News

ఆధ్యాత్మిక శక్తి నిజమైన శక్తి

65views

స్వార్ధం లేకుండా చేసే ప్రజా సేవను అంతర్గత ఆధ్యాత్మిక సామాజిక భావనగా భావించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. నిన్న ఢిల్లీలోని భారత్ మండపంలో బ్రహ్మ కుమారీస్ నిర్వహించే స్వచ్ఛమైన, ఆరోగ్యవంతమైన సమాజం కోసం ఆధ్యాత్మికత జాతీయ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు.అనంతరం రాష్ట్రపతి ప్రసంగిస్తూ ప్రజల మంచి కోసం చేసే దానం ఆధ్యాత్మిక విలువల్లో అతి ముఖ్యమైన గుణమని అన్నారు. ఆధ్యాత్మిక శక్తి నిజమైన శక్తి అని, ఆధ్యాత్మిక విలువలు అన్ని మతాలు ప్రజలను ఒకరితో ఒకరిని కలుపుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు