News

ఎర్త్‌ 2.0

1.1kviews

పెరుగుతున్న జనాభా, వనరుల విధ్వంసం, వాతావరణ కాలుష్యం వెరసి మానవ మనుగడకు అనువైన మరో గ్రహాన్ని అన్వేషించే ప్రయోగాలు ఎన్నటినుంచో జరుగుతున్నాయి. తాజాగా భూమికి 40 కాంతి సంవత్సరాల దూరంలో మానవ ఆవాసానికి అనువైన గ్రహాన్ని కనుగొన్నట్టు నాసా పరిశోధకులు ప్రకటించారు. ఈ ఎక్సో ప్లానెట్‌ పేరును గ్లీస్‌ 12బీగా వెల్లడించారు.