#175 Crores for Churches in AP! – Vishwa Samvad Kendra Andhra Pradesh

ఏపీలోని చర్చిలకు రూ.175 కోట్లు!… ప్రతి నియోజకవర్గానికి రూ. కోటి కేటాయింపు
అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా చర్చిల నిర్మాణం, మరమ్మతులు, ఇతర పనులకు ప్రభుత్వం రూ.175 కోట్లు అందించనుంది. నియోజకవర్గానికి రూ. కోటి చొప్పున కేటాయించనుంది. కొత్త చర్చిల నిర్మాణం, పాతవాటి పునర్నిర్మాణం, మరమ్మతులు, చర్చి నిర్వహించే సంస్థలు, శ్మశాన వాటికల ఆధునికీకరణకు ఈ నిధులు వెచ్చించాలి. జిల్లా కేంద్రాల్లో అదనంగా మరో కోటి విలువైన పనులు చేపట్టేందుకు అనుమతి ఉన్నట్టు తెలిసింది. ఈ నిధుల్ని గ్రాంటు ఇన్ ఎయిడ్ విధానంలో అందించనుంది. ఈ మేరకు ఎమ్మెల్యేల నుంచి ప్రతిపాదనలు స్వీకరించాలని రాష్ట్ర క్రైస్తవ ఆర్థిక సంస్థ ఈ నెల ఏడో తేదీన ఉత్తర్వులు జారీచేసింది. ఆ ప్రకారం కలెక్టర్లు జిల్లాల్లో ప్రతిపాదనల స్వీకరణకు ఆదేశాలు ఇస్తున్నారు. ఈ నెల 19లోగా ప్రతిపాదనలు అందించాలని ప్రకాశం కలెక్టర్ దినేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.

Source: Eenadu

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఏపీలోని చర్చిలకు రూ.175 కోట్లు!… ప్రతి నియోజకవర్గానికి రూ. కోటి కేటాయింపు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.