06 MAOISTS SURRENDERED AT AOB – Vishwa Samvad Kendra Andhra Pradesh

ఇక మిగిలున్న మావోయిస్టులు 60 మందే – డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌
ఏవోబీలో మావోయిస్టుల సంఖ్య రెండేళ్లలో 140 నుంచి 60కు తగ్గిపోయిందని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు. గతంలో ఈ ప్రాంతంలో 8 ఏరియా కమిటీలుండగా… ప్రస్తుతం వాటి సంఖ్య నాలుగుకే పరిమితమైందన్నారు. ఏవోబీలో పనిచేస్తూ పోలీసులకు లొంగిపోయిన ఆరుగురు మావోయిస్టులను గురువారం మీడియా ఎదుట హాజరుపరిచారు. ఈ సందర్భంగా మంగళగిరి పోలీసు ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘గత రెండేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వాలంటీర్ల వ్యవస్థ ద్వారా నేరుగా ఆదివాసీల ఇంటి వద్దకే అందుతున్నాయి. ఆర్‌వోఎఫ్‌ఆర్‌ పట్టాలు అందించటం, బాక్సైట్‌ తవ్వకాలకు వ్యతిరేకంగా జీవో ఇవ్వడంతో మావోయిస్టులు పోరాడేందుకు సమస్యలే కరవయ్యాయి. ఫలితంగా వారికి స్థానికుల నుంచి మద్దతు కొరవడింది. ఈ క్రమంలోనే ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ వ్యతిరేక పోరాటానికి మద్దతు వంటి ప్రకటనలు చేస్తున్నారు. ఏవోబీలో స్థానిక ఆదివాసీలు మావోయిస్టు పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపించట్లేదు. దాంతో ఛత్తీస్‌గఢ్‌ వారిని తీసుకొచ్చి ఇక్కడ పని చేయిస్తున్నారు. వారికి స్థానిక భాష రాదు. ఇక్కడి భౌగోళిక పరిస్థితులపై అవగాహన లేదు. స్థానికుల నుంచి సహకారం అందట్లేదు. పార్టీలో కొనసాగలేక వారు జనజీవన స్రవంతిలో కలిసిపోతున్నారు. గత రెండేళ్లలో 11 ఎదురుకాల్పుల ఘటనల్లో 14 మంది మావోయిస్టులు మరణించారు. ఆరుగురు అరెస్టయ్యారు. మరో 32 మంది లొంగిపోయారు. ఇవన్నీ ఆ పార్టీని తీవ్రంగా దెబ్బతీశాయి’ అని డీజీపీ వివరించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఇక మిగిలున్న మావోయిస్టులు 60 మందే – డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.