News

సేవాభారతి ఆధ్వర్యంలో ఉచిత వైద్య పరీక్షలు

401views

క్టోబర్ 29 ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం సందర్భంగా గుంటూరులోని సేవాభారతి కార్యాలయంలో ఉచితంగా బి . పి మరియు ఇతర వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. డాక్టర్ పి విజయ గారి నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. రెడ్ క్రాస్ , ఐ. యమ్. ఎ , ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గుంటూరులో 20 కేంద్రాలలో ఈ పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమాన్ని శ్రీ పృథ్వి రాజు , డాక్టర్ బాలాజీ, శ్రీ జాగు శ్రీనివాస్, శ్రీ ప్రదీప్ పర్యవేక్షించారు .

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.