# – Vishwa Samvad Kendra Andhra Pradesh

పిల్లలు భయపడతారు అలాంటివి చూపించకండి!
నేరాలు, ప్రమాదాలు, దాడులు, హింసకు సంబంధించిన వార్తా ప్రసారాల విషయంలో టీవీ ఛానళ్లకు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అడ్వయిజరీ జారీ చేసింది. భయం గొలిపే వీడియోలు, రక్తపు మడుగులో ఉన్న క్షతగాత్రుల ఫోటోలు, మృతదేహాలను యథావిధిగా రిపోర్ట్ చేయకుండా, బాధ్యతాయుతమైన కంటెంట్ ప్రసారం చేయాలని సూచించింది. నేరాలు, ప్రమాదాలు, హింసకు సంబంధించిన విషయాల్లో టీవీ ఛానళ్లు జాగ్రత్తలు తీసుకుని ప్రోగామ్ కోడ్‌కు అనుగుణంగా ఫుటేజ్‌లను ప్రసారం చేయాలని ఆదేశించింది. ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన టీమిండియా బ్యాటర్ రిషబ్ పంత్ ఫోటోలు వైరల్ అయిన నేపథ్యంలో సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఈ ఆదేశాలు జారీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

”కొన్ని ఛానళ్లు మృతదేహాలు, రక్తపు మడుగులో ఉన్న క్షతగాత్రుల ఫోటోలను బాగా దగ్గరుండి చూపిస్తున్నాయి. టీచర్లు పిల్లలను కొట్టే వీడియోలు, మహిళలు, చిన్నారులు, పెద్దలపై దాడుల ఫుటేజ్‌లను రిపీట్‌గా కూడా ప్రసారం చేస్తున్నాయి. బ్లర్రింగ్ చేయకుండానే చూపిస్తున్నాయి. ఇలా రిపోర్ట్ చేయడం బాధాకరమే కాకుండా, ప్రోగ్రామ్ కోడ్ నిబంధనలకు విరుద్ధం. వీక్షకులను కూడా ఇవి కలవరపాటుకు గురిచేస్తాయి. చిన్నారులపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి. బాధితుల గోప్యతకు కూడా భంగం కలుగుతుంది. ఇళ్లలో అన్ని వయసుల వారు కలిసి కూర్చుని టీవీ ప్రోగ్రామ్‌లు చూస్తుంటారు. దానిని దృష్టిలో ఉంచుకుని ముఖ్యంగా నేరాలు, ప్రమాదాలు, హింసకు సంబంధించిన కథనాల విషయంలో బాధ్యతాయుతమైన ప్రసారాలు చేయాలి” అని మంత్రిత్వ శాఖ ఈ అడ్వయిజరీలో పేర్కొంది. చాలాకేసుల్లో సోషల్ మీడియోలో నుంచి వీడియోలను తీసుకుని, ఎలాంటి సమీక్ష లేకుండా, సవరణలు చేయకుండా, ప్రోగ్రామ్ కోడ్‌ను పరిగణనలోకి తీసుకోకుండా ప్రసారం సాగిస్తున్నారని మంత్రిత్వ శాఖ అభిప్రాయపడింది.

The post పిల్లలు భయపడతారు అలాంటివి చూపించకండి! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

స్వాతంత్ర్య శతాబ్ది ఉత్సవాల నాటికి విశ్వగురువుగా భారత్
ఎవరు ఒప్పుకున్నా,ఒప్పుకోకపోయినా మేరా భారత్ మహాన్… అవును 75 సంవత్సరాల స్వాతంత్ర్య అమృతోత్సవాలు జరుపుకుంటున్న మేరా భారత్ నిజంగా, నిస్సందేహంగా మహాన్. వర్తమాన ఆధునిక ప్రపంచంతో అడుగులు కలుపుతూ 5 – జి టెలికామ్ సర్వీసులను లాంఛనంగా ప్రారంభించి గొప్ప సాంకేతిక విప్లవానికి తెరతీసిన భారత్ ఎంతో శక్తిమంతమైన దేశమని మరో సారి రుజువైంది. ప్రపంచానికి చోదక శక్తిగా గుర్తింపు పొందిన సెమి కండక్టర్ల (చిప్స్) తయారీకి వేదాంత గ్రూపుతో సహా ఎన్నో సంస్థలు శ్రీకారం చుట్టి, మేకిన్ ఇండియా నినాదానికి పుష్టిని తీసుకుని వచ్చి ప్రపంచ పటంపై భారత్ డిజిటల్ జెండా ఎగురవేస్తున్నారు. వాస్తవానికి “డిజిటల్ విప్లవం” ఇప్పుడు భారతీయుల పిడికిట్లో ఉందంటే ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. పైలెట్ రహిత యుద్ధ విమానాలు, తేజస్ వంటి తేలికపాటి యుద్ద విమానాలు, బ్రహ్మోస్ క్షిపణులు, రష్యా సాంకేతిక బదలాయింపుతో నిర్మితమవుతున్న యుద్ద ట్యాంకులు ఇందుకు నిదర్శనం. వీటిలో కొన్నింటిని -ఎగుమతి కూడా చేస్తూ భారత్ కొత్త రికార్డులను సృష్టిస్తోంది.

ప్రపంచ దిగ్గజాలైన గూగుల్, మైక్రోసాఫ్ట్ తదితర సంస్థలకు భారత సంతతి తేజో మూర్తులు సిఈఓలుగా మార్గదర్శనం చేస్తూ భారత దేశ మేథకు ఎనలేని గౌరవాన్ని, ఔన్నత్యాన్ని తీసుకుని వస్తున్నారంటే మేరా భారత్ మహాన్ అనటంలో ఎవరికీ అభ్యంతరాలు ఉండటానికి వీలే లేదు. టెక్నాలజీ ఆవిష్కరణల్లోనే కాకుండా, ప్రపంచ రాజకీయ, అంతర్జాతీయ వ్యవహారాల్లో భారత్ గుండె చప్పుడు ఇప్పుడు స్పష్టంగా వినిపిస్తోంది. తాజాగా బ్రిటిష్ ప్రధానమంత్రి రేసులో ముందున్న ఋషి సనక్, అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారీస్ భారత సంతతి వారేనన్న సంగతి విస్మరించరాదు. కెనడా తదితర దేశాల్లో ప్రభావ శీల రాజకీయాల్లో మనవారున్నారు. వారంతా భారత సంతతి ఆణిముత్యాలు. అనేక అంతర్జాతీయ వేదికలపై భారత్ గొంతు బలంగా వినిపిస్తోంది. ప్రభావశీల నిపుణులు ఎంతో మంది ప్రపంచ యవనికపై తారల్లా మెరుస్తున్నారు. తాజాగా అమెరికాకు చెందిన యుద్ధ నౌక చెన్నై దగ్గర ఎల్ అండ్ టీ షిప్ యార్డుకు మరమ్మత్తులకోసం వచ్చింది. భారత్ శక్తి ఏమిటో దీంతో తేటతెల్లమవుతోంది. ఇదే సమయంలో చైనాకు చెందిన ఓ గూఢచార నౌక శ్రీలంకతీరంలో లంగరు వేసేందుకు సిద్ధమైతే, వర్తమాన సంక్షుభిత సమయంలో ఆ నౌక రావడం మంచిది కాదనీ, రావటానికి వీల్లేదనీ భారత్ హెచ్చరించడంతో ఆ నౌక వెనక్కి తగ్గినట్టు సమాచారం. రష్యా – ఉక్రెయిన్ల మధ్య యుద్దం సాగుతున్న సమయంలో వేలాది మంది భారత వైద్య విద్యార్ధులను స్వదేశానికి క్షేమంగా తీసుకురావడంలోనే ప్రపంచంలో భారత్ ప్రతిష్ట, పలుకుబడి, పరపతి ఎలాంటివో ప్రపంచం మొత్తం వీక్షించింది. కొంత కాలం క్రితం కోవిడ్ టీకాలను, సంజీవని వంటి ఔషధాలనూ ప్రపంచానికి సరఫరా చేయడంతో అమెరికా సహా అనేక దేశాలు ముకుళిత హస్తాలతో ధన్యవాదాలు తెలిపిన సంగతిని మనం విస్మరించరాదు. భారత్ కు గొప్ప దాతృత్వ గుణం ఉండ వల్లనే రష్యా ఇప్పుడు భారత్ కి భారీ డిస్కౌంట్ తో చమురును అందిస్తోంది. ఆ చెల్లింపులు భారత కరెన్సీలోనే జరగడం ఓ గొప్ప అసాధారణ పరిణామం. దీంతో ప్రపంచం భారత్ ను చూసి ఈర్ష్య పడుతోంది. ఆ మేరకు మీడియాలో అనేక మాటలు తరచుగా వినబడుతూనే ఉన్నాయి. జి-20, క్వాడ్ లాంటి అనేక కూటముల్లోకి సంపన్న దేశాలు భారత్ ని సాదరంగా ఆహ్వానించాయి. అక్కడ ఎంతో విజ్ఞతతో వ్యవహరించడం వల్ల భారత్ పలుకుబడి- పరపతి ద్విగుణీకృతమైంది. అనేక ప్రపంచ వేదికలపై ఈ విషయం ద్యోతకమవుతోంది. అంతేకాక, విదేశాంగ మంత్రి జైశంకర్ ఇటీవల అమెరికా- యూరప్ ల తీరును వారి గడ్డపైనే నిర్మొహమాటంగా ఎండగట్టడంతో ఆ దేశాలు ఖంగు తిన్నాయి. ఒక్కసారిగా గొంతు సవరించుకున్నాయి. ప్రస్తుత భారత్ పాలకులు నిజాయితీకి, నిక్కచ్చితత్వానికి పెద్ద పీట వేయడం వల్లనే భారత్ పట్ల యూరప్ దేశాల పూర్వవైఖరిలో మార్పు వచ్చింది. అమెరికా అయితే, కాట్సా చట్టం ద్వారా భారత్ పై ఆంక్షలు విధించదలచి చివరకు ఉపసంహరించుకుంది. ఈ ఒక్క పరిణామమే చాలు ‘మేరా భారత్ మహాన్’ అని నొక్కి పలకడానికి.

ఆర్థిక మాంద్యం కారణంగా అనేక దేశాలు కుదేలవుతున్నాయి. తీవ్ర సంక్షోభాలను ఎదుర్కొంటున్నాయి. భారత్ తోపాటు స్వాతంత్ర్యం పొందిన పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి దారుణంగా మారింది. శ్రీలంక సరేసరి. తాజాగా బంగ్లాదేశ్ సైతం దివాళా అంచుల్లోకి జారుకుంటున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. ఈ సంక్షోభ సమయంలోనూ భారత్ నిలదొక్కుకుని చైనా వృద్ధి రేటు కన్నా అభివృద్ధిని నమోదు చేయడం, ఇదే జోరు కొనసాగితే త్వరలోనే ఐదు ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని సాధించడం కష్టం కాదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. రిజర్వు బ్యాంకులో విదేశీ మారకద్రవ్య నిల్వలు, బంగారు నిల్వలు దండిగా ఉన్నాయి. ఇది దేనికి సంకేతం? వందేళ్ళ క్రితం బ్రిటిష్ వలస పాలకులు నిర్మించిన పార్లమెంటు భవనం స్థానంలో సరికొత్త అత్యాధునిక, ప్రతిష్టాత్మక భవనం నిర్మితమైంది. వచ్చే శీతాకాల సమావేశాలు అందులోనే జరగనున్నాయి. ఇది కదా ఆజాదీకా అమృత్ మహోత్సవానికి ప్రతీక? ఆ ప్రజాస్వామ్య దేవాలయంపై మువ్వెన్నల జెండా సగర్వంగా కించిత్ పొగరుతో రెపరెపలాడుతోంది. ఇది కదా ప్రతిభారతీయుడు ఆశించింది? దీని కోసమే కదా ఎంతో మంది అమరులైంది. అసంఖ్యాకమైన మహనీయులు త్యాగాలు చేసింది. వారి కలలు సాకారమైనందుకు మనందరం గర్వపడదాం. ఆ గర్వం, సంబంరం మొన్న ఆగస్టు 15 నాడు దేశమంతటా ఇంటింటా కనిపించింది. మహారాష్ట్ర ఔరంగాబాద్లో 16 వేల మంది విద్యార్ధులు ఈ సందర్భంగా జాతీయ గీతం ఆలపించి తమ దేశభక్తిని, మాతృదేశం పట్ల మమకారాన్నిచాటుకున్నారు. రాజస్థాన్లోని వివిధ పట్టణాల్లో ఏక కాలంలో లక్షకు పైగా జాతీయగీతం గానం చేసి సరికొత్త రికార్డు నెలకొల్పారు. ఇలాంటి అనేక దృశ్యాలు, సన్నివేశాలు ఆసేతు హిమాచలం దర్శనమిస్తున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ ర్యాలీలు, సాంస్కృతిక ప్రదర్శనలు జరిగాయి. ఇళ్ళపై, మోటారు వాహనాలపై పతాకాలను కట్టి ప్రతిఒక్కరూ తమ మాతృభూమి పట్ల తమ వంతు ప్రేమను చాటుతున్నారు. హరిత విప్లవం, శ్వేత విప్లవం, నీలి విప్లవం, తాజాగా డిజిటల్ విప్లవం వల్ల పల్లెలు సైతం సంపదతో తులతూగుతున్నాయి. ఆ సంతోషమే పరావర్తనమై ఈ వేడుకల్లో కనిపిస్తోంది. అందరి కళ్ళల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. భారతమాల పేర దేశమంతటా జాతీయ రహదారులు వేయడం అవసరమైన చోట్ల భారీ వంతెనలను నిర్మించడం, వీటితో పాటు హైస్పీడ్ రైళ్ళ ప్రవేశంతో దేశం మొత్తమ్మీద దృశ్యమే మారిపోయింది. జమ్ము నుంచి కాశ్మీర్ వరకూ వేగవంతమైన రైళ్ళులో ప్రయాణించే సౌలభ్యం లభించింది. ఇక సాగరమాల పేరిట తీర ప్రాంతాలనూ, ఓడరేవులనూ అభివృద్ధి పరిచి ఎగుమతులతో ఆర్థిక పుష్టికి దోహదపడటంతో యువత కలలకు రెక్కలొచ్చాయి. ఆ రెక్కలతో చంద్రయాన్, మంగళయాన్తో అంతరిక్షంలోకి అడుగు పెట్టబోతోంది మన దేశం. ఇది ఒక అపురూప సన్నివేశం. ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్మును రాష్ట్రపతిగా ఎన్నుకోవడం ప్రజాస్వామ్య ప్రగతికి చిహ్నం. మరో పాతికేళ్ళలో స్వాతంత్ర్య శతాబ్ది ఉత్సవాల నాటికి మేరా భారత్ మహాన్ కాదు, మేరా భారత్ విశ్వగురు అని చెప్పుకోవడం ఖాయం. అందుకు అన్ని శుభ శకునములూ ఈ అమృతోత్సవ సంబరాల వేళ అంబరాన్ని అంటుతున్నాయి. నిజమే కదా?

– వుప్పల నరసింహం

9985781799

(ఆంధ్రప్రభ సౌజన్యంతో….)

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post స్వాతంత్ర్య శతాబ్ది ఉత్సవాల నాటికి విశ్వగురువుగా భారత్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

స్వతంత్ర భారత చరిత్రనే మార్చివేసిన డాక్ట‌ర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ
69వ బలిదాన దినం సందర్భంగా సంస్మరణ

ఆధునిక భారత దేశపు గొప్ప జాతీయవాది, రాజనీతిజ్ఞుడు డాక్టర్ శ్యామ‌ ప్రసాద్ ముఖర్జీ (1901-1953). ప్రధానమంత్రి నరేంద్ర మోడీమోదీ చెప్పిన్నట్లుగా, భారతదేశానికి కొత్త రాజకీయ దృష్టిని సూచించే విధంగా “పార్లమెంటులో 2 నుండి 300 వరకు” బిజెపి ప్రయాణం చాలావరకు డాక్ట‌ర్ ముఖర్జీ వల్లనే సాధ్యమైంది.

భారత దేశం స్వాతంత్ర్యం పొందిన తర్వాత దేశానికి ఒక నూతన మార్గాన్ని సూచిస్తూ డాక్టర్ ముఖర్జీ కొత్త రాజకీయ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఆయన మరణం తరువాత, ఆ ఉద్యమాన్ని దీన్‌దయాల్ ఉపాధ్యాయ మరింత ముందుకు తీసుకెళ్లారు. కొత్త పార్టీని లెక్కలేనన్ని కార్యకర్తలలు తమ మద్దతుతో అవిశ్రాంతంగా బలోపేతం చేస్తూ వస్తున్నారు.

జూన్ 23, 1953 న కాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో నిర్బంధంలో మరణించే సమయానికి, 52 సంవత్సరాల వయసులో, డాక్టర్ ముఖర్జీ భారతీయ జాతీయత, ఐక్యత, స్వాతంత్ర్యంలకు అత్యంత శక్తివంతమైన చిహ్నాలలో ఒకరుగా అవతరించారు. విద్యావేత్తగా, రాజకీయ నాయకుడిగా, రాజనీతిజ్ఞుడిగా, పరిపాలన వేత్తగా ఆయన సాధించిన అనేక విజయాలలో ముఖ్యంగా మూడు చారిత్రాత్మక అంశాలు ఆ తర్వాత కాలంలో స్వతంత్ర భారత చరిత్రనే మార్చివేశాయి.

పశ్చిమ బెంగాల్ సృష్టి

ఆయన మొదటి చారిత్రక విజయం పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని సృష్టించడానికి దారితీసింది. ఆయన బెంగాల్ మొత్తాన్ని జిన్నా పాకిస్తాన్‌లోకి వెళ్ళకుండా నిరోధించారు. డాక్టర్ ముఖర్జీ 1947 లో బెంగాల్ విభజనను డిమాండ్ చేశారు. అందుకు అనుకూలంగా ఒక ఉద్యమాన్ని ప్రారంభించడంలో విజయవంతమయ్యారు.

జాతీయ, ప్రాంతీయ మద్దతును అందుకు అనుకూలంగా సమీకరించారు. బెంగాల్ రాజకీయ, సాంస్కృతిక, మేధో నాయకుల నుండి అధిక మద్దతు పొందారు. ఆ విధంగా ఆయన పశ్చిమ బెంగాల్ సృష్టికి కారకుడు కావడం ద్వారా దేశంలో కొంత భాగాన్ని కాపాడి, అది భారత దేశంలో అవిభాజ్యమైన ప్రాంతంగా అయ్యేవిధంగా చేయగలిగారు.

దశాబ్దాలుగా తూర్పు పాకిస్తాన్, తర్వాత బంగ్లాదేశ్లలో మతపరమైన హింస కారణంగా పారిపోవలసి వచ్చిన పెద్ద సంఖ్యలో బెంగాలీ హిందువులు పశ్చిమ బెంగాల్‌లో ఆశ్రయం పొందగలుగుతున్నారు.

భారతీయ జనసంఘ్ స్థాపన

డాక్టర్ ముఖర్జీ రెండో చారిత్రాత్మక విజయం, అప్పటి ఆధిపత్య ధోరణులకు కేంద్రంగా నిలిచిన నెహ్రూవియన్ కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయ రాజకీయ ఉద్యమంగా 1951 అక్టోబర్ 21 న భారతీయ జనసంఘ్ (బిజెఎస్) ను స్థాపించడం. జనసంఘ్ ద్వారా సరికొత్త రాజకీయ కథనాన్ని, ఉద్యమాన్ని ప్రారంభించారు.

జనసంఘ్ ను ప్రారంభించడం ద్వారా భారత దేశ పునర్జీవనం కోసం పనిచేస్తూ, భారతీయ సాంస్కృతిక విలువలు, పరిస్థితులు, అవసరాలకు అనుగుణంగా విధానాలు రూపొందించుకునే అవకాశం కలిగించారు. డాక్టర్ ముఖర్జీ జనసంఘ్ ప్రారంభ ప్రకటనలో ఈ విధంగా పేర్కొన్నారు:“భారతీయ జనసంఘ్ లక్ష్యం భారతీయ సంస్కృత, మర్యాద [విలువల] ఆధారంగా భారత్ పునర్నిర్మాణం; రాజకీయ, సామాజిక, ఆర్థిక ప్రజాస్వామ్యంగా, వ్యక్తి సమానత్వం, స్వేచ్ఛను అందించే విధంగా, భారత్ ను ప్రగతిశీల, ఆధునిక, జ్ఞానవంతమైన విధానాలతో సుసంపన్న, శక్తివంత, ఐక్య దేశంగా మార్చి, ఇతరుల దూకుడు ఎత్తుగడలకు తట్టుకొని, ప్రపంచ శాంతి స్థాపన కోసం దేశాల మండలిలో తన ప్రభావాన్ని చూపగలదు.”

డాక్టర్ ముఖర్జీ 1953 లోనే మరణించినప్పటికీ, ఆయన సమర్ధవంతమైన నాయకత్వం కింద శిక్షణ పొందిన, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) నుండి వచ్చిన వారి సారధ్యంలో జనసంఘ్ భారత రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషింప గలిగింది.

బిజెఎస్ రాజకీయ వారసత్వం పుచ్చుకున్న బిజెపి డాక్టర్ ముఖర్జీ రాజకీయ వారసత్వాన్ని ముందుకు తీసుకువెడుతూ, పూర్తిగా జాతీయవాదంతో, భారత దేశ గడ్డలో పాతుకు పోయిన విలువలతో ఆయన కలలను సాకారం చేయగలుగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డాక్టర్ ముఖర్జీ ప్రవచించిన “ఒక దేశం, ఒకే రాజ్యాంగం” కలని సాకారం చేసారు. “ఏక్ భారత్, శ్రేష్త్ భారత్” దృష్టిని సాకారం చేయడానికి కృషి చేస్తున్నారు.

దేశ ఐక్యతకు బలిదానం

డాక్టర్ ముఖర్జీ మూడవ విజయం భారతదేశ ఐక్యత కోసం తన జీవితాన్ని త్యాగం చేశారు. పార్లమెంటులో, వెలుపల ఆయన జోక్యం లేని పక్షంలో జమ్మూ కాశ్మీర్ ఎప్పటికీ భారత్ లో భాగంగా ఉండెడిది కాదు.

కాశ్మీర్ లో ఆర్టికల్ 370 ను రద్దు చేయాలని, జమ్మూ కాశ్మీర్ భారతదేశంతో పూర్తిగా విలీనం కావాలని ప్రజాభిప్రాయం సమీకరించడానికి ఆయన ప్రయత్నించి ఉండక పోతే, “ఏక్ దేశ్ మెయి దో విధాన్, దో నిషన్, దో ప్రధాన్, నాహి చాలెంజ్, నహి చాలెంగే” [ఒక దేశంలో, రెండు రాజ్యాంగాలు, రెండు చిహ్నాలు, ఇద్దరు ప్రధానులు చెల్లవు) అంటూ సింహ గర్జన చేయని పక్షంలో, కాశ్మీర్ భారత్ నుండి విడిపోకుండా చూడడం కోసం ఆయన కాశ్మీర్ పర్యటన చేయని పక్షంలో జమ్మూ కాశ్మీర్ ను మనం కోల్పోవలసి వచ్చెడిది.

ఈ ప్రాంతం పాకిస్తాన్ లో కలిసిపోయి ఉండెడిది. వేర్పాటువాదం, ఉగ్రవాద శక్తులు భారతదేశ బాల్కనైజేషన్ కు ఆర్టికల్ 370 ను రద్దు చేయాలని డాక్టర్ ముఖర్జీ పిలుపునిచ్చారు. ఎందుకంటే దీని వల్లన జమ్మూ కాశ్మీర్ ప్రజలు భారత రాజ్యాంగం ఇచ్చిన ప్రయోజనాలు, హక్కులను కోల్పోతున్నారు.

“ప్రజాస్వామ్య సమాఖ్య రాష్ట్రంలో, ఒక రాజ్యాంగ యూనిట్ పౌరుల ప్రాథమిక హక్కులు మరొక యూనిట్ పౌరులతో పోలిస్తే మారవు. జమ్మూ కాశ్మీర్ ప్రజలకు మనం మిగిలిన భారత ప్రజలకు ఇచ్చిన ప్రాథమిక హక్కులకు అర్హత లేదా?” అంటూ ఆయన సింహ గర్జన చేశారు.

‘మీరు చేయబోయేది భారతదేశపు‘ బాల్కనైజేషన్’కు దారితీయవచ్చు, బలమైన సమైక్య భారత్ ను చూడకూడదనుకొనే వారిని బలపరచే విధంగా చేయవచ్చు’ అంటూ ఆయన ఆనాటి ప్రధాని నెహ్రూను హెచ్చరించారు.

ఆయన విజ్ఞప్తులు, ప్రయత్నాలన్నీ చెవిటి చెవిలో పడినప్పుడు, డాక్టర్ ముఖర్జీ జమ్మూ కాశ్మీర్ సంపూర్ణ సమైక్యత కోసం ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం అత్యున్నత త్యాగం చేయడం ద్వారా, ఆయన ఆ రాష్ట్రం కోల్పోకుండా కాపాడారు. ఫలితంగా స్వతంత్ర భారతదేశం బాల్కనైజేషన్, విచ్ఛిన్నతను నిరోధించారు.

జమ్మూ సరిహద్దు వరకు ఆయనతో పాటు వచ్చిన ఆయన సన్నిహిత రాజకీయ శిష్యులలో ఒకరైన అటల్ బిహారీ వాజ్‌పేయి ఆయనను ‘భారత ఐక్యత, సమగ్రతకు కారణమైన మొదటి అమరవీరుడు’ అని కొనియాడారు.

డాక్టర్ ముఖర్జీ ఈ మూడు చారిత్రక జోక్యాలు భారతదేశ చరిత్ర గమనాన్ని మార్చాయి. ఇవి భారతదేశంలో కొన్ని భాగాలను దేశం నుండి విడిపోకుండా కాపాడాయి. భారతదేశం ఐక్యతను సుస్థిరం చేశాయి. తద్వారా భారత్ ను రక్షించాయి. భారత రాజకీయ మట్టిలో లోతైన మూలాలతో నూతన రాజకీయ దృక్పథానికి మార్గం సుగమం చేశాయి.

నిజం టుడే సౌజ‌న్యంతో…

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post స్వతంత్ర భారత చరిత్రనే మార్చివేసిన డాక్ట‌ర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

జర్మనీ, డెన్మార్క్, ఫ్రాన్స్ లలో పర్యటించనున్న ప్రధాని మోడీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మే నెలలో మూడు దేశాల పర్యటనకు వెళ్లనున్నారు. మే 2 నుంచి 4వ తేదీ వరకూ ప్రధాని విదేశాల్లో పర్యటిస్తారని విదేశాంగశాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ పర్యటన సందర్భంగా ఆయన.. జర్మనీ, డెన్మార్క్‌, ఫ్రాన్స్ లలో పర్యటించనున్నారు. బెర్లిన్ ‌లో ప్రధాని మోడీ జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్ తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు.

అంతే కాకుండా వారిద్దరూ భారతదేశం- జర్మనీ ఇంటర్ – గవర్నమెంటల్ కన్సల్టేషన్స్ (ఐజీసీ) ఆరవ ఎడిషన్ ‌కు సహ-అధ్యక్షులుగా ఉంటారు. ఇది ఛాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్ తో ప్రధాని మొదటి సమావేశం. కాగా ఈ ఏడాది ప్రధాని మోడీకి ఇదే తొలి విదేశీ టూర్‌. చివరగా గతేడాది నవంబర్‌లో గ్లాస్గోలో జరిగిన కాప్ సదస్సుకు ఆయన హాజరయ్యారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post జర్మనీ, డెన్మార్క్, ఫ్రాన్స్ లలో పర్యటించనున్న ప్రధాని మోడీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

త్వరలోనే వృద్ధులు, వికలాంగులకు శ్రీవారి ప్రత్యేక దర్శనం
తిరుప‌తి: కొవిడ్‌ కారణంగా తిరుమలలో 2020 మార్చి నుంచి నిలిచిపోయిన వృద్ధులు, వికలాంగులు, దీర్ఘకాలిక అనారోగ్యం బారిన పడిన భక్తులకు శ్రీవారి దర్శనాలను టీటీడీ త్వరలోనే పునఃప్రారంభించనుంది. ఇలాంటి భక్తులకు టీటీడీ వెబ్‌సైట్‌లో బార్‌కోడ్‌ కలిగిన టోకెన్లను జారీ చేస్తారు. ఈ కేటగిరీలో రోజుకు వెయ్యి చొప్పున టోకెన్లు ఇవ్వనున్నారు.

ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శనివారాల్లో ప్రతిరోజూ ఉదయం 10 గంటలకు శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల స్లాట్‌లో రోజూ వేయి మందిని దర్శనానికి అనుమతిస్తారు. టోకెన్లను ఆన్‌లైన్‌లో ఎప్పుడు విడుదల చేసేదీ టీటీడీ త్వరలో వెల్లడించనుంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post త్వరలోనే వృద్ధులు, వికలాంగులకు శ్రీవారి ప్రత్యేక దర్శనం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

వలసకూలీల సంస్కారం
రాజస్థాన్ లోని సికర్ జిల్లా లోని ఒక గ్రామంలో వివిధ రాష్ట్రాలకు చెందిన కొంతమంది వలస కార్మికులను ఒక పాఠశాల భవనంలో క్వారంటైన్ లో ఉంచడం జరిగింది. క్వారంటైన్ లో ఊరక తిని కూర్చోవాలంటే వారికి విసుగనిపించింది. ఆ పాఠశాల భవనానికి ఎన్నో ఏళ్ళుగా సున్నం లేదా పెయింటింగ్ చేయడం జరగలేదని ఆ క్వారంటైన్ లో ఉన్న ఆ కార్మికులకు అనిపించింది. వాళ్ళు వెంటనే ఆ గ్రామ సర్పంచ్ తో పాఠశాల భవనానికి పెయింట్ వేస్తామని ప్రస్తావన చేశారు. దాంతో ఆ సర్పంచ్ అవసరమైన వస్తువులు తెప్పించారు. కార్మికులు తమ క్వారంటైన్ వ్యవధి ముగిసేలోగా భవనానికి పెయింట్ వేసేశారు. క్వారంటైన్ ముగిశాక ఆ పని చేసినందుకు ఆ గ్రామ సర్పంచ్ , వారికి డబ్బులివ్వబోతే, మాకు ఇన్నాళ్ళూ ఉచితంగా భోజనాలు పెట్టారు. అందుకుగాను మేమూ ఏదో ఒకటి చేయాలనుకున్నాము. పాఠశాల భవనానికి పెయింట్ వేసే అవకాశం లభించింది. మాకు డబ్బులివ్వాల్సిన అవసరం లేదు.అయినా మీరు ఏమైనా ఇవ్వదలచుకుంటే మీ ఊరి ఈ పాఠశాలకే ఇవ్వండి అని, డబ్బును నిరాకరించారు.

మరోవైపు చూస్తే, కొందరు దీనికి భిన్నంగా విధ్వంసకాండ, వైద్యులు, నర్సుల పట్ల అసహ్య ప్రవర్తన, నగ్న ప్రదర్శనలు చేస్తున్న భిన్నమైన పరిస్థితిని మనం చూడొచ్చు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post వలసకూలీల సంస్కారం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

సంత్‌ రవిదాస్‌ ఆలయాన్ని గొప్పగా నిర్మిస్తాం
ప్రముఖ కవి సంత్‌ రవిదాస్‌ ఆలయాన్ని గొప్పగా నిర్మించేందుకు తమ పార్టీ కట్టుబడి ఉందని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలిపారు. ఆదివారం నిర్వహించిన సంత్‌ రవిదాస్‌ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొని నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. దిల్లీలో రవిదాస్‌ ఆలయాన్ని గొప్పగా నిర్మించేందుకు భాజపా కట్టుబడి ఉందన్నారు. రవిదాస్ తన బోధనల ద్వారా సమాజంలో మూఢనమ్మకాలను తొలగించేందుకు కృషి చేశారన్నారు. సమాజంలో ఐకమత్యంతో ఉండాలని రవిదాస్‌ చెప్పిన మార్గంలోనే భాజపా కార్యకర్తలు నడుస్తారని చెప్పారు. రవిదాస్‌ చెప్పిన మార్గాన్ని అనుసరిస్తూ.. సమాజంలోని అన్ని వర్గాల అభివృద్ధికి భాజపా కృషి చేస్తోందన్నారు. రవిదాస్‌ జయంతి నేపథ్యంలో ఆదివారం పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. గతంలో దిల్లీలోని తుగ్లకాబాద్‌లో ఉన్న సంత్‌ రవిదాస్‌ ఆలయాన్ని సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కూల్చేసిన విషయం తెలిసిందే. దీంతో దిల్లీ సహా పలు రాష్ట్రాల్లో దళితులు పెద్దఎత్తున నిరసనలు చేపట్టారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post సంత్‌ రవిదాస్‌ ఆలయాన్ని గొప్పగా నిర్మిస్తాం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.