1 TERRORIST KILLED IN JAMMU KASHMIR – Vishwa Samvad Kendra Andhra Pradesh

కశ్మీర్‌లో వరుస ఎన్‌కౌంటర్లు!
ఉగ్రవాదులను మట్టుబెడుతున్న భద్రత దళాలు

కశ్మీర్‌: జమ్ము-కశ్మీర్‌లో షోపియన్‌ జిల్లా కష్వా గ్రామంలో ముష్కరులు, భద్రతాదళాల మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఈ ఘటనలో సైన్యం ఓ ఉగ్రవాదిని మట్టుబెట్టింది. ముష్కరుడి నుంచి పలు ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. కష్వాలో ఉగ్రవాది ఉన్నట్టు తమకు సమాచారం అందిందని అధికారులు చెప్పారు.

ఇందుకు సంబంధించి గాలింపు చర్యల్లో మిలిటెంట్‌ను గుర్తించామని.. లొంగిపోయేందుకు అవకాశం కల్పించినా తమపై కాల్పులు జరిపాడని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఓ స్థానికుడు గాయపడ్డాడని తెలిపారు. ముష్కరుడు.. అనాయర్‌ ఆష్రఫ్‌ దార్‌గా గుర్తించినట్టు వెల్లడిరచారు. నిందితుడిపైన ఇప్పటికే డ్రగ్స్‌ రవాణా, తీవ్రవాదులకు ఆయుధాల పంపిణీ తదితర కేసులు నమోదయ్యాయని చెప్పారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కశ్మీర్‌లో వరుస ఎన్‌కౌంటర్లు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

జమ్ముకశ్మీర్‌లో ఎదురుకాల్పులు: ఉగ్రవాది హతం
జమ్ముకశ్మీర్‌లోని షోపియాన్‌ జిల్లాలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. దీనిలో ఓ ఉగ్రవాది హతమైనట్లు కశ్మీర్‌ పోలీసులు వెల్లడించారు. ఘటనా స్థలిని భద్రతాదళాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. దక్షిణ కశ్మీర్‌లోని చిత్రాగమ్‌ గ్రామంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారనే విశ్వసనీయ సమాచారంతో భద్రతా దళాలు అక్కడకు చేరుకున్నాయి. ఉగ్రవాదులను గుర్తించేందుకు ఆ గ్రామాన్ని చుట్టుముట్టాయి. ఆ సమయంలోనే ఉగ్రవాదులు భద్రతా సిబ్బందిపై కాల్పులు ప్రారంభించారు. దీంతో అప్రమత్తమైన భద్రతా దళాలు ఎదురుకాల్పులు ప్రారంభించినట్లు అక్కడి పోలీసు అధికారులు వెల్లడించారు. ఈ కాల్పుల్లో ఇప్పటివరకు ఒక ఉగ్రవాది హతమైనట్లు ప్రకటించారు. అయితే అతను ఏ సంస్థకు చెందినవాడనే విషయం తేలాల్సి ఉందన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post జమ్ముకశ్మీర్‌లో ఎదురుకాల్పులు: ఉగ్రవాది హతం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.