118 MBT (Main Battle Tanks) – Vishwa Samvad Kendra Andhra Pradesh

భారత సైన్యంలో అర్జున్‌ యుద్ధ టాంకులు
కొనుగోలుకు రక్షణశాఖ సన్నాహం

న్యూఢిల్లీ: 118 ఎమ్‌బీటీ(మెయిన్‌ బ్యాటిల్‌ ట్యాంక్స్‌) అర్జున ట్యాంకులు భారత అమ్ముల పొదిలో చేరనున్నాయి. ట్యాంకుల కొనుగోలుకు ఈమేరకు ఒప్పందం కుదుర్చుకుంది భారత రక్షణశాఖ. రూ. 7,523కోట్లుకు చెన్నైకు చెందిన హెవీ వెహికిల్స్‌ ఫ్యాక్టరీకి అర్జున ఎమ్‌కే-1ఏ కోసం ఆర్డర్లు ఇచ్చింది రక్షణశాఖ. ఇందులో అత్యాధునిక సాంకేతికత ఉంటుంది. ఎమ్‌కే-1 వేరియంట్‌తో పోల్చుకుంటే ఇందులో 72 ఫీచర్లు అదనంగా ఉండనున్నాయి. ఏ ప్రదేశంలోనైనా సులభంగా ప్రయాణించే వెసులుబాటు యుద్ధ ట్యాంకుల్లో ఉంది. రక్షణ రంగంలో ‘మేక్‌ ఇన్‌ ఇండియా’కు ఈ ఆర్డర్లు మరింత ఊతమందిస్తాయని రక్షణశాఖ ప్రకటించింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భారత సైన్యంలో అర్జున్‌ యుద్ధ టాంకులు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.