు. ఈ ఏడాది పుస్తక మహోత్సవాన్ని విజయవాడ నగరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో ఏర్పాటు చేస్తున్నారు. దీంతో పుస్తక మహోత్సం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పాఠకులకు త్వరలోనే సాహిత్య దాహం తీరనుంది.

The post ఫిబ్రవరి 9 నుంచి విజయవాడలో 33వ పుస్తక మహోత్సవం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.