‘స్వాతంత్ర్య సంగ్రామం’ నాటకం ప్రత్యక్ష ప్రసారం
భారత సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, సౌత్ సెంట్రల్ కల్చరల్ సెంటర్,నాగపూర్, భాషా సాంస్కృతిక శాఖ, ఆంధ్రప్రదేశ్, సౌజన్యంతో సంస్కార భారతి ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో భారత స్వాతంత్ర్య అమృత మహోత్సవాల సందర్భంగా భారత స్వాతంత్య్ర సముపార్జన కోసం 1857 నుంచి 1947 వరకు...