2 MAOISTS ENCOUNTERED – Vishwa Samvad Kendra Andhra Pradesh

ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి
ఆంధ్రా- ఒడిశా సరిహద్దులో మావోయిస్టులు పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో ఒకరు మావోయిస్టు పార్టీ ఏరియా కమిటీ సభ్యుడు మల్లన్నగా గుర్తించారు. మరొక మహిళా మావోయిస్టును గుర్తించాల్సి ఉంది.

కటాఫ్ ఏరియా ప్రాంతంలోని ఎగజనసభ సమీపంలో సింగారం అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సమావేశం నిర్వహిస్తున్నట్టు ముందుగా సమాచారం అందండంతో ఒడిశాకు చెందిన ఎస్‌వోజీ, డీవీఎఫ్‌ బలగాలు గాలింపు చేపట్టారు. ఈ తెల్లవారుజామున పోలీసులు ఆ ప్రాంతానికి వచ్చిన సమయంలో 12 మంది మావోయిస్టులు అక్కడ ఉన్నట్టు సమాచారం. ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందగా, 10 మంది మావోయిస్టులు ఘటనా స్థలం నంచి తప్పించుకున్నారు. తప్పించుకున్న వారి కోసం భద్రతా బలగాలు గాలింపు చేపట్టాయి. దీంతో విశాఖ జిల్లా పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. ఘటన జరిగిన ప్రాంతం చింతపల్లికి సమీపంలో ఉండటంతో తప్పించుకున్న మావోయిస్టుల కోసం భద్రతా బలగాలు అటవీప్రాంతంలో మోహరించాయి. పీఎల్జీ వారోత్సవాల ముందు జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందగా, నెల రోజుల వ్యవధిలో జరిగిన ఎదురు కాల్పుల్లో మరో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందడంతో ఏవోబీలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఎన్కౌంటర్ లో ఇద్దరు మావోలు హతం
కుమురం భీం జిల్లా కాగజ్‌నగర్‌ మండలం కడంబా అడవుల్లో శనివారం రాత్రి జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మరణించారు. వీరిలో ఒకరు ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ వాసి చుక్కాలుగా గుర్తించారు. మరో మావోయిస్టు వివరాల కోసం ఆరా తీస్తున్నారు. ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రాంతంలో 9ఎంఎం పిస్తోలుతో పాటు, మరో తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. మరో మావోయిస్టు వివరాల కోసం ఆరా తీస్తున్నారు. ఎదురుకాల్పులు జరిగిన ప్రాంతాన్ని ఆదివారం ఉదయం జిల్లా ఇన్‌ఛార్జి ఎస్పీ సత్యనారాయణ, మంచిర్యాల ఓఎస్టీ ఉదయ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో పోలీసు బృందం పరిశీలించింది.

కడంబా గ్రామానికి దాదాపు ఏడు కిలోమీటర్ల దూరంలో రహదారిపక్కనే ఎదురు కాల్పులు జరిగాయని, మంచిర్యాల, కుమురంభీం జిల్లాల డివిజన్‌ కమిటీ కార్యదర్శి మైలారపు అడెల్లు ఆలియాస్‌ భాస్కర్‌ మరోసారి తప్పించుకున్నట్టు ఇన్‌ఛార్జి ఎస్పీ సత్యనారాయణ తెలిపారు. అతని కోసం ముమ్మరంగా కూంబింగ్‌ నిర్వహిస్తున్నట్టు చెప్పారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఎన్కౌంటర్ లో ఇద్దరు మావోలు హతం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు హతం
తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో ఎదురుకాల్పులు జరిగాయి. పోలీసులు-మావోయిస్టుల మధ్య ఈ కాల్పుల ఘటన చోటుచేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం చెన్నాపురం అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు. మందుపాతర పేల్చిన గంటల వ్యవధిలోనే ఈ ఎదురుకాల్పులు జరిగాయి. వరుస ఘటనలతో ఏజెన్సీ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కొత్తగూడెం ఎస్పీ సునీల్‌దత్‌ ఇప్పటికే ఘటనాస్థలానికి బయల్దేరి వెళ్లారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు హతం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.