News

రాష్ట్రం వైపు వస్తున్న మిచౌంగ్ తుపాను ; కోస్తా, రాయలసీమ జిల్లాలకు రెడ్ అలెర్ట్

159views

బంగాళాఖాతంలో మిచౌంగ్ తుపాను కోస్తా వైపు దూసుకుస్తోంది. వాతావరణ శాఖ తాజా బులెటిన్ ప్రకారం.. పాండిచ్చేరికి 200, చెన్నైకి 130, నెల్లూరుకు 220, బాపట్లకు 330, మచిలీపట్నానికి 350 కిలోమీటర్ల దూరంలో ఉంది. మిచౌంగ్ ఈరోజు రాత్రి లేదా రేపు ఉదయంలోగా నెల్లూరు- మచిలీపట్నం మధ్య తీరం దాటనుంది. కోస్తా, రాయలసీమ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు.దీని ప్రభావంతో ఈరోజు, రేపు భారీ వర్షాలు, కురుస్తాయని ఐఎండి ప్రకటించింది