
The President, Shri Pranab Mukherjee presenting the Padma Shri Award to Shri Ajaypal Singh Banga, at a Civil Investiture Ceremony, at Rashtrapati Bhavan, in New Delhi on March 28, 2016.
112views
ప్రపంచ బ్యాంక్ కొత్త అధ్యక్షుడిగా భారత సంతతికి చెందిన అజయ్ బంగా బుధవారం నియమితులయ్యారు. వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్‌గా ఆయన ఈ ఏడాది జూన్ 2 నుంచి బాధ్యతలు స్వీకరించనున్నట్లు వరల్డ్ బ్యాంక్ ధ్రువీకరించింది.