News

భారత్‌, చైనా బలగాల మధ్య ఘర్షణ

568views

నిన్న రాత్రి లఢక్ సరిహద్దుల్లోని గాల్వన్ లోయలో… రెండు దేశాలూ సైన్యాలను వెనక్కి తీసుకోవడం ప్రారంభించాయి. అలా సైన్యం రెండు వైపులా వెళ్లిపోతున్న సమయంలో… చైనా కవ్వింపు చర్యలకు దిగింది. దాంతో… మన ఇండియన్ ఆర్మీ కూడా రా చూసుకుందాం… నువ్వో నేనో అని తలపడింది. పెద్ద గొడవే జరిగింది. ఈ ఘటనలో… భారత్ వైపు నుంచి ఓ సైనిక అధికారి, ఇద్దరు సైనికులు ఆమరులైనట్లు తెలిసింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.