ఉత్తుంగ స్వేచ్చా తరంగం శ్రీ సుబ్రహ్మణ్య భారతి
20వ శతాబ్దికాలంలో తమిళనాడు ప్రాంతంలో జన్మించిన ప్రముఖ జాతీయకవి. వీరు సరళమైన భాషలో సహజసిద్ధమైన రీతిలో రచనలు చేసి, కవితలు వ్రాశారు. సమస్త భారతమూ ఒక్కటే అనే జాతీయ భావయుక్తమైన కవితలతో లక్షలాది ప్రజల హృదయాలలో దేశభక్తిని జాగృతమొనరించారు. వారు తమయొక్క...