170
దేశ ప్రజలు జాతి ప్రయోజనాలను అన్నిటికంటే ఎక్కువగా అత్యధిక ప్రాధాన్యతతో అనుసరించాలని ఉప రాష్ట్రపతి జగ్ దీప్ ధన్కడ్ చెప్పారు. సుభాష్ కశ్యప్ సందర్భంగా ఆయన మాట్లాడారు భగవద్గీత ఆధ్యాత్మికత, మతం పట్ల శ్రద్ధ, ధర్మం విధి పట్ల అంకిత భావం గురించి ముందుకు సాగే మార్గాన్ని చూపుతుందని ఉప రాష్ట్రపతి పేర్కొన్నారు.