News

రుద్రాక్ష మొక్క నాటిన ఆర్‌.ఎస్‌.ఎస్‌. స‌ర్ సంఘ‌చాల‌క్ మోహ‌న్ భాగ‌వ‌త్‌

299views

భోపాల్‌: రాష్ట్రీయ స్వ‌యంసేవ‌క సంఘ్(ఆర్‌.ఎస్‌.ఎస్‌) స‌ర్ సంఘ‌చాల‌క్ పరమ పూజనీయ డాక్ట‌ర్ మోహ‌న్ భాగ‌వ‌త్ ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌లో భాగంగా రుద్రాక్ష మొక్క నాటారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నగరంలోని టెక్నికల్ యూనివర్సిటీ ప్రాంగణంలో ఈ కార్య‌క్ర‌మం చేప‌ట్టారు. ఇంకా భయ్యాజీ జోషి బిల్వ వృక్షపు మొక్కను, విశ్వహిందూ పరిషత్ మహామంత్రి మిలింద్ పరాండే అశ్వత్థ వృక్షపు మొక్కను, దినేష్ చంద్ర పారిజాతపు మొక్కను నాటిని, నీరు పోశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి