కరోనా బాధితుల సేవలో RSS
కరోనా మహమ్మారి నేడు ప్రపంచాన్ని కుదిపేస్తున్నది. సుమారుగా ప్రతి ఇంట్లోనూ కరోనా బాధితులు నేడు మనకు కనిపిస్తున్నారు. ఆర్థిక స్థోమత ఉన్నవారు కూడా కరోనా సోకితే దాని నుంచి తమను తాము రక్షించుకోలేకపోతున్నారు. కాస్తో కూస్తో ఉన్న వారి పరిస్థితే ఇలా...